Devotional
-
Nara Disti: మీ ఇంట్లో ఇలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయా.. అయితే మీ ఇంటికి నరదృష్టి తగిలినట్టే!
నరదిష్టి తగిలింది అని తెలిస్తే అలాంటప్పుడు కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయని చెబుతున్నారు పండితులు.
Date : 14-11-2024 - 12:03 IST -
Tirumala : శ్రీవారికి రూ.2 కోట్ల విలువైన స్వర్ణ వైజయంతీ మాలను అందజేసిన జనసేన మహిళా నేత
Tirumala : తిరుమల శ్రీవారికి డీకే ఆదికేశవులు నాయుడు కుటుంబం భారీ కానుకగా అందించారు. రెండు కోట్ల విలువైన వజ్రవైడుర్యాలు పొదిగిన స్వర్ణ వైజయంతీ మాలను డీకే ఆదికేశవులు నాయుడు కుమార్తె తేజస్వి, మనవరాలు చైతన్య టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు దంపతుల చేతుల మీదుగా అందించారు
Date : 14-11-2024 - 11:44 IST -
Spiritual: స్త్రీలు జుట్టు విరబోసుకుని దేవాలయాలకు వెళ్ళవచ్చా?
స్త్రీలు జుట్టు విరబోసుకుని ఆలయాలకు వెళ్లే ముందు తప్పకుండా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని లేదంటే నష్టాలు కలుగుతాయి అని చెబుతున్నారు.
Date : 14-11-2024 - 11:00 IST -
Clothes Donate: మనం వాడిన దుస్తులు ఇతరులకు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
మనం ఉపయోగించిన దుస్తులను ఇతరులకు ఇవ్వడం మంచిదే కానీ కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు.
Date : 14-11-2024 - 10:30 IST -
Friday: లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులు కావాలంటే.. శుక్రవారం రాత్రి ఇలా చేయాల్సిందే!
లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలగాలి అనుకున్న వారు శుక్రవారం కొన్ని రకాల నియమాలను పాటించాలని చెబుతున్నారు.
Date : 13-11-2024 - 11:31 IST -
Karthika Masam: కార్తీక సోమవారం నాడు వీటిలో ఏ ఒక్క పని చేసినా చాలు.. పరమేశ్వరుడి అనుగ్రహం కలగడం ఖాయం?
కార్తీక సోమవారం రోజు కొన్ని రకాల ప్రత్యేకమైన నియమాలు పాటిస్తే తప్పకుండా పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు.
Date : 13-11-2024 - 10:00 IST -
Karthika Purnima: కార్తీక పౌర్ణమి రోజు ఎలాంటి పూజలు చేయాలో మీకు తెలుసా?
కార్తీక పౌర్ణమి రోజు చేయాల్సిన పూజలు గురించి పండితులు తెలిపారు.
Date : 12-11-2024 - 12:00 IST -
Monkey : శివయ్య అంటూ తన భక్తిని చాటుకున్న వానరం..
Monkey : ఓ కోతి శివలింగంపై తలపెట్టి వేడుకున్నట్లు కనిపించింది. ఇది చూసి భక్తులంతా కోతి భక్తికి ఫిదా అయ్యారు
Date : 12-11-2024 - 11:39 IST -
Prabodhini Ekadashi : ఇవాళ ‘ప్రబోధిని ఏకాదశి’.. దీని విశిష్ఠత, పూజా విధానం వివరాలివీ
అందుకే ప్రబోధిని ఏకాదశి(Prabodhini Ekadashi) నాడు కదంబ వృక్షానికి పూజలు చేస్తారు.
Date : 12-11-2024 - 10:25 IST -
Tulasi Vivaham: తులసి వివాహం ఎప్పుడు జరుపుకోవాలి.. పూజా విధి విధానాలు ఇవే!
తులసి వివాహం రోజు తులసి మొక్క వద్ద ఎలాంటి పూజలు చేయాలి అన్న విషయాల గురించి తెలిపారు.
Date : 12-11-2024 - 10:03 IST -
Lakshmi Devi: లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో మీకు తెలుసా?
లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే ముందు కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయని చెబుతున్నారు.
Date : 11-11-2024 - 2:00 IST -
Karthika Masam 2024: కార్తీకదీపం నీటిలో వదలడం వెనుక ఉన్న కారణం ఇదే!
కార్తీకమాసంలో దీపాలను వెలిగించి నీటిలో వదలడం వెనుక ఉన్న ఆంతర్యం గురించి తెలిపారు.
Date : 11-11-2024 - 12:35 IST -
Saturn Effect : నవంబర్ 15 తర్వాత ఈ మూడు రాశులవారికి పట్టిందల్లా బంగారమే..!!
Saturn Effect : మనిషి జీవితంలో శని ప్రభావం అనేది వ్యక్తి జాతకంలోని శని స్థానంతో పాటు దశా, అంతర్దశా, శని సారె (సాటర్న్ రిటర్న్) వంటి వాటి ఆధారంగా ఉంటుంది
Date : 11-11-2024 - 11:28 IST -
Kartik Month Food Rules: కార్తీకమాసంలో ఎలాంటి నియమాలను పాటించాలి.. ఏం తినాలి? ఏం తినకూడదో మీకు తెలుసా?
కార్తీకమాసంలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి, తినకూడని పదార్థాల గురించి తెలిపారు.
Date : 11-11-2024 - 11:01 IST -
Karthika Masam: కార్తీక మాసంలో ఉసిరి దీపం ఎందుకు పెడతారో తెలుసా?
కార్తీకమాసంలో ఉసిరి దీపాలు పెట్టడం వెనుక ఉన్న ప్రాముఖ్యత గురించి తెలిపారు.
Date : 11-11-2024 - 10:32 IST -
Ayodhya Ram Lalla : అయోధ్య రాముడికి ప్రత్యేక దుస్తులు..ఎందుకంటే..!!
Ayodhya Ram Lalla : ఢిల్లీకి చెందిన డిజైనర్ ఈ దుస్తులను డిజైన్ చేస్తున్నారు, వీటితో రామ్ లల్లా విగ్రహం చల్లగా ఉండకుండా, వెచ్చగా ఉంటుంది
Date : 10-11-2024 - 7:25 IST -
Pooja Room: పూజగదిలో వీటిని ఉంచితే చాలు ఎలాంటి సమస్యలైనా పరిష్కారం అవ్వాల్సిందే!
పూజ గదిలో కొన్ని రకాల వస్తువులు పెడితే అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
Date : 10-11-2024 - 12:02 IST -
Dev Deepawali : నవంబరు 15 వర్సెస్ 16.. ‘దేవ్ దీపావళి’ ఎప్పుడు ?
రాక్షసులపై శివుడు సాధించిన విజయానికి గుర్తుగా ‘దేవ్ దీపావళి’ని(Dev Deepawali) జరుపుకుంటారు.
Date : 10-11-2024 - 11:28 IST -
Karthika Masam: కార్తీకమాసంలో ఈ పూజ చేస్తే చాలు.. అశ్వమేధ యాగం చేసినంత ఫలితం కలుగుతుందట!
కార్తీక మాసంలో కొన్ని రకాల పూజలు చేస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
Date : 09-11-2024 - 11:03 IST -
Beauty Tips: చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వేపాకుతో ఇలా చేయాల్సిందే!
చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు కొన్ని రకాల చిట్కాలను పాటించడం వల్ల ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చట.
Date : 09-11-2024 - 10:04 IST