HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Benefits Of Eating Green Chillies

Green Chilli Benefits: పచ్చి మిర్చి తినడం వళ్ల కలిగే లాబాలు..!

పచ్చి మిర్చి అంటే మనలో చాలా మందికి భయం. చాలా కారం గా ఉంటుందని తినేందుకు ఇష్టపడరు.

  • Author : Maheswara Rao Nadella Date : 03-12-2022 - 9:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Green Chilli Benefits
Green Chilli

పచ్చి మిర్చి అంటే మనలో చాలా మందికి భయం. చాలా కారం గా ఉంటుందని తినేందుకు ఇష్టపడరు. కానీ ఇది వంటకాలకు రుచి ఇవ్వడమే కాదు ఆరోగ్యపరంగానూ ఎంతో మేలు చేస్తుంది. ప్రతి కిచెన్‌లో తప్పనిసరిగా ఉండే కూరగాయల్లో పచ్చి మిర్చి ఒకటి. మిరపకాయలు లేనిదే ఏ వంటా పూర్తి కాదు. భారతీయులు ఎక్కువగా మసాలా ఫుడ్‌ని ఇష్టపడతారు. ఇందులో పచ్చి మిరపకాయ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే పచ్చి మిర్చిని అనేక వంటకాల్లో వాడుతారు. ఇది ఆహారాన్ని రుచిగా చేయడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.

పచ్చి మిర్చిలో పొటాషియం, కాపర్, ఐరన్, విటమిన్లు ఎ, బి6, సి, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు వంటి అనేక రకాల పోషకాలు ఉన్నాయి. దీనితో పాటు బీటా కెరోటిన్, క్రిప్టోక్సాంథిన్, లుటిన్ – జియాక్సంథిన్ వంటివి కూడా ఇందులో పుష్కలంగా లభిస్తాయి. పచ్చి మిరపకాయలు తింటే అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని పలు పరిశోధనల్లో తేలింది.

విటమిన్ సి పచ్చి మిరపకాయలలో తగినంత పరిమాణంలో లభిస్తుంది. ఇది, ఇతర విటమిన్లు శరీరంలో శోషించబడటానికి సహాయపడుతుంది. అలాగే ఇది మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుది. జీర్ణవ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. ఎసిడిటీ వంటి సమస్యలు రావు. పచ్చి మిర్చిలో డైటరీ ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. దీని కారణంగా జీర్ణక్రియ ప్రక్రియ సాఫీగా ఉంటుంది. వీటిలోని విటమిన్ – ఏ కళ్లకు, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. అంతే పచ్చి మిరపకాయలు మూడ్ బూస్టర్‌గా పనిచేస్తాయి. ఇది మన మెదడులోని ఎండార్ఫిన్‌లను కమ్యూనికేట్ అయేలా చేస్తుంది. దీని కారణంగా మన మానసిక స్థితి ఆహ్లాదకరంగా ఉంటుంది.

పచ్చి మిర్చి రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహకరిస్తుందని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. అందువల్ల డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది. పచ్చి మిరపకాయల్లో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల శరీరంలో బ్యాక్టీరియా లేకుండా ఉంటుంది. దీనితో పాటు, దాని ఉపయోగం ద్వారా రోగనిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది. పచ్చి మిరపకాయల్లో క్యాప్సైసిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది సైనస్ సమస్యల నుంచి కూడా చక్కటి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే కారంగా ఉందని పచ్చి మిర్చిని పక్కనపెట్టకుండా ఇష్టంగా తింటే ఆరోగ్యం బాగుంటుంది. అలాగని మరీ ఎక్కువగా తినకూడదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • Green Chilli
  • health
  • Life Style

Related News

With which substances does performing *Abhishekam* to Neelakantha yield results?

Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

నీలకంఠుని శిరసుపై నీళ్లు చల్లి పత్తిరిసుమంత యెవ్వడు పారవైచు గామధేనువు వానింట గాడి పసర మల్ల సురశాఖి వానింటి మల్లెచెట్టు తాత్పర్యము: శివలింగంపై నీళ్లతో అభిషేకం చేసి, పూలు, పత్రి దళాలను ఆయన శిరస్సుపై ఉంచే వాని ఇంటిలో దేవతా గోవు కాడి పశువుగా పడి ఉంటుందిట. కల్పవృక్షం అనే దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్లెచెట్టులాగా ఉంటుందిట. శివార్చన, అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరుత

  • Anger and irritability... which vitamin deficiency causes them?

    Vitamin Deficiency: కోపం, చిరాకు.. ఏ విటమిన్ లోపం వల్ల వస్తాయి?

  • Do this to sleep soundly at night!

    Sleep: రాత్రిపూట హాయిగా నిద్రపోవాలంటే ఇలా చేయండి!

  • Husbands and wives should absolutely not make these mistakes after sex!

    Sexual Life: సెక్స్ తర్వాత భార్యాభర్తలు ఈ తప్పులు అస్సలు చేయకూడదు!

Latest News

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

  • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

  • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

  • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

  • Uppal Balu: ఉప్పల్ బాలుకు ఊహించని షాక్ ఇచ్చిన పోలీసులు

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd