HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >These Are The Signs That God Is With Us

Devotional: దేవుడు మనతో ఉన్నాడని ఎలా తెలుస్తుంది.. సంకేతాలు ఏమైనా కనిపిస్తాయా?

దేవుడు మనతో ఉన్నాడు అనడానికి కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయని, ఆ సంకేతాల ద్వారా దేవుడు మనతో ఉన్నాడన్న విషయాలు తెలుసుకోవచ్చు అని చెబుతున్నారు.

  • Author : Anshu Date : 11-02-2025 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Devotional
Devotional

మామూలుగా చాలామంది దేవుడికి పూజలు చేస్తున్నాము. ఆ దేవుడు కరుణించాడని ఎప్పుడు తెలుస్తుంది. ఆ దేవుడు మనతో ఉన్నాడా లేదా అని ఎలా తెలుసుకోవాలి అని సందేహాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే దేవుడు మనతో ఉన్నాడు అని తెలుస్తుందని అందుకు కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయని పండితులు చెబుతున్నారు. మరి ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అనుకోకుండా బ్రహ్మ ముహూర్తంలో ఎవరి ప్రమేయం లేకుండా మెలకువ వస్తే దేవుడు మీతో ఉన్నట్టే అని అర్థం. కొంతమందికి ఈ ముహూర్తంలో నిద్రలేచే అలవాటు ఉంటుంది.

బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేయడం దైవరాధన చేయడం వంటివి చేయడం వల్ల దేవుడు ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటాడట. ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కష్టాలు రాకూడదని సంతోషమే కావాలని కోరుతూ ఉంటారు. అయితే ఎలాంటి కారణం లేకుండా కొన్ని కొన్ని సార్లు సంతోషం వస్తూ ఉంటుంది. అలా ఉన్నాము అంటే దేవుడు ఆశీర్వాదం ఉన్నట్టే అని చెబుతున్నారు పండితులు. ఏదైనా ఒక పని చేయడానికి తలపెట్టినప్పుడు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే ఆ పనిని పూర్తీ చేయగలిగితే దేవుడి ఆశీర్వాదం మీకు ఉన్నట్టే అని చెబుతున్నారు. దేవుడి అనుగ్రహం లేనిది ఏ పని జరగదు అని చెబుతున్నారు. కొందరు ఏదైనా పని చేస్తున్నా, నిశ్శబ్దంగా ఉన్నా, వేరే ఆలోచనలలో ఉన్నా వారిలో అంతర్లీనంగా ఏదో ఒక మంత్రం చదువుతున్నట్టు వారికి అనిపిస్తూ ఉంటుంది.

ముఖ్యంగా చాలామందికి “ఓం” అనే ప్రణవనాదం వినబడినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా కలలో దేవుడు కనిపించడం, దేవుడి మంత్రాలు, శ్లోకాలు చదువుతున్నట్టు అనిపించడం మొదలైనవి కూడా దేవుడి ఆశీర్వాదం ఉన్నవారికే జరుగుతాయని చెబుతున్నారు. అలాగే జీవితంలో దేవుడి అనుగ్రహం ఉంటే ఆర్థిక పరిస్థితి కుదుటపడుతుందట. ఆర్థిక సమస్యలు మెల్లగా మాయమవుతాయట. డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు అన్నీ అవే సర్థుకుంటాయని చెబుతున్నారు. కొత్త అవకాశాలు కూడా వస్తాయట. తినడానికి, జీవితం గడవడానికి ఎలాంటి లోటు ఉండదట. ఇవన్నీ జరిగితే మాత్రం దేవుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ వెంట ఉందని అర్థం అంటున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotional
  • god
  • Spirtual
  • with us

Related News

Why should a husband and wife stay apart during the month of Ashadha?

Ashada Masam 2026: ఆషాఢ మాసంలో భార్య భర్తలు ఎందుకు దూరంగా ఉండాలి?

హిందూ సంప్రదాయంలో ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ ఏడాది ఆషాఢ మాసం జూలై 15 నుండి ఆగస్టు 12 వరకు ఉండనుంది. ఈ మాసం రాగానే కొత్తగా పెళ్లైన దంపతులను ఒకరికొకరు దూరంగా ఉంచడం, వధువును పుట్టింటికి పంపించడం మన సమాజంలో తరతరాలుగా వస్తున్న ఆచారం. అయితే దీని వెనుక కేవలం సెంటిమెంట్లు, నమ్మకాలు మాత్రమే కాకుండా పూర్వీకులు ఆలోచించిన అద్భుతమైన వైజ్ఞానిక, సామాజిక కారణాలు దాగి ఉన్న

  • Why is *Thamboolam* (betel leaves and areca nuts) offered? On what occasions is it given? What is its significance?

    Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd