Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Devotional News
  • ⁄The Benefits Of Looking At The 12 Jyotirlingas

Temple Tour : జీవితంలో ఒక్కసారైనా..జ్యోతిర్లింగాలను దర్శించాలి…ఎందుకో తెలుసా..:?

శివుడు ఎంత శాంతంగా ఉంటాడో...అంతే కోపంగా ఉంటాడు. అంతకుమించి భక్తుల కోరికలు తీర్చడంలోనూ ముందుంటాడు. భక్తిశ్రద్ధలతో ఆయన్ను కొలిస్తే సకల విజయాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. శివుడికి ఇష్టమైన వాటితో పూజిస్తే...సకల భోగాలు కలుగుతాయని చాలా మంది నమ్ముతుంటారు.

  • By Bhoomi Published Date - 06:30 AM, Sun - 12 June 22
Temple Tour :  జీవితంలో ఒక్కసారైనా..జ్యోతిర్లింగాలను దర్శించాలి…ఎందుకో తెలుసా..:?

శివుడు ఎంత శాంతంగా ఉంటాడో…అంతే కోపంగా ఉంటాడు. అంతకుమించి భక్తుల కోరికలు తీర్చడంలోనూ ముందుంటాడు. భక్తిశ్రద్ధలతో ఆయన్ను కొలిస్తే సకల విజయాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. శివుడికి ఇష్టమైన వాటితో పూజిస్తే…సకల భోగాలు కలుగుతాయని చాలా మంది నమ్ముతుంటారు. శివుడిని మూర్తి రూపంలో, లింగ రూపంలో పూజిస్తారు. కానీ లింగ రూపామే ప్రధానమైందిగా భావిస్తారు. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని భక్తుల నమ్మకం.

అయితే వాటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలిచే పన్నెండు లింగాలు అత్యంత ముఖ్యమైనవి. ఈ జ్యోతిర్లింగాలను దర్శించినా…జ్యోతిర్లింగాల స్తోత్రాన్ని నిత్యం పఠించినా ఏడేడు జన్మలలో చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం. సౌరాష్ట్ర సోమనాథుడిని దర్శించినా భోగభాగ్యాలు కలుగుతాయి. శ్రీశైలమల్లికార్జునుడ్ని సేవించినా…సర్వదరిద్రాలు సమసిపోతాయిని నమ్మకం. ఉజ్జయిని మహాకాలుడ్ని కొలిచితే సర్వభయపాపాలూ హరించుకుపోతాయి. ఓంకారేశ్వరము, అమర లింగేశ్వరుడు, ఇహపరాలూ సౌఖ్యానిస్తాడు. పరళి వైద్యనాథలింగాన్ని సేవించినా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడతారని చాలా మంది భక్తుల నమ్మకం.

రామేశ్వర లింగాన్ని దర్శించి..కాశీలో గంగా జలాన్ని అభిషేకించినా..మహోన్నతమైన పుణ్యఫలం కలిగి పరమపదాన్ని చేరుతారని పురాణాలు చెబుతున్నాయి. ద్వారక నాగేశ్వరుడిని దర్శించినా..మహాపాతకాలూ, ఉపపాతకాలూ నశిస్తాయి. కాశీ, విశ్వేశ్వరలింగాన్ని సేవించిన సమస్త కర్మ బంధాల నుంచి విముక్తి, లభిస్తుంది. నాసిక్ త్ర్యంబకేశ్వర స్వామిని కొలిచితే..కోరికలు తీరుతాయి. అపవాదులు సమసిపోతాయి. హిమాలయ కేదారేశ్వర లింగాన్ని దర్శించినవారు ముక్తిని పొందుతారట. ఇలా ఒక్కో లింగాన్ని దర్శిస్తే ఒక్కో ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం.

Tags  

  • devotional
  • jyothirling
  • jyothirlingalu
  • Lord Shiva
  • temples

Related News

Lord Shiva: రుద్రాక్ష మాల ధరించిన వారికి కలిగే మంచి ఏంటి.. ఎలాంటి నియమాలు పాటించాలి?

Lord Shiva: రుద్రాక్ష మాల ధరించిన వారికి కలిగే మంచి ఏంటి.. ఎలాంటి నియమాలు పాటించాలి?

రుద్రాక్ష.. ఈ రుద్రాక్షను దేవదేవుడు అయిన పరమేశ్వరుని స్వరూపమని హిందువులు విశ్వసిస్తూ ఉంటారు.

  • Hanuman Puja : దీర్ఘకాలిక సమస్యలున్నాయా…? మంగళ, శనివారాల్లో హనుమాన్ ను ఈ విధంగా పూజించండి..!!

    Hanuman Puja : దీర్ఘకాలిక సమస్యలున్నాయా…? మంగళ, శనివారాల్లో హనుమాన్ ను ఈ విధంగా పూజించండి..!!

  • Goddess Lakshmi :   మీ ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరియాలంటే… గవ్వలతో లక్ష్మీదేవిని ఇలా పూజించండి..!!!

    Goddess Lakshmi : మీ ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరియాలంటే… గవ్వలతో లక్ష్మీదేవిని ఇలా పూజించండి..!!!

  • Vastu tips : సూర్యాస్తమయం తర్వాత ఇలాంటి పనులు చేస్తే అరిష్టమా..?

    Vastu tips : సూర్యాస్తమయం తర్వాత ఇలాంటి పనులు చేస్తే అరిష్టమా..?

  • What to Offer : దేవుళ్లు… వారికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటో తెలుసా..?

    What to Offer : దేవుళ్లు… వారికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటో తెలుసా..?

Latest News

  • Oldest Air Hostess: 65 ఏళ్లుగా ఒకే రూట్ లో పని చేస్తున్న ఎయిర్ హాస్టస్.. ఆమె వివరాలివే!

  • Life Expectancy Report : ఎక్కువ కాలం జీవించేది ఎవరు…భారతీయులా..? చైనీయులా?

  • Militants Surrender : కరుడుగట్టిన ఉగ్రవాదుల మనస్సు మార్చిన తల్లిప్రేమ..!!

  • 1st T20I Preview: టీ ట్వంటీ ఫైట్‌కు భారత్, ఇంగ్లాండ్ రెడీ

  • Video Viral: జింక పిల్లను ముద్దాడుతున్న చిన్నారి.. వీడియో వైరల్?

Trending

    • Zomato Bill: ఫుడ్ డెలివరీ మోసం.. వామ్మో ఒకేసారి ఇంత దోచేస్తున్నారా?

    • OTP విషయంలో గొడవ.. ప్యాసింజర్‌ను చంపిన ట్యాక్సీ డ్రైవర్!

    • Swiggy: డెలివరీ బాయ్ కోసం స్విగ్గీ స్వారీ!

    • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

    • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: