HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Vasthu Tips In Mistakes To Avoid After Bathing

Vastu Tips: స్నానం చేసిన ఈ తప్పులు చేస్తున్నారా.. అయితే అరిష్టమే!  ‎

‎Vastu Tips: స్నానం చేసిన తర్వాత పొరపాటున కూడా కొన్ని రకాల పనులు చేయకూడదని, అలా చేస్తే లేని పోనీ సమస్యలు రావడం ఖాయం అని చెబుతున్నారు పండితులు.  ‎

  • By Anshu Published Date - 07:00 AM, Wed - 22 October 25
  • daily-hunt
Bathing
Bathing

Vastu Tips: స్నానం చేసిన ఈ తప్పులు చేస్తున్నారా.. అయితే అరిష్టమే!

‎

‎Vastu Tips: స్నానం చేసిన తర్వాత పొరపాటున కూడా కొన్ని రకాల పనులు చేయకూడదని, అలా చేస్తే లేని పోనీ సమస్యలు రావడం ఖాయం అని చెబుతున్నారు పండితులు.

‎

‎Vastu Tips: స్నానం చేసిన తరువాత పొరపాటున కూడా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదని వాటి వల్ల అనేక సమస్యలను ఎదుర్కోక తప్పదు అని చెబుతున్నారు పండితులు. స్నానం చేసిన తర్వాత చేసే తప్పులు ఆరోగ్యంపైనే కాకుండా ఇంటి శక్తి , వాస్తుపై కూడా ప్రభావం చూపుతాయట. మరి ఇంతకీ స్నానం చేసిన తరువాత ఎలాంటి తప్పులు చేయకూడదు అన్న విషయానికి వస్తే.. చాలామంది స్నానం చేసిన తర్వాత బాత్‌రూమ్‌ లో మురికి నీటిని అలాగే వదిలేస్తారు. ఇలా నీరు నిల్వ ఉంచడం అన్నది అశుభంగా పరిగణిస్తారట. ఇది రాహువు, కేతువుల ఆగ్రహానిరి గురి చేస్తుందని, ఇంట్లో పేదరికాన్ని కూడా పెంచుతుందని చెబుతున్నారు.

‎అందువల్ల, స్నానం చేసిన తర్వాత ఎప్పుడూ బకెట్‌ ను శుభ్రం చేసి, అందులో తాజాగా నీరు నింపాలట. మురికి నీటిని దాచి ఉంచకుండా వంపేయాలట. తలకు స్నానం చేసిన తర్వాత మీ జుట్టును బాత్‌రూమ్‌ లోనే వదిలేయడం వల్ల మురికిగా ఉండటమే కాకుండా, ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని కూడా ఆకర్షిస్తుందట. ఇలా చేయడం వల్ల శని, కుజుడు అసంతృప్తి చెందుతారట. అందుకే ప్రతిసారీ స్నానం చేసిన తర్వాత బాత్‌రూమ్‌ ను శుభ్రం చేసుకోవాలని,ఊడిన జుట్టుని బాత్రూమ్ లో వదిలేయకుండా వెంటనే తీసివేయాలని పండితులు చెబుతున్నారు. చాలా మంది స్నానం చేసిన వెంటనే తడి బట్టలను బాత్‌రూమ్‌ లోనే వదిలేస్తారు. ఈ అలవాటు ఆరోగ్యం,వాస్తు రెండింటికీ హానికరం.

‎తడి బట్టలు బ్యాక్టీరియా ఫంగస్‌ కు కారణమవుతాయట. కాబట్టి బట్టలను వెంటనే ఎండలో లేదా గాలిలో ఆరబెట్టడం మంచిదని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం స్నానం చేసిన వెంటనే సింధూరం పెట్టుకోవడం మంచిది కాదట. ఈ సమయంలో శరీరం మనస్సు స్థిరపడటానికి సమయం పడుతుందట. తొందరపడి సింధూరం పెట్టుకోవడం వల్ల వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుందట. అది భర్త ఆయుష్షుపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. స్నానం చేసేటప్పుడు చెప్పులు వేసుకోవడం కూడా మంచిది కాదట. ఈ అలవాటు శారీరకంగా ప్రమాదకరమే కాకుండా, సానుకూల శక్తిని కూడా పోగొట్టేస్తుందని, పరిశుభ్రత,భద్రత కోసం చెప్పులు లేకుండా స్నానం చేయడం మంచిదని చెబుతున్నారు.

‎స్నానం చేసిన తర్వాత తలుపు మూసి ఉంచడం వల్ల లోపల తేమ ఏర్పడుతుందట. ఇది ఫంగస్, బూజుకు కారణమవుతుందట. ఈ తేమ గోడలను పాడు చేయడమే కాకుండా చర్మం శ్వాసకోశ వ్యాధులకు కూడా కారణమవుతుందని చెబుతున్నారు.

‎


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • after bathing
  • Bathing
  • mistakes
  • Vasthu Tips

Related News

Img 20251024 081127 (1280 X 720 Pixel)

Kamdhenu: అదృష్టం, సంపద కలిసి రావాలంటే ఇంట్లో కామధేనువు విగ్రహాన్ని ఈ దిశలో పెట్టాల్సిందే! ‎

Kamdhenu: ఇంట్లో ఇప్పుడు చెప్పబోయే దిశలో కామధేనువు విగ్రహాన్ని పెడితే అదృష్టంతో పాటు సంపద కూడా కలిసి వస్తుందని ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. మరి కామధేనువు విగ్రహాన్ని ఏ దిశలో ఉంచాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ‎

  • Money Plant

    ‎Money Plant: ఏంటీ.. మనీ ప్లాంట్ ఇంట్లో పెంచడం వల్ల ఏకంగా అన్ని లాభాలా?

  • Vasthu Tips

    ‎Vasthu Tips: వాస్తు ప్రకారం దీపావళి రోజు ఈ విధంగా చేస్తే చాలు.. లక్ష్మి ఇంటికి నడుస్తూ రావాల్సిందే!

Latest News

  • Virat Kohli: ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ ప‌ట్టు త‌గ్గిపోయిందా? గ‌ణాంకాలు ఇవే!

  • SSMB 29 Update: మ‌హేష్‌- రాజ‌మౌళి మూవీ.. లీక్ వ‌దిలిన త‌న‌యుడు!

  • Credit Card: క్రెడిట్ కార్డు భద్రత: 6 ముఖ్యమైన రహస్యాలు మీ కార్డును రక్షించుకోండి

  • Blood Sugar: మ‌ధుమేహం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆకు జ్యూస్ తాగండి!

  • New Hyundai Venue: హ్యుందాయ్ వెన్యూ బుకింగ్‌లు ప్రారంభం!

Trending News

    • CM Chandrababu Naidu : కర్నూల్ బస్ ప్రమాదం చంద్రబాబు సీరియస్ ..వారిపై కఠిన చర్యలు.!

    • Akhanda 2: ‘అఖండ 2’లో బాలకృష్ణ డ్యూయల్ రోల్.. ఎమ్మెల్యేగా కూడా కనిపించనున్నారా?

    • Bus Accident’s : సరిగ్గా 12 ఏళ్ల తర్వాత ‘పాలెం’ ఘటన రిపీట్.. మృత్యు రహదారి నేషనల్ హైవే 44..!

    • Justice Surya Kant: సుప్రీంకోర్టు త‌దుప‌రి ప్ర‌ధాని న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ సూర్య‌కాంత్‌.. ఎవ‌రీయ‌న‌?

    • Bus Fire Accident : కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది ఫోన్లు స్విచాఫ్.. ఏమయ్యారు?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd