Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Devotional News
  • ⁄The Right Colours For Home Based On Vastu

Right Colours for Your House: వాస్తు శాస్త్రం.. ఇంటికి ఈ రంగు పెయింట్ వేస్తే కలిసొస్తుంది!

సాధారణంగా ఇంటిని నిర్మించిన తర్వాత, లేదంటే ఇంటికి రంగులు వేపిస్తున్నప్పుడు చాలామంది ఇంటి రంగులు

  • By Nakshatra Published Date - 08:30 AM, Fri - 5 August 22
Right Colours for Your House: వాస్తు శాస్త్రం.. ఇంటికి ఈ రంగు పెయింట్ వేస్తే కలిసొస్తుంది!

సాధారణంగా ఇంటిని నిర్మించిన తర్వాత, లేదంటే ఇంటికి రంగులు వేపిస్తున్నప్పుడు చాలామంది ఇంటి రంగులు వేస్తున్న విషయంలో అనేక విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరు వారికి ఇష్టమైన కలర్లను వేసుకుంటే, మరి కొంతమంది మాత్రం వాస్తు ప్రకారం గా ఆలోచించి రంగులు వేస్తూ ఉంటారు. అయితే మరి ఇంటికి వేసే రంగులు వాస్తు ప్రకారం గా వేసుకుంటే మంచిది అని సూచిస్తున్నారు నిపుణులు. అంతేకాకుండా ఇంటి రంగులు మనపై ఊహించని విధంగా మానసిక ప్రభావాన్ని కూడా చూపుతాయట. ఇల్లు అన్నది మనకు స్వర్గం లాంటిది కాబట్టి ఇంటికి వేసే రంగుల విషయంలో సమతుల్యత అనేది కీలకం.

ఇంటికి వేసే రంగులు ఎప్పుడు ఫ్రెష్ గా ఉండడంతో పాటుగా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం కోసం కూడా రంగులు సహకరిస్తాయి. మరి ఇంటిలో ఏ దిక్కులకు ఎటువంటి రంగులు వేయాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈశాన్యంకు లేత నీలం, తూర్పు తెలుపు లేదా లేత నీలం, ఆగ్నేయంలో నారింజ లేదా గులాబీ మరియు వెండి రంగులను ఉపయోగించవచ్చు. అలాగే ఉత్తర దిశలో ఆకుపచ్చ, పిస్తా ఆకుపచ్చ వేయడం మంచిది. వాయువ్యదిశలో తెలుపు, లేదంటే లేత బూడిద మరియు క్రీమ్ ఉత్తమ రంగులు వేయడం మంచిది.

పడమర వైపు ఉత్తమ రంగులు లేదా నీలం లేదంటే తెలుపు రంగులు వేయాలి. నైరుతి వైపు పీచు, మట్టి రంగు, బిస్కెట్ లేదా లేత గోధుమ రంగు వేయడం మంచిది. దక్షిణ దిశలో ఎరుపు మరియు పసుపు రంగులు వేయడం మంచిది. ఇకపోతే నలుపు ఎరుపు మరియు గులాబీ వంటి రంగులను ఇంటికి వేసేటప్పుడు యజమానులు అదనపు జాగ్రత్తగా తీసుకోవాలని, ఎందుకంటే ఈ రంగులు చాలా మంది ఇష్టపడరని వాస్తు వ్యవస్థాపకులు తెలుపుతున్నారు.

Telegram Channel

Tags  

  • colours
  • home colours
  • paints
  • Vasthu Tips

Related News

Pregnant Women Vastu Tips: గర్భిణీలు ఈ చిట్కాలు పాటిస్తే బిడ్డ అందంగా పుడుతుందట!

Pregnant Women Vastu Tips: గర్భిణీలు ఈ చిట్కాలు పాటిస్తే బిడ్డ అందంగా పుడుతుందట!

ఆడవారికి తల్లి కావడం అన్నది దేవుడిచ్చిన గొప్ప వరం. అయితే గర్భవతి అయిన స్త్రీలు మొదటి నెల నుంచి బిడ్డ పుట్టే

  • Vastu – Tips : వారంలో ఏ రోజు డబ్బులు ఇవ్వాలో, ఇవ్వకూడదో తెలుసుకోండి..?

    Vastu – Tips : వారంలో ఏ రోజు డబ్బులు ఇవ్వాలో, ఇవ్వకూడదో తెలుసుకోండి..?

  • Panchamukhi Hanuman : కోర్టు, భూవివాదాలు పరిష్కారం కావాలంటే.. పంచముఖి ఆంజనేయుడికి ఇలా చేయండి..!!

    Panchamukhi Hanuman : కోర్టు, భూవివాదాలు పరిష్కారం కావాలంటే.. పంచముఖి ఆంజనేయుడికి ఇలా చేయండి..!!

  • Vaasthu:  మీ ఇంట్లో పూజగది లేదా..? అయితే దేవుడిని పూజించాలంటే ఇలా చేయండి..!!

    Vaasthu: మీ ఇంట్లో పూజగది లేదా..? అయితే దేవుడిని పూజించాలంటే ఇలా చేయండి..!!

Latest News

  • Harika Dronavalli : హ్యాట్సాఫ్ హారిక…9 నెలల గర్భంతో కాంస్యం నెగ్గావ్…!!

  • Gaddar : సోషల్ మీడియాను ఊపేస్తోన్న గద్దర్ పాట…మీరూ చూడండి..!!

  • Balineni Srinivas Reddy : మాజీ మంత్రి `బాలినేని` రాజ‌కీయం భ‌లేభ‌లే!

  • IMD : మరోవారం రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు..ఆ జిల్లాలకు హెచ్చరిక!!

  • Rakul Sexy Video : వాహ్….వాట్ ఏ అందం…రకుల్ వీడియో వైరల్..!!

Trending

    • 6000cr: వ్యక్తి ఖాతాలో రూ.6 వేల కోట్లు.. అసలు ఎలా వచ్చాయంటే?

    • Pak Woman: గర్భవతి అని కూడా చూడకుండా దారుణంగా కొట్టిన సెక్యూరిటీ గార్డ్.. వైరల్ వీడియో?

    • Corona End Predicted: కరోనా అంతం అయ్యేది అప్పుడేనట.. చైనా నోస్ట్రాడమస్ చెప్పిన నిజాలు ఇవే!

    • Dog Funeral: పెంపుడు కుక్కకు ఘనంగా వీడ్కోలు.. వీడియో వైరల్?

    • Mother And Son: కొడుకు కోసం చదివి ఒకేసారి ఉద్యోగాలు కొట్టిన తల్లి కొడుకు..!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: