HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Are You Suffering From Knee Waist And Joint Pain

Pain Relief Tips : మోకాళ్ళు, నడుము, కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేస్తే చాలు నొప్పి మాయం అవ్వాల్సిందే?

ఇదివరకటి రోజుల్లో ఇలాంటి నొప్పులు (Pain) అన్నీ కూడా కేవలం వయసు మీద పడిన వారికి మాత్రమే వచ్చేవి...

  • Author : Naresh Kumar Date : 09-12-2023 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Are You Suffering From Knee, Waist And Joint Pain...
Are You Suffering From Knee, Waist And Joint Pains...

Pain Relief Tips : ప్రస్తుత రోజులో చిన్న పెద్ద అని తేడా చాలామంది ఈ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ల నొప్పులు, భుజాల నొప్పులు అంటూ రకరకాల నొప్పుల సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇదివరకటి రోజుల్లో ఇలాంటి నొప్పులు (Pain) అన్నీ కూడా కేవలం వయసు మీద పడిన వారికి మాత్రమే వచ్చేవి. కానీ ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు వారే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళు రకరకాల ఆయింట్మెంట్లు స్ప్రేలు, మెడిసిన్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే అవేమీ ఉపయోగించకుండా నొప్పులు (Pain) మాయం అవ్వాలంటే కొన్ని హోమ్ రెమిడీస్ ని ఫాలో అవ్వాల్సిందే. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

We’re Now on WhatsApp. Click to Join.

దీని కోసం మన కావాల్సింది కేవలం నాలుగు మిరియాలు. ఒక బౌల్ తీసుకొని అందులో మిరియాలు వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం తీసుకోవాలి. ఆ తర్వాత 250 ఎంఎల్ పాలు తీసుకోవాలి. ఆ పాలలోకి అల్లం మిరియాలు వేసి బాగా కాగా పెట్టాలి. బాగా ఉడికిన తర్వాత వడకట్టుకొని అందులో పట్టిక బెల్లం పొడి వేసుకోవాలి. ఈ పాలను పడుకునే ముందు తాగి పడుకోవడం వల్ల ఎటువంటి నొప్పులు అయినా సరే మాయం అవ్వాల్సిందే.

అయితే ఈ రెమిడీని కంటిన్యూగా ఒక మూడు నాలుగు రోజులపాటు చేయడం వల్ల ఫలితాలు కనిపిస్తాయి. ప్రస్తుతం చలికాలం కావడంతో కీళ్ల నొప్పుల సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పైన చెప్పిన రెమెడీని తప్పకుండా పాటించడం వల్ల ఆ నొప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే అప్పుడప్పుడు కాకుండా క్రమం తప్పకుండా వీటిని ఫాలో అవుతూ ఉండడం వల్ల ఎటువంటి కీళ్ల నొప్పులు ఉండవు. అలాగే ఎలాంటి ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.

Also Read:  Fishes Flood : బీచ్​కు వేలాదిగా పోటెత్తిన చేపలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Back Ach
  • benefits
  • health
  • Joint
  • knee
  • lifestyle
  • pains
  • Suffering
  • tips
  • Tricks
  • Waist

Related News

    Latest News

    • Petrol Price : మ‌రోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు.. ప‌దిరోజుల్లో నాలుగు సార్లు

    • Vijayawada : ఇంద్రకీలాద్రి ఆల‌యానికి పోటెత్తిన భ‌క్తులు

    • FIRE ACCIDENT : ఎల్ అండ్ టీ కార్యాల‌యంలో అగ్నిప్ర‌మాదం

    • Nellore : రాజ‌కీయాల్లోకి కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి కుమార్తె.. ఫ‌స్ట్ ప్రెస్‌మీట్‌లోనే అద‌ర‌గొట్టిన సాయివైష్ణ‌వి

    • Jawa : BSA బైక్ రైడర్లకు గుడ్ న్యూస్

    Trending News

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

      • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

      • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd