HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Apple Cider Vinegar Benefits Uses And Know

Diabetes: ఉదయాన్నే ఇది తాగితే చాలు మధుమేహం పరార్ అవ్వడంతో పాటు, నాజుగ్గా అవ్వడం ఖాయం!

ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ని ఉదయాన్నే తాగడం వల్ల డయాబెటిస్ మాయమవడంతో పాటుగా నాజూగ్గా సన్నగా తయారవ్వడం ఖాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ ఆ డ్రింక్ ఏదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 26-04-2025 - 10:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Diabetes
Diabetes

కాలం మారిపోవడంతో పాటు మనుషుల ఆహారపు అలవాట్లు జీవనశైలి అన్ని మారిపోయాయి. దానికి తోడు కొత్త కొత్త రోగాలు కూడా పుట్టుకొస్తూనే ఉన్నాయి. చాలామంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అంతేకాకుండా చిన్న వయసులోనే మధుమేహం, బీపీ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. మరి ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండాలంటే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ తీసుకోవాల్సిందే అంటున్నారు.

ఆ డ్రింక్ మరేదో కాదు యాపిల్ సైడర్ వెనిగర్‌. దీన్ని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. మరి ప్రతిరోజు యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా యాపిల్ సైడర్ వెనిగర్‌ లో లభించే వివిధ రకాల పోషకాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయట. అదేవిధంగా ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు యాపిల్ సైడర్ వెనిగర్‌ తాగితే, రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయట. అలాగే ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచానికి కీలక పాత్ర పోషిస్తుందట.

ఈ యాపిల్ సైడర్ వెనిగర్‌ గోరువెచ్చని నీటిని తాగితే, రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయట. యాపిల్ సైడర్ వెనిగర్ మొత్తం కొలెస్ట్రాల్, LDL అంటే చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుందట. కొలెస్ట్రాల్‌ ని తగ్గిస్తాయన్ని నిరూపణ కాలేదు. కొన్ని అధ్యయనాలు గ్యాస్ట్రిక్‌ ని తగ్గించడం, కొవ్వుని తగ్గించడం, గ్లూకోజ్ పెరిగిన కారణంగా అనేక లాభాలను తీసుకొస్తాయని చెబుతోంది. ఈ కారకాలు పరోక్షంగా బరువు తగ్గడాన్ని ప్రభావితం చేస్తాయట. ఆపిల్ సైడర్ వెనిగర్ ఆపిల్ జ్యూస్ ఈస్ట్‌ తో కలిపి పులియబెట్టి తయారు చేస్తారట. బరువు తగ్గడం నుంచి చర్మం, జుట్టు సంరక్షణ దాకా ఆపిల్ సైడర్ వెనిగర్ ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

పచ్చళ్లు, మెరినేడ్స్‌ లాంటి వాటిల్లో కూడా విరివిగా వాడతారట. యాపిల్ సైడర్‌ వెనిగర్‌ వల్ల కొన్ని ప్రయోజనాలున్నప్పటికీ దీనివల్ల కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలుగుతాయి. తరచూ యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో పొటాషియం స్థాయులు తగ్గుతాయట. అలసట, మూత్ర పిండాల సమస్యలు, అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది కడుపులో యాసిడ్‌ స్థాయులను పెంచుతుందట. నోటిలో హానికరమైన బ్యాక్టీరియాను పెరిగేలా చేస్తాయట. ఇది క్రమంగా దంత క్షయానికి దారితీస్తుందట. యాపిల్ సైడర్ వెనిగర్ చర్మాన్ని మరింత సున్నితంగా చేస్తుంది. దీనివల్ల చర్మం సెన్సిటివ్‌గా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Apple Cider Vinegar
  • Apple Cider Vinegar Benefits
  • Diabetes
  • health tips

Related News

Diabetes India

Diabetes : డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్

ప్రముఖ వైద్య నిపుణుల మార్గదర్శకత్వంలో రూపొందించబడిన ఈ సాధనం, కోరోనరీ హార్ట్ డిసీజ్ మరియు మేజర్ అడ్వర్స్ కార్డియోవాస్కులర్ ఈవెంట్స్ (MACE) వంటి ప్రాణాంతక పరిస్థితులను ముందే గుర్తించడం ద్వారా మరణాల రేటును తగ్గించే లక్ష్యంతో పనిచేస్తుంది

  • Hormonal Imbalance

    మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

Latest News

  • ఈ ఎన్నిక‌ల‌కు ప‌ర్పుల్ మార్క‌ర్‌ను ఉప‌యోగిస్తార‌ని మీకు తెలుసా?

  • Drugs Case : మొయినాబాద్ డ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు !!

  • ఏప్రిల్ నుండి భారీగా పెర‌గ‌నున్న ధ‌ర‌లు!

  • Monalisa Marriage : ఏంటీ.. మోనాలిసా పెళ్లి చెల్లదా..?

  • Naa Anveshana Anvesh : మంత్రి లోకే‌ష్‌కు యూట్యూబర్ అన్వేష్ రిక్వెస్ట్

Trending News

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd