Devotional
-
Kanaka Durga Temple : దుర్గమ్మ లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు
Kanaka Durga Temple : ఓ భక్తుడికి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు (Hair ) కనిపించడం అతన్ని షాక్ కు గురయ్యేలా చేసింది
Date : 09-02-2025 - 5:17 IST -
Maha ShivaRatri 2025: మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి మూడు నియమాలు.. అవేంటో తెలుసా?
మహాశివరాత్రి పండుగ రోజు తప్పకుండా 3 రకాల నియమాలను పాటించాలని వాటి వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం తప్పక లభిస్తుందని చెబుతున్నారు.
Date : 09-02-2025 - 4:05 IST -
Maha Shivaratri: మహా శివరాత్రి రోజు ఏం చేయాలి.. ఏం చేస్తే మంచి జరుగుతుందో మీకు తెలుసా?
మహా శివరాత్రి పండుగ రోజున ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 09-02-2025 - 2:30 IST -
Lakshmi Devi: లక్ష్మిదేవి అనుగ్రహం కావాలి అంటే చీమలకు ఈ ఆహరం పెట్టాల్సిందే!
లక్ష్మి దేవి అనుగ్రహం కావాలి అనుకున్న చీమలకు కొన్ని రకాల ఆహార పదార్థాలను ఆహారంగా వేయాలని చెబుతున్నారు.
Date : 09-02-2025 - 1:03 IST -
Magh Purnima 2025: కుంభమేళాలో స్నానం చేయడానికి మరో మంచి రోజు!
మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 12, బుధవారం జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం.. పూర్ణిమ తిథి ఫిబ్రవరి 11 సాయంత్రం 6.55 గంటలకు ప్రారంభమవుతుంది.
Date : 08-02-2025 - 4:40 IST -
Saturday: శనివారం రోజు ఈ పొరపాట్లు చేస్తున్నారా.. అయితే సంపద మొత్తం కరిగిపోవడం ఖాయం!
శనివారం రోజు కొన్ని రకాల పొరపాట్లు చేస్తే సంపద మొత్తం కరిగిపోతుందని, అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
Date : 08-02-2025 - 1:00 IST -
Theertha Mukkoti: ఫిబ్రవరి 12న శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి
శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ప్రతి ఏటా మకరమాసం నందు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పుణ్యతీర్థము స్వామివారి ఆలయానికి 6 మైళ్ళ దూరంలో వెలసివున్నది.
Date : 07-02-2025 - 5:42 IST -
Drishti Dosham: మీ కారు,బైక్ కి దిష్టి దోషం పోవాలి అంటే.. శనివారం రోజు ఈ విధంగా చేయాల్సిందే!
మనం ఉపయోగించేటటువంటి కారు బైక్ కి నరదృష్టి, దృష్టి దోషం వంటివి తొలగిపోవాలంటే శనివారం రోజు కొన్ని పనులు చేయాలని చెబుతున్నారు.
Date : 07-02-2025 - 2:34 IST -
Magha Masam: మాఘమాసంలో మాఘ స్నానాలు చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే!
మాఘ మాసంలో మాగ స్నానాలు చేయడం వల్ల ఎన్నో పుణ్య పలితాలు కలుగుతాయని, శివానుగ్రహం కూడా తప్పక కలుగుతుందని చెబుతున్నారు.
Date : 07-02-2025 - 12:00 IST -
Astrology : ఈ రాశివారు నేడు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు రోహిణి నక్షత్రంలో రవి యోగం వేళ తులా సహా ఈ రాశులకు లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 07-02-2025 - 10:30 IST -
Shiva Temple: శివాలయంలో ఈ విధంగా ప్రదక్షిణలు చేస్తే చాలు..ఎలాంటి కోరికలైనా నెరవేరాల్సిందే!
శివాలయానికి వెళ్ళినప్పుడు మనం కోరుకునే కోరికలు తొందరగా నెరవేరాలంటే ఇప్పుడు చెప్పబోయే విధంగా ప్రదక్షిణలు చేయాలని పండితులు చెబుతున్నారు.
Date : 06-02-2025 - 6:00 IST -
Debts: ఈ పరిహారాలు పాటిస్తే చాలు.. అప్పుల ఊబిలో కూరుకుపోయిన సరే బయటపడటం ఖాయం!
అప్పుల బాధతో తీవ్ర ఇబ్బంది పడుతున్న వారు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు తప్పకుండా పాటించాలని పండితులు చెబుతున్నారు..
Date : 06-02-2025 - 4:35 IST -
Nara Drishti: నరదృష్టి సమస్య ఎక్కువ ఇబ్బందులు పెడుతోందా.. పాటించాల్సిన పరిహారాలు, ధరించాల్సిన ఉంగరం ఇవే!
నరదృష్టి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా ఒక ఉంగరాన్ని ధరించాల్సిందే అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు.
Date : 06-02-2025 - 3:04 IST -
Magh Purinam 2025: ఈ ఏడాది మాఘ పూర్ణిమ ఎప్పుడు.. పూజా విధి విధానాల వివరాలు ఇవే!
ఈ ఏడాదిలో నాగపూర్ణిమ ఎప్పుడు వచ్చింది. ఆ రోజున ఏం చేయాలి అన్న వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 06-02-2025 - 2:00 IST -
Maha Kumbh: సనాతన ధర్మంలోకి 200 మంది ఫారినర్లు.. మహాకుంభ మేళాలో ఆధ్యాత్మిక శోభ
హిందూయిజం గురించి బాగా రీసెర్చ్ చేశాకే మహాకుంభ మేళా(Maha Kumbh)కు వచ్చి, సనాతన ధర్మాన్ని స్వీకరించామని ఆ ఫారినర్లు చెబుతున్నారు.
Date : 06-02-2025 - 1:18 IST -
Astrology : ఈ రాశివారికి కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది.!
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు కృత్తిక నక్షత్రంలో బ్రహ్మ యోగం ప్రభావంతో కర్కాటకం సహా ఈ 5 రాశులకు విశేష ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 06-02-2025 - 9:32 IST -
Narmada Yatra: నర్మదా పరిక్రమ యాత్ర.. ఆత్మను కనుగొనే ఆధ్యాత్మిక ప్రయాణం
నర్మద పరిక్రమ అనేది నర్మద నది దేవతను గౌరవించే ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక తీర్థయాత్ర, ఇందులో దాదాపు 3,500 కిలోమీటర్లు చెప్పులు లేకుండా ప్రదక్షిణ చేయాలి. సాంప్రదాయకంగా, ఈ సవాలుతో కూడిన ప్రయాణం పూర్తి కావడానికి ఆరు నుండి ఎనిమిది నెలలు పడుతుంది.
Date : 05-02-2025 - 5:31 IST -
TTD : హిందూయేతర ఉద్యోగులు, సిబ్బందిపై టీటీడీ చర్యలు..
ఈ 18 మందిలో టీటీడీ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, ఎస్వీయూ ఆయుర్వేద కాలేజీ ప్రిన్సిపాల్, లెక్చరర్లు, తదితరులు ఉన్నారు. ఇకపై సదరు ఉద్యోగులను టీటీడీ ఆలయాల్లో ఉత్సవాలు, ఊరేగింపులు ఇతర హిందూ కార్యక్రమాల విధులకు నియమించకూడదని ఆదేశించారు.
Date : 05-02-2025 - 4:43 IST -
Magha Masam 2025: మాఘ మాసంలో ఎలాంటి పనులు చేయాలి.. ఎలాంటి పనులు చేయకూడదు మీకు తెలుసా?
మాఘ మాసంలో ఎలాంటి మంచి పనులు చేస్తే శివుడి అనుగ్రహం కలుగుతుంది ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 04-02-2025 - 5:04 IST -
Kumbhamela: కుంభమేళాకు వెళ్లలేకపోతున్నామని దిగులు చెందుతున్నారా.. ఇలా చేస్తే కుంభమేళాకు వెళ్ళినంత ఫలితం!
కుంభమేళాకు వెళ్లడానికి కుదరలేని వారు మీరు ఉన్న ప్రదేశం నుంచే కొన్ని రకాల పనులు చేస్తే అక్కడికి వెళ్లినంత ఫలితం లభిస్తుందని పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.
Date : 04-02-2025 - 1:40 IST