HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Are You Eating Yogurt In Winter

Curd : చలికాలంలో మీరు పెరుగు తింటున్నారా!

స్నాక్స్ నుండి మెయిన్ కోర్స్ వరకూ పెరుగు లేకుండా భోజనాన్ని ఊహించడం కష్టం. ఈ పులియబెట్టిన పాల ఉత్పత్తి మన ఫుడ్‌లో ఓ భాగం.

  • Author : Maheswara Rao Nadella Date : 03-12-2022 - 6:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Curd For Weight Loss
Curd For Weight Loss

స్నాక్స్ నుండి మెయిన్ కోర్స్ వరకూ పెరుగు లేకుండా భోజనాన్ని ఊహించడం కష్టం. ఈ పులియబెట్టిన పాల ఉత్పత్తి మన ఫుడ్‌లో ఓ భాగం. పెరుగన్నం లేనిదే మనకి ముద్ద దిగదు. లాస్ట్‌లో పెరుగు తింటే ఆ తృప్తే వేరు. అయితే, పెరుగు వాడకానికి సంబంధించి కొన్ని అపోహలు ఉన్నాయి. అవి ఏంటి?, అవి తీసుకోవడానికి సరైన మార్గం, సమయం ఏంటి?, దీని గురించి పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

చాలా రోజుల నుండి, పెరుగు మన రోజువారీ ఆహారంలో ఓ ముఖ్య భాగం. దీనికి కారణం అందులోని ప్రత్యేక గుణాలు. రోజూ పెరుగు తినడం వల్ల జీవక్రియ వేగవంతం అవ్వడంలో సాయపడుతుంది, పోషకాల శోషణ మెరుగుపరుస్తుంది, ఎముకల ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది, అంతేకాకుండా పెరుగులో చల్లని గుణాలు ఉన్నప్పటికీ ఏడాది పొడవునా తినడానికి ప్రధాన కారణం ఆరోగ్యకరమైన ప్రోబయోటిక్స్ ఉండడం, పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణక్రియలు, మంటను తగ్గించడం, ఊబకాయం వంటివి ఉన్నాయి.

పెరుగుకు చల్లని శక్తి ఉంటుంది. అయితే, చలికాలంలో దీనిలో తేనె, నల్ల మిరియాలు, కాల్చిన జీలకర్ర పొడి వంటి మసాలా దినుసులను కలిపి ఆరోగ్యానికి మంచి చేసేదిగా చేయొచ్చు. ఇది శక్తిని బ్యాలెన్స్ చేయడంలో సాయపడుతుంది. శరీరంలో శ్లేష్మం (Mucus) ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియ, మలబద్ధకం మెరుగుపరచడానికి సాయపడుతుంది.

అయితే ఏది కూడా అతిగా తినకూడదని గుర్తుపెట్టుకోండి. చలికాలంలో పెరుగుని తినేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ సమయంలో తీసుకోవాలి? మీ హెల్త్ కండీషన్ ఎలా ఉంది? ఎలాంటి టెంపరేచర్‌లో తీసుకోవాలి? ఇలాంటి విషయాలన్నీ ముందుగా మీ డాక్టర్‌ని సంప్రదించి మీ కండీషన్‌ని అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కోలా ఉంటుంది. దీంతో ఒకరి హెల్త్‌కి పడే ఫుడ్స్ మరొకరికి పడకపోవచ్చు. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. అదే విధంగా ఎలా తింటే మంచిదో కూడా తెలుసుకుని తీరాల్సిందే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • curd
  • food
  • health
  • Life Style
  • Yogurt

Related News

    Latest News

    • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

    • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

    • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

    • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

    • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd