HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Cervical Cancer Vaccine For Girls Released For The First Time In India

Cervical Cancer Vaccine : దేశంలో తొలిసారి బాలికల కోసం గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ విడుదల..!!

క్యాన్సర్ ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న సమస్య. మనదేశంలోనూ ఎంతో మంది ఈ మహమ్మారి బారినపడుతున్నారు.

  • By hashtagu Published Date - 11:51 AM, Thu - 1 September 22
  • daily-hunt
Pancreatic Cancer
Pancreatic Cancer

క్యాన్సర్ ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న సమస్య. మనదేశంలోనూ ఎంతో మంది ఈ మహమ్మారి బారినపడుతున్నారు. ప్రతిఏటా బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంది. మహిళల విషయానికి వస్తే గర్భాశయ క్యాన్సర్ ఎంతో మందిని మానసికంగా కుంగుబాటుకు కారణం అవుతుంది. ఈ క్రమంలోనే గర్భాశయ క్యాన్సర్ చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ రిలీజ్ చేశారు. ఢిల్లీలోని IICలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం ఈ వ్యాక్సిన్ను రిలీజ్ చేశారు.

9ఏళ్ల నుంచి 14ఏళ్ల వయస్సు ఉన్న బాలికలకు ఈ వ్యాక్సిన్ వేస్తారు. ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ను జాతీయ ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సందర్భంగా కోవిడ్ వర్కింగ్ గ్రూప్, నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ ఛైర్మన్ ఎన్. కే. అరోరా మాట్లాడారు. 90శాతం వరకు గర్భాశయ క్యాన్సర్ నిర్దిష్టమైన వైరస్ వల్ల సోకుతుందని..ఈ వ్యాక్సిన వైరస్ కు వ్యతిరేకంగా పోరాడుతుందని చెప్పారు. ఈ వ్యాక్సిన్ తయారు చేసే బాధ్యతను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు అప్పగించింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cervical Cancer
  • girls
  • india
  • vaccine

Related News

Ex Soldier India

Finance : మాజీ సైనికోద్యోగుల పిల్లల పెళ్లికి రూ.లక్ష

Finance : దేశ సేవలో జీవితాన్ని అర్పించిన మాజీ సైనికులు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గొప్ప బహుమతి ప్రకటించింది. రక్షణ శాఖ తాజాగా పెన్షన్ అర్హత లేని మాజీ సైనికోద్యోగులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని 100 శాతం పెంచే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది

  • 'relife' And 'respifresh Tr

    Cough syrup : ఈ మూడు దగ్గు సిరప్లు డేంజర్ – WHO

Latest News

  • RGV : రాంగోపాల్ వర్మపై కేసు

  • AP Secretariat Employees : సచివాలయ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు

  • BC Bandh in Telangana : దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

  • Gold & Silver Rate Today : ఒకేసారి భారీగా తగ్గిన వెండి ధరలు

  • BC Bandh : BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd