HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Benefits Of Having Ghee During Winter Season 2

Benefits of Ghee in Winter: శీతాకాలంలో నెయ్యి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే?

నెయ్యి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. చాలామంది అనేక రకాల వంటకాల తయారీలో తినేటప్పుడు ఈ నెయ్యిని ఉపయోగిస్త

  • Author : Anshu Date : 30-07-2023 - 9:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ghee Side Effects
Benefits Of Ghee In Winter

నెయ్యి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. చాలామంది అనేక రకాల వంటకాల తయారీలో తినేటప్పుడు ఈ నెయ్యిని ఉపయోగిస్తూ ఉంటారు. వేడి వేడి అన్నం ముద్ద పప్పు, ఆవకాయలో కొంచెం నెయ్యి వేసుకుని ముద్దులు కలిపుతుంటే ఆ టేస్టే వేరు అని చెప్పవచ్చు. అలాగే నెయ్యి తరచుగా మన డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది శీతాకాలం నెయ్యి తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. నెయ్యిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. నెయ్యి మన డైట్‌లో చేర్చుకుంటే చలికాలంలో తరచుగా ఇబ్బంది పెట్టే బలుబు, దగ్గు, ఫ్లూ, అలర్జీల నుంచి రక్షణ లభిస్తుంది.

నెయ్యి ఎ, ఇ, డి, కె వంటి కొవ్వుల్ని కరిగించుకునే విటమిన్లు, ఒమేగా-3, ఒమేగా-6 వంటి ఫ్యాటీ యాసిడ్స్‌, లినోలిక్, బ్యుటిరిక్ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. శీతాకాలం నెయ్యి తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో.. ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చలికాలంలో నెయ్యి తినడం వల్ల శరీరం లోపలి నుంచి వెచ్చగా ఉంటుంది. శరీరంలోనిని అంతర్గత ఉష్ణాన్ని క్రమబద్ధీకరించి ఉంచేందుకు నెయ్యి సహకరిస్తుంది. నెయ్యికి స్మోకింగ్‌ పాయింట్‌ అధికంగా ఉంటుంది. చల్లని వాతావరణంలో వంట చేయడానికి అనువుగా ఉంటుంది. నెయ్యి వంటకాల టేస్ట్‌ కూడా పెంచుతుంది. మీ కూర్లో, పప్పులలో నెయ్యి వేసుకుని ఎంజాయ్‌ చేయవచ్చు.

నెయ్యిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాగే శీతా కాలంలో దగ్గు, జలుబు నుంచి రక్షణ ఇస్తాయి. ఒకవేళ మీరు జలుబుతో బాధపడుతుందే దేశీ ఆవు నెయ్యి రెండు చుక్కలు ముక్కులో వేస్తే జలుబు, దగ్గు నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు.నెయ్యి కేవలం ఆరోగ్యానికే కాదు. అందానికీ మేలు చేస్తుంది. ఇది న్యాచురల్‌ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. నెయ్యిని చర్మానికి అప్లై చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది. ఈ కాలంలో పెదాలు పగిలి కొన్ని సందర్భాల్లో రక్తం కూడా వస్తుంటుంది. ఇలాంటి వారు రాత్రి పడుకొనే ముందు కాస్త నెయ్యిని తీసుకొని దాంతో పెదాలపై కాసేపు నెమ్మదిగా మర్దన చేసుకోవాలి.

ఇలా రోజూ చేయడం వల్ల వాతావరణం ఎంత చల్లగా ఉన్నా పెదాలు మాత్రం మృదువుగా మెరుస్తూ ఉంటాయి. చర్మంపై ఏర్పడే అలర్జీలను తగ్గించడానికీ నెయ్యి బాగా ఉపయోగపడుతుంది. శీతాకాలంలో చలికారణంగా ఎక్స్‌రసైజ్‌ చేయడం నిర్లక్ష్యం చేస్తారు. దీంతో బరువు పెరిగే అవకాశం ఉంది. నెయ్యి వల్ల శరీరంలో అనవసర కొవ్వులు పేరుకుపోతాయని చాలామంది భావిస్తుంటారు. కానీ నిజానికి ఇది రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వులను కరిగించడంలో మరింత చురుగ్గా పనిచేస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Benefits of Ghee in Winter
  • ghee
  • ghee benefits
  • health benefits
  • winter

Related News

    Latest News

    • ఇరాన్ – అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో.. వియత్నాం, థాయ్‌లాండ్ లో ఇంధన సంక్షోభం

    • రైతులకు శుభవార్త.. 13న పీఎం కిసాన్‌ నిధుల విడుదల

    • పొట్టను దాచుకోవడం కష్టంగా ఉంది.. కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

    • Tirumala : తిరుమల వెళ్లే భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త

    • మార్షల్ ఆర్ట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిన శ్రీయా రెడ్డి

    Trending News

      • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

      • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

      • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

      • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd