HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Can Diabetic Patients Eat Potatoes Facts Risks Healthy

‎Diabetics: డయాబెటిస్ పేషెంట్లు బంగాళదుంపలు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

‎Diabetics: డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు బంగాళదుంపలు తినవచ్చా తినకూడదా,ఈ విషయం గురించి వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 01-10-2025 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Diabetics
Diabetics

‎Diabetics: మన వంటింట్లో దొరికే కాయగూరలలో బంగాళదుంప కూడా ఒకటి. బంగాళదుంపతో ఎన్నో రకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. కొన్ని రకాల స్నాక్స్ కూడా చేసుకొని తింటూ ఉంటారు. అయితే బంగాళదుంపలు మంచివే కానీ డయాబెటిస్ ఉన్నవారికి ఇవి మంచివి కావని,కొంతమంది తినకూడదని మరి కొంతమంది తినవచ్చు అని చెబుతూ ఉంటారు. మరి డయాబెటిస్ సమస్య ఉన్నవారు వీటిని తినవచ్చా తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
‎
‎షుగర్ సమస్యతో బాధపడుతున్న వారు బంగాళదుంపలకు దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు. అయితే వీటిని అప్పుడప్పుడు తినవచ్చు కానీ తరచూ తినడం అంత మంచిది చెబుతున్నారు. ఎక్కువగా తీసుకుంటే లేనిపోని సమస్యలు వస్తాయట. అయితే బంగాళదుంప అంటే ఇష్టం ఉండే డయాబెటిస్ పేటెంట్స్ ఆలుకి బదులుగా ఆకుకూరలు తీసుకోవచ్చట. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బంగాళదుంపలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోకి వెళ్లినప్పుడు రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుందట. ఇది మధుమేహం రోగులకు ప్రమాదకరంగా ఉంటుందని చెబుతున్నారు.
‎
‎అలాగే బంగాళదుంపలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుందట. ఇది శరీరంలోకి వెళ్లిన తర్వాత గ్లూకోజ్‌ గా మారుతుందట. కాబట్టి తరచుగా బంగాళాదుంపలు తినడం వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరగవచ్చట. బంగాళాదుంపలు తిన్న తర్వాత రక్తంలోని చక్కెర స్థాయిలు వెంటనే పెరిగిపోతాయని చెబుతున్నారు. కాగా బంగాళాదుంపలు తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం కూడా ఉందట. మధుమేహం ఉంటే గుండె ప్రమాదం పెరుగుతుందని చెబుతున్నారు. బంగాళాదుంపలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సమస్యలు ఎక్కువ అవుతాయట.
‎
కాబట్టి మధుమేహంతో ఇబ్బంది పడేవారు బంగాళదుంపలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు. కాగా పేషెంట్లు బంగాళదుపంలకు బదులుగా పాలకూర, మెంతి వంటి ఆకుకూరలు తీసుకుంటే మంచిది అని చెబుతున్నారు. బ్రోకలీ, క్యాలిఫ్లవర్​లో కార్బ్స్ తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి వాటిని డైట్​లో చేర్చుకోవాలని చెబుతున్నారు. వీటితో పాటు టొమాటోలు, దోసకాయలను సలాడ్ల రూపంలో హోల్ గ్రైన్స్, బ్రౌన్ రైస్ కూడా బ్యాలెన్స్డ్ డైట్​లో భాగం చేసుకోవచ్చని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • diabetics
  • health problems
  • health tips
  • Sugar Patients

Related News

Do you have a habit of going to bed late at night? You could be at risk!

Sleep: రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోయే అలవాటు ఉందా? మీరు ప్రమాదంలో ఉన్నట్టే!

ప్రస్తుత రోజుల్లో చాలామంది రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోతున్న విషయం తెలిసిందే. ఇందుకు అనేక రకాల కారణాలు ఉన్నాయి. చాలామంది రాత్రి సమయంలో గంటల తరబడి అర్ధరాత్రి వరకు ఫోన్లు చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా యువత బయట తిరుగుతూ ఆలస్యంగా నిద్రపోయి, పొద్దున 10 గంటల వరకు నిద్రలేస్తూ ఉంటారు. ముఖ్యంగా సిటీ వాతావరణంలో ఈ సంస్కృతి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ అలవాటు అప్

  • Wow... is eating too many dry fruits really that dangerous?

    Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

  • Boys should not eat these foods—if they do, they're in for serious trouble!

    Men Food: అబ్బాయిలు ఈ ఆహార పదార్థాలు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు!

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd