Devotional
-
Ramadan: నేటి నుంచే రంజాన్ ఉపవాస దీక్షలు
Ramadan: రంజాన్ పండుగను ఈదుర్ ఫితర్ అని అంటారు. నెల పొడుపు చంద్రుని దర్శించిన తరువాత రోజు ఉదయం పండుగను జరుపుకొంటారు. పండుగ ప్రార్థనలను ఈద్గాలోనే జరుపుతారు. నమాజ్ అనంతరం ముస్లింలు, ముస్లిమేతరులు ఒకరినొకరు స్నేహాభావం పెంపొందించుకొనుటకు ‘అలయ్ బలయ్, ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలను తెలుపుకొంటారు. పండుగ రోజు షీర్ ఖుర్మా అనబడే మధురమైన సేమియాను తప్పక వండుతారు, ఆత్మీయ
Date : 11-03-2024 - 9:04 IST -
Head Bath: వారంలో ఆ రోజు తలస్నానం చేస్తే చాలు.. దరిద్రం వదిలిపోవడం ఖాయం?
మామూలుగా మనం తరచూ స్నానం చేస్తూ ఉంటాం. అయితే కొందరు ప్రతిరోజు తలస్నానం చేస్తూ ఉంటారు. అయితే స్నానం చేయడం మంచిదే కానీ కొన్ని ఆరోగ్యకరమైన కారణాల దృష్ట్యా తలస్నానం, తలంటు స్నానం విషయంలో నియమ నిబంధనలు ఉన్నాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కొంతమంది ఎప్పుడు పడితే అప్పుడు తలంటు స్నానం చేస్తూ ఉంటారు. అది ఏమాత్రం మంచిది కాదట. తల స్నానానికి, తలంటు స్నానానికి మధ్య వ్యత్
Date : 11-03-2024 - 3:56 IST -
Work: ఏ పని చేసిన కలిసి రావడం లేదా.. అయితే ఇలా చేయాల్సిందే?
కొందరు ఎటువంటి పని మొదలు పెట్టినా కూడా అనేక సమస్యలు మొదలవుతూ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. దాంతో చాలామంది దిగులు చెందుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలో తెలియక దిగులు చెందుతూ ఉంటారు. మీరు కూడా అలాంటి ప్రాబ్లెమ్స్ తో సఫర్ అవుతున్నారా. అయితే అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆయుర్వేదంలో తులసికి ఉండే ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. అనేక
Date : 11-03-2024 - 12:00 IST -
Falgun Amavasya 2024: నేడు ఫాల్గుణ అమావాస్య.. ఈరోజు చేయాల్సిన పనులు ఇవే..!
ఫాల్గుణ మాసంలో వచ్చే అమావాస్య (Falgun Amavasya 2024)కి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
Date : 10-03-2024 - 10:52 IST -
YadagiriGutta: బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న యాదగిరిగుట్ట, రేపే పూజలు షురూ
Yadagiri Gutta: తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 11 నుంచి మార్చి 21 వరకు జరగనున్నాయి. ఈ నెల 11న స్వస్తీవాచనం, అంకురారోపణం, విశ్వక్సేరాధన, రక్షాబంధనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 21న అష్టోత్తర శతఘటాభిషేకం, డోలోత్సవంతో ఉత్సవాలు సంపూర్ణం కానున్నాయి. 17న ఎదుర్కోలు, 18న స్వామివారి తిరు కల్యాణ
Date : 10-03-2024 - 10:25 IST -
Shivaratri: శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో శివరాత్రి పర్వదిన వేడుకలు
Shivaratri: తిరుపతిజిల్లా, శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో శివరాత్రి పర్వదిన వేడుకలను పురస్కరించుకొని వివిధ రకాల పూలతో పండ్లతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నైనానందకరంగా ముస్తాబు చేశారు. ఉదయం రెండు గంటల నుంచి స్వామి,అమ్మ వార్ల దర్శనార్థం భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం ఓంకార నామస్మరణలతో మారుమ్రోగుతుంది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, న
Date : 09-03-2024 - 12:21 IST -
Shivratri Jagaram : శివరాత్రి జాగారంలో ఈ మంత్రాలను జపించండి..!
శివమంత్రం అనగానే అందరికీ గుర్తొచ్చేది.. ఓం నమః శివాయ. శివ పంచాక్షరి మంత్రమిది. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మనసు, శరీరం, ఆత్మను నిష్కల్మషంగా ఉంచుకోవచ్చు. మహాశివరాత్రి జాగారంలో 108 సార్లు ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తే ఆ శివుడు మీ కోరికలను తీరుస్తాడు.
Date : 08-03-2024 - 6:27 IST -
Shivratri Fasting Foods : శివరాత్రి ఉపవాసం పూర్తయ్యాక వీటిని అల్పాహారంగా తినొచ్చు..
శివరాత్రి ఉపవాసం చేసిన వారు తినే ఆహారంలో ఉప్పు ఉండకూడదు. అందుకే పండ్లు, ద్రవపదార్థాలనే తీసుకుంటారు. ఉల్లి, వెల్లుల్లి, ఇతర మసాలా పదార్థాలు కూడా ఉండరాదు. ఉపవాసం ఉండటం వల్ల కడుపులో గ్యాస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి..
Date : 08-03-2024 - 5:45 IST -
Wood: పొరపాటున కూడా ఈ ఇంట్లోకి ఈ 3 చెక్కలను తీసుకురాకండి.. ఎందుకంటె?
మాములుగా చాలామంది ఇంటిని అలంకరించడానికి వివిధ రకాల చెక్క వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు. వివిధ రకాల చెక్కలతో తయారు చేసిన వస్తువులు ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి ఉపయోగంగా ఉన్నప్పటికీ, కొన్ని రకాల చెక్కలను ఇంట్లో ఉపయోగించడం వల్ల అనేక అశుభాలు కలుగుతాయట. కాబట్టి ఏదైనా వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు అవి ఏ చెక్కతో తయారు చేశారో, ఎటువంటి కలపను దానికి ఉపయోగించారో తెలుసు
Date : 08-03-2024 - 4:12 IST -
Maha Shivratri 2024: శివ పూజలో పొరపాటున కూడా వీటిని ఉపయోగించకండి?
నేడే శివరాత్రి.. ఈరోజు పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున భక్తులు ఆ పరమేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేయిస్తూ ఆయనకు ఇష్టమైనవన్
Date : 08-03-2024 - 3:00 IST -
Maha Shivaratri : మహా శివరాత్రి నాడు శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ మూడింటితో పూజించండి.!
ప్రకృతి ప్రసాదించిన వరం కారణంగా చాలా మంది భక్తులకు శివుడు ఇష్ట దైవం. శివుడిని సులువుగా ప్రసన్నం చేసుకోవచ్చని అందుకే భోలేనాథ్ అని పిలుస్తారని చెబుతారు. ఇతర దేవతలకు భిన్నంగా, అతను కేవలం అభిషేకంగా నీరు లేదా పంచామృత (పాలు, తేనె, పెరుగు, నెయ్యి, చక్కెర లేదా బెల్లం మిశ్రమం) చిన్న నైవేద్యాలతో సంతోషిస్తాడని నమ్ముతారు. శివుడు కేవలం ఆకులు, పువ్వుల నైవేద్యాలతో కూడా సంతోషిస్తాడని అ
Date : 08-03-2024 - 12:54 IST -
Kedarnath Yatra : మే 10న తెరుచుకోనున్న కేదార్నాథ్ ఆలయం
Kedarnath Yatra: జ్యోతిర్లింగ (Jyothirlingam) క్షేత్రమైన కేదార్నాథ్ (Kedarnath) ఆలయాన్ని మే 10వ తేదీన ఓపెన్ చేయనున్నారు. ఈ విషయాన్ని బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మెన్ అజేంద్ర అజయ్ తెలిపారు. చార్‌థామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ ఆలయ ద్వారాలను మే 10వ తేదీన ఉదయం 7 గంటలకు తెరవనున్నట్లు ఆయన చెప్పారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయ ద్వారాల ఓపెనింగ్‌కు సంబంధించిన విష
Date : 08-03-2024 - 11:58 IST -
Maha shivratri 2024: మహాశివరాత్రి రోజు పూజలు చేస్తున్నారా.. అయితే పనులు అస్సలు చేయకండి?
దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలో మహాశివరాత్రి కూడా ఒకటి. భోళా శంకరుడికి ఇష్టమైన ఈ రోజున ఆ శివుడికి ఇష్టమైన వాటిని సమర్పించడంతో పాటు ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఆ పరమశివునికి అత్యంత ఇష్టమైన శివరాత్రి పర్వదినాన ఎవరైతే ఆ శివుని ప్రసన్నం చేసుకోవడానికి ఆయనకు ఇష్టమైన విధంగా పూజాధికాలం నిర్వహిస్తారో వారిపై పరమశివుని క
Date : 08-03-2024 - 11:30 IST -
Maha Shivratri : మహా శివరాత్రి జాగరణ విశిష్టత..
Maha Shivratri: ఒకసారి పార్వతీదేవి పరమశివుని దగ్గర శివరాత్రి గురించి ఆడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమనీ, ఇంకేమి చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసమున్నాసరే తనెంతో సంతోషిస్తానని చెబుతాడు. చెప్పిన దాని ప్రకారం, ఆ రోజు పగలంతా నియమనిష్ఠలతో ఉపవాసంతో గడిపి, రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో, తర్వాత పెరుగుతో, ఆ తర్వాత నేతితో, ఆ తర్వాత తేనెతో అభిషేకిస
Date : 08-03-2024 - 11:22 IST -
Mahashivratri : మహాశివరాత్రి అంటే ఏమిటి ?.. దాన్ని ఎందుకు జరుపుకుంటారు?
Mahashivratri: “అధ్బుతమైన శివుని రేయి” మహాశివరాత్రి అనేది భారతదేశ ఆధ్యాత్మికతలో ఎంతో ప్రముఖమైంది. ఈ రాత్రి ఎందుకు అంత ప్రముఖమైందో ఇంకా దానిని ఎలా ఉపయోగించుకోవాలనే విషయాన్నీ తెలుసుకుందాం.. ఒకప్పుడు భారత సంస్కృతిలో సంవత్సరానికి 365 పండుగలు ఉండేవి. ఒకరకంగా చెప్పాలంటే ప్రతీరోజూ వేడుక చేసుకోవటానికి వారికొక సాకు అవసరమయ్యేది. ఈ 365 పండుగలు వేర్వేరు కారణాలకి ఇంకా జీవితంలోని వేర్వేర
Date : 08-03-2024 - 10:53 IST -
Mahashivratri: ఈరోజే మహాశివరాత్రి.. ఇలా చేస్తే డబ్బుతో పాటు సుఖసంతోషాలు..!
మహాశివరాత్రి (Mahashivratri) ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున జరుపుకుంటారు. ఈసారి మహాశివరాత్రి మార్చి 8వ తేదీ శుక్రవారం. ఈ రోజున శివుడు, పార్వతి వివాహం జరుగుతుంది.
Date : 08-03-2024 - 7:29 IST -
Real Rudraksha : రియల్ రుద్రాక్షను గుర్తించేదెలా ?
మనదేశంలో మొత్తం 33 రకాల రుద్రాక్షలుండగా.. వాటిలో త్రిముఖి కంటే తక్కు, సప్తముఖి కంటే ఎక్కువ రుద్రాక్షలు నకిలీవి. రుద్రాక్షలపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. గానిట్రస్ జాతికి చెందిన రుద్రాక్ష స్వచ్ఛమైనదిగా, ఎలియోకార్పస్ లాకునోసస్ జాతికి చెందిన రుద్రాక్షను నకిలీగా పరిగణించారు.
Date : 07-03-2024 - 8:44 IST -
Money: మీ ఇంట్లో డబ్బులు అక్కడ పెడితే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే?
వాస్తు చిట్కాలను పాటించడం వల్ల ఆర్థికపరమైన మానసికపరమైన ఇబ్బందులను తొలగించుకోవచ్చు. క్రమం తప్పకుండా వాస్తు విషయాలను పాటిస్తేమంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కొన్ని రకాల చిట్కాలను పాటిస్తే ఆ సమస్యల నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు. మరి డబ్బు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. ఎలాంటి నియమాలను గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుస
Date : 07-03-2024 - 2:45 IST -
Shiva Temples: మహాశివరాత్రిని ఘనంగా జరుపుకునే ప్రముఖ దేవాలయాలు ఇవే..!
హిందూ క్యాలెండర్ ప్రకారం.. మహాశివరాత్రి (Shiva Temples) ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తేదీన జరుపుకుంటారు.
Date : 07-03-2024 - 12:05 IST -
Vasthu Tips: తాళాలు,తాళం చెవి పెట్టేటప్పుడు ఈ విషయాలు పాటించడం తప్పనిసరి?
మనం ఇంట్లో ఉండే వస్తువుల విషయంలో మొక్కల విషయంలో తప్పకుండా వాస్తు నియమాలను పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు తరచూ చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఇంట్లో తాళాలు, తాళం చెవులు పెట్టే విషయంలో కూడా జాగ్రత్త వహించాలని సూచిస్తూ ఉంటారు. ఇంట్లో తాళాలను, తాళం చెవులను సరైన దిశలో పెడితే మీ ఇంటికి అదృష్ట తాళాలు తెరవబడతాయట. మామూలుగా చాలామంది ఇంట్లో తాళం నీ తాళం చెవిని ఎక్కడపడితే అక్కడ పెడు
Date : 07-03-2024 - 12:00 IST