HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Can Mangoes Be Kept In The Fridge

Mango: మామిడి పండ్లు ఫ్రిడ్జ్ లో పెట్టి తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

వేసవికాలంలో దొరికే మామిడి పండ్లను ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినవచ్చా, అలా తింటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 17-03-2025 - 4:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mango
Mango

మామిడిపండును పండ్లలో రారాజుగా పిలుస్తూ ఉంటారు. ఈ మామిడి పండ్లు కేవలం వేసవికాలంలో మాత్రమే లభిస్తూ ఉంటాయి. వేసవికాలం వచ్చింది అంటే చాలు చాలామంది మామిడిపండ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ మామిడిపండును ఇష్టంగా తింటూ ఉంటారు. మామిడి పండ్ల కోసం ఏడాది మొత్తం ఎదురు చూసే వారు కూడా ఉన్నారు. అయితే చాలామంది చేసే అతి పెద్ద తప్పు ఏమిటి అంటే ఒకే సారి మామిడి పండ్లను కొని ఫ్రిజ్‌ లో స్టోర్ చేస్తూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి మంచి చేస్తుందా లేదా ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మామిడి పళ్లను రిఫ్రిజిరేటర్‌ లో స్టోర్ చేయవచ్చా అంటే చేయవచ్చని కాకపోతే ఎక్కువ రోజులు ఉంచకూడదని చెబుతున్నారు. వీటిని ఫ్రిజ్‌ లో ఎక్కువ రోజులు ఉంచడం వల్ల మామిడి పండ్లలో ఉండే పోషక విలువలు అనేవి ప్రభావితం అవుతాయట. దీని వల్ల పోషకాలు అనేవి సరిగ్గా శరీరానికి అందవట. దీంతో మామిడి పండ్లు తిన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదట. మామిడి పండ్లను కొనేముందు కొన్ని చిట్కాలు పాటించాలి. అన్ని పండ్లు పండినవే కాకుండా కాస్త పండనవి కూడా తీసుకోవాలని చెబుతున్నారు. అప్పుడు ఒకటే సారి పాడవ్వకుండా ఉంటాయట. మామిడి పండ్లును ఎప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద ఉంచాలని చెబుతున్నారు.

అప్పుడు మామిడి పండు రుచి బావుంటుందట. అలాగే మామిడి పండ్లు కొన్ని రోజులు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచాలనుకుంటే వాటికి ఉన్న పీల్ తీసేసి సీలు చేసిన కంటైనర్స్‌ లో నిల్వ చేయాలనీ చెబుతున్నారు. ఇలా నెల లేదా రెండు నెలల వరకు ఉంచవచ్చట. అలాగే మామిడి పండ్లు త్వరగా పాడవ్వకుండా, ఫ్రెష్‌ గా ఉండాలంటే నీటిలో నిల్వ ఉంచాలట. అందుకోసం ఒక పాత్ర తీసుకుని అందులో వాటర్ పోసి మామిడి కాయలు వేసి పాత్రలో ఉంచడం వల్ల మామిడి కాయలు కుళ్లి పోకుండా ఫ్రెష్‌గా ఉంటాయట. అంతేకాకుండా బయట నుంచి తెచ్చిన మామిడి పండ్లను కొద్దిసేపు వాటర్ లో నానబెట్టిన తర్వాతే తినాలని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • eating mango
  • health tips
  • mango
  • Mango Benefits

Related News

Amla Honey Benefits

ఆరోగ్య సిరి..తేనెలో ఉసిరికాయ‌ల‌ను నాన‌బెట్టి తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇవే..!

Health Tips  ఉసిరికాయ‌లు అధికంగా ల‌భిస్తాయ‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అందుక‌నే చాలా మంది ఆ సీజ‌న్‌లో ఉసిరికాయ‌ల‌ను కొని వివిధ ర‌కాలుగా నిల్వ చేస్తుంటారు. కొంద‌రు ప‌చ్చ‌డి పెడితే, కొంద‌రు ఉసిరి ముర‌బ్బా వంటివి చేసి నిల్వ చేస్తారు. శీతాకాలంలో ఉసిరికాయ‌లు అధికంగా ల‌భిస్తాయ‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అందుక‌నే చాలా మంది ఆ సీజ‌న్‌లో ఉసిరికాయ‌ల‌ను కొని వివిధ ర‌కాలుగా ని

  • I-Pill Side Effects

    ఐ-పిల్ వాడుతున్నారా? అయితే దుష్ప్రభావాలివే!!

  • Health Tips

    నాలుక కింద ఉప్పు ఉంచితే ఏమవుతుందో తెలుసా?

Latest News

  • Richest Village : ప్రపంచంలోనే ధనిక గ్రామం ఏ రాష్ట్రంలో ఉందొ తెలుసా ?

  • కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు..!

  • CM Revanth : సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

  • I PHONE : మీరు IPHone వాడుతున్నారా..? అయితే వెంటనే ఈ పని చెయ్యండి !!

  • వెల్లుల్లి.. మీ వంటగదిలోనే అద్భుత ఔషధం!

Trending News

    • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

    • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

    • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

    • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd