HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Vastu Tips Plant Durva Grass In The Right Direction For Financial Prosperity

‎Vastu Tips: విఘ్నేశ్వరుడికి ఇష్టమైన దర్భను ఇంట్లో ఎక్కడ ఉంచాలి.. ఏ దిశ అనుకూలమో మీకు తెలుసా?

‎Vastu Tips: అదృష్టం కలిసి రావాలి ఐశ్వర్యం కలగాలి అంటే విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన దర్బను ఇంట్లో ఇప్పుడు చెప్పబోయే దిశలో ఉంచాలి అని చెబుతున్నారు ఆధ్యాత్మిక పండితులు.

  • Author : Anshu Date : 11-12-2025 - 7:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vastu Tips Grass
Vastu Tips Grass

‎Vastu Tips: ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు అదృష్టం కలిగి, డబ్బు రావాలి అంటే, ధన ప్రవాహం ఆగకుండా ఉండాలి అంటే వాస్తు నియమం ప్రకారం విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన దర్భ లేదా గడ్డిని ఇప్పుడు చెప్పబోయే దిశలో పెట్టాలి అని చెబుతున్నారు ఆధ్యాత్మిక పండితులు. దర్భగడ్డి ఇంట్లో ఉంటే సంపద, శాంతి చేకూరుతుందట. ఈ పవిత్రమైన దర్భ గడ్డిని ఇంట్లోని తూర్పు మూలలో లేదంటే ఉత్తర దిశలో ఉంచడం వల్ల ఇది ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేస్తుందట. వాస్తు ప్రకారం దర్భ గడ్డిని ఉంచడానికి ఉత్తమ దిశలు, వాటి ద్వారా కలిగే లాభాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
‎
‎ కాగా దర్భ గడ్డి చాలా పవిత్రమైనది. ఇది గణేశుడికి అత్యంత ప్రియమైనదిగా భావిస్తారు. అందువల్ల దర్భ గడ్డిని జాగ్రత్తగా నాటి, నిర్వహించడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఉంచే ప్రతి మొక్క సానుకూల లేదా ప్రతికూల శక్తిని విడుదల చేస్తుందట. దర్భ గడ్డి ఎంత పచ్చగా, తాజాగా కనిపిస్తే, ఆ ఇంట్లో అంత ఆనందం, అభివృద్ధి కలుగుతాయని నమ్మకం. అందుకే ఈ మొక్కకు క్రమం తప్పకుండా నీరు పోయడం అవసరం. మొక్క ఎండిపోవడం అశుభకరంగా పరిగణిస్తారు. దర్భ ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తిని దూరం చేస్తుందట.
‎
‎దీని ఉనికి శాంతియుతమైన, సామరస్య పూర్వకమైన వాతావరణాన్ని, శ్రేయస్సును ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు. దర్భ గడ్డిని ఉంచడానికి ఉత్తమ దిశలు ఏవి అన్న విషయానికి వస్తే.. ధనం, ఆర్థిక వృద్ధి కోసం దర్భను ఈశాన్య మూలలో ఉంచాలట. ఈ దిశ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుందని నమ్మకం. ఇక ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం ఇంటి గుడి దగ్గర ఈ మొక్కను ఉంచడం వలన దైవానుగ్రహం పెరుగుతుందట. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, సామరస్యం కోసం దర్భ గడ్డిని ఆగ్నేయ మూలలో నాడడం మంచిదని చెబుతున్నారు. తగాదాలు, అంతర్గత కలహాలు ఉంటే అవి తొలగిపోవడం కోసం ఈ మొక్కను నైరుతి మూలలో ఉంచాలట. విద్యార్థులు ఏకాగ్రత సమస్యలతో బాధపడుతున్నట్లయితే.. ఏకాగ్రత, విద్యా సంబంధిత పనితీరు మెరుగుపడటానికి స్టడీ డెస్క్‌ పై చిన్న దర్భ మొక్కను ఉంచాలని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Durva grass
  • grass
  • lord ganesh
  • Spirtual
  • Vasthu Tips

Related News

Vasthu Tips Money

‎Vasthu Tips: అప్పుల బాధలతో సతమతవుతున్నారా.. అయితే ఇంట్లో ఈ మార్పులు చేయాల్సిందే!

‎Vasthu Tips: ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఇంట్లో ఇప్పుడు చెప్పబోయే మార్పులు చేస్తే తప్పకుండా ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు.

  • Vasthu Tips

    ‎Vasthu Tips: ఇంట్లో అరటి మొక్కను పెంచుకుంటున్నారా.. అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే?

Latest News

  • Predictions 2026 లో కరోనాకు మించిన గండం..హెచ్చరించిన భవిష్యవాణి!

  • Hair Falling: జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు ఆయుర్వేద పరిష్కారమిదే!

  • Pawan – Balayya : పవన్ కోసం బాలయ్య త్యాగం..ఆలస్యంగా బయటకు వచ్చిన రహస్యం

  • Loco Pilot Salary: రైల్వే లోకో పైలట్ జీతం.. వందే భారత్ డ్రైవర్లకే అత్యధిక వేతనమా?!

  • ICC Promotions: టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్‌కు మరో అవమానం!

Trending News

    • Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలు కు ముహూర్తం ఫిక్స్!

    • ICC- JioStar: ఐసీసీ- జియోస్టార్ డీల్ పై బ్రేక్.. పుకార్లను ఖండించిన ఇరు సంస్థలు!

    • Messi Mania: నేడు మెస్సీతో సీఎం రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్‌.. ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌కు రాహుల్ గాంధీ రాక‌!

    • Akhanda 2 Roars At The Box Office : బాలయ్య కెరీర్లోనే అఖండ 2 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్.. శివ తాండవమే..!

    • Akhanda 2 Review : బాలయ్య అఖండ 2 మూవీ రివ్యూ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd