HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Solar Eclipse In This Month People Of These 6 Signs Should Be Careful

Surya Grahanam 2022 : ఈనెలలోనే సూర్యగ్రహణం…ఈ 6 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. !!

ఈఏడాది సూర్యగ్రహణం ఈ నెలలోనే ఏర్పడుతుంది. అక్టోబర్ 25వ తేదన ఏర్పడే సూర్యగ్రహణం...ఈ ఏడాది భారత్ లో కనిపించే తొలి సూర్య గ్రహణం.

  • By hashtagu Published Date - 01:21 PM, Sat - 8 October 22
  • daily-hunt
Solar Eclipse 2024
solar eclipse

ఈఏడాది సూర్యగ్రహణం ఈ నెలలోనే ఏర్పడుతుంది. అక్టోబర్ 25వ తేదన ఏర్పడే సూర్యగ్రహణం…ఈ ఏడాది భారత్ లో కనిపించే తొలి సూర్య గ్రహణం. ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 30 సంభవించింది. అయితే ఇది భారత్ లో కనిపించలేదు. ఈ నెల 25న సూర్యగ్రహణం 4గంటల 3నిమిషాలు ఉంటుంది. దీని ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం…ఈ సూర్యగ్రహణం ప్రతికూల ప్రభావం 6 రాశులపై ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమయంలో సూర్యుడు తులారాశిలో ఉంటారు. అంటే ఈ సూర్య గ్రహణ ప్రభావం తులారాశిపై కనిపిస్తుంది. ఈ సూర్యగ్రహణం నుంచి ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.

1. తులారాశి:
తులారాశిలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ రాశివారికి ఎక్కువగా ప్రభావం ఉంటుంది. ఆర్ధికంగా నష్టపోతారు. అరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉ:డాలి. తులారాశి వారికి సూర్యగ్రహం అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది.

2. వృషభం:
వృషభ రాశివారు ఈ సమయంలో ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా విషయం మిమ్మల్ని ఆందోళనకు గురి చేయవచ్చు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయాలగురించి ఇతరులతో చర్చించకండి.

3. మిథున రాశి:
మిథునరాశివారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆదాయం తగ్గుతుంది. చేపట్టిన పనులు ఆలస్యం అవుతాయి. ప్రతిపనికి కష్టపడాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి విషయంలో కొంచెం ఊరట కలిగించే వార్త అందుతుంది.

4. కన్యరాశి:
ఈ రాశివారు ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు. పెట్టుబడి పెట్టేముందు ఆలోచించండి.

5. వృశ్చిక రాశి:
ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితిపై ప్రభావం ఉంటుంది. డబ్బును కోల్పోయే అవకాశం ఉంటుంది. ఖర్చులను తగ్గించుకోవాలి. పెట్టుబడులు పెట్టే ముందుకు జాగ్రత్తగా ఉండండి.

6. మకరం:
మకరరాశివారి ఆరోగ్యంపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అనారోగ్యం పాలుకావచ్చు. మనసులో ఏదో తెలియని భయం ఉంటుంది. ఓపికగా ఉండండి.

పరిహారం:
ఈ 6 రాశుల వారు సూర్యగ్రహణం సమయంలో గోధుమలు, బెల్లం, పప్పులు, రాగులు దానం చేయండి. ఇవే కాకుండా సూర్య భగవాణుడికి కొలవండది. గురు మంత్నాన్ని పఠించడం ప్రయోజనకరంగా ఉంటుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • solar eclipse
  • Surya Grahanam 2022
  • zodiac signs

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd