HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Check The Folds On The Face With A Potato Do This

Wrinkles: ముఖంపై వచ్చే మడతలకు బంగాళదుంపతో చెక్.. ఇలా చేయండి..!

చాలామందికి చిన్న వయస్సులోనే ముఖంపై మడతలు వస్తాయి. వయస్సు పెరిగే కొద్ది ముఖంపై మడతలు రావడం వల్ల చర్మం సౌదర్యంగా కనిపించదు. యుక్త వయస్సులో ఉన్నప్పుడే ముఖంపై మడతలు రావడం వల్ల చూసేవారికి వయస్సు ఎక్కువగా అనిపిస్తుంది.

  • Author : Anshu Date : 18-05-2023 - 7:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
8waystoreducethesignsofwrinklesonyourface 1200x681
8waystoreducethesignsofwrinklesonyourface 1200x681

Wrinkles: చాలామందికి చిన్న వయస్సులోనే ముఖంపై మడతలు వస్తాయి. వయస్సు పెరిగే కొద్ది ముఖంపై మడతలు రావడం వల్ల చర్మం సౌదర్యంగా కనిపించదు. యుక్త వయస్సులో ఉన్నప్పుడే ముఖంపై మడతలు రావడం వల్ల చూసేవారికి వయస్సు ఎక్కువగా అనిపిస్తుంది. కానీ కాలుష్యం, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఫిట్ నెస్ మెయింటెన్ చేయకపోవడం వల్ల ముఖంపై మడతలు వస్తూ ఉంటాయి.

మన ఇంట్లో లభించే కూరగాయాలు, సరుకుల ద్వారా ఫేస్ ప్యాక్ లు తయారుచేసుకోవచ్చు. అందులో బంగాళదుంప బాగా ఉపయోగపడుతుంది. బియ్యం పిండి, పాలు, బంగాళాదుంప కలిపి ఫేస్ ప్యాక్ తయారుచేసుకోవచ్చు. బంగాళదుంపలో బ్లీచింగ్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ముఖాన్ని చాలా కాంతివంతంగా చేస్తాయి. అలాగే చర్మంపై వచ్చే ముడతల్ని కూడా రాకుండా చేస్తాయి.

ఇక ముఖంపై రోజూ పచ్చిపాలను అప్లై చేస్తే ముఖం ప్రకాశంతంగా మెరుస్తూ ఉంటుంది .అలాగే కాంతివంతమైన, మృదువైన చర్యం మీకు వస్తుంది. పాలు చర్మ కణాలను మెరుగ్గా చేస్తోంది. ఇక బియ్యం పిండి వల్ల బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి. బంగాళదుంపని తురిమి పిండి వేయాలి. ఆ తర్వాత పాలు పోసి ప్యాక్ లా చేసుకోవాలి. ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ప్యాక్ వేసుకోవాలి. పది నిమిషాలు అలాగే ఉంచుకోని ఆ తర్వాత క్లీన్ చేసుకోవాలి.

ఇక వారానికి ఒకటి లేదా రెండుసార్లు బంగాళదుంప ప్యాక్ వేసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి.ముఖం కాంతివంతంగా ఉండటమే కాకండా ముఖంపై వచ్చే బ్లాక్ హెడ్స్ కూడా తొలగిపోతాయి. దీంతో మనం కూరల్లో తినే బంగాళదుంప ఇలా ముఖాన్ని కాంతివంతంగా చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • face wrinkles
  • health tips
  • on face
  • Wrinkles

Related News

Protein, Idli

కిలోల కొద్దీ బరువుని తగ్గించే.. ప్రోటీన్‌ బ్రేక్‌ఫాస్ట్‌‌ ! ఓసారి టేస్ట్ చూడండి…

Protein Idli ఇడ్లీ అనగానే చాలా మంది హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌గా కన్సీడర్ చేస్తారు. అయితే, ఇది మిగతా వాటితో పోలిస్తే హెల్దీనే దీనిని మరింత ప్రోటీన్ రిచ్‌గా చేయాలంటే మాత్రం నార్మల్ రవ్వ ఇడ్లీ కాకుండా ఇంట్లోనే కొన్ని రకాల బీన్స్, పల్సెస్ వేసుకుని తయారుచేసి తీసుకోవచ్చు. ప్రోటీన్ కోసం రకరకాల ఫుడ్స్ తీసుకునేవారు. ఇడ్లీల్లోనే ప్రోటీన్‌ని యాడ్ చేసుకుంటే మంచిది కదా. అందుకోసం ఇడ్లీను హెల

  • Ear Cancer

    అల‌ర్ట్‌.. చెవి క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాలివే!

  • Amazing benefits of aloe vera for healthy skin..how to use it..?

    ఆరోగ్యమైన చర్మానికి కలబందతో అద్బుతమైన ప్రయోజానాలు..ఎలా వాడాలంటే..?

  • Fat Loss

    శ‌రీరంలో అధికంగా ఉన్న కొవ్వును ఎలా తగ్గించుకోవాలో తెలుసా..

  • Water

    చలికాలంలో నీళ్లు తక్కువగా తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు!

Latest News

  • ‘నీటి’ విషయంలో గొడవలు వద్దు, కలిసి కూర్చుని మాట్లాడుకుందాం – తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీయని మాట

  • గ్రీన్‌ఫీల్డ్ హైవేపై టీడీపీ ఎమ్మెల్యే డ్యాన్స్

  • హైదరాబాద్- విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్..

  • ఈ 5 రాశులవారికి అదృష్టం తలుపు తట్టినట్లే!

  • త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం అంటూ క్లారిటీ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు

Trending News

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd