Devotional
-
Ayodhya : అయోధ్య రామమందర నిర్మాణం 30 శాతం పూర్తయినట్లు ప్రకటన..!!
అయోధ్య రామజన్మభూమిలో ఆలయ నిర్మాణానికి అయ్యే ఖర్చు సుమారు రూ.18 వందల కోట్లు అవుతుందని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అంచనా వేసింది.
Date : 12-09-2022 - 7:30 IST -
Vastu : రావి చెట్టు నీడ ఇంటి మీద పడితే జరిగేది ఇదే, తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన నిజాలు ఇవే..!!
రావిచెట్టును దైవ వృక్షంగా భావించి పూజిస్తారు. కానీ రావిచెట్టు ఇంట్లోకానీ...ఆరుబయట కానీ పెరిగితే అశుభంగా పరిగణిస్తుంటారు.
Date : 12-09-2022 - 7:00 IST -
Astro : నవగ్రహ దోషం అంటే ఏంటి, దీని వల్ల వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి. పరష్కారాలు ఉన్నాయా..!!
మనజాతకంలో గ్రహాలు సరిగ్గా లేనట్లయితే...ఆరోగ్య సమస్యలతోపాటు ఇతర సమస్యలు తలెత్తుతాయి.
Date : 12-09-2022 - 6:00 IST -
Dwaraka Sankaracharya: స్వామి స్వరూపానంద సరస్వతి అస్తమయం..!!
ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి శివైక్యం పొందారు.
Date : 11-09-2022 - 7:58 IST -
Brahmotsavam: 27 నుంచి తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఈ ఏడాది తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఏర్పాట్లు చేస్తోంది.
Date : 11-09-2022 - 12:06 IST -
Astro : శరీరంలో ఆ పార్ట్ పై బల్లి పడిందా, అయితే మీకు ధనయోగం ఖాయం..!!
శకునాలు రెండు రకాలు. 1 శుభం, 2 అశుభం. ఈ శకునాలు మీకు భవిష్యత్తులో జరగబోయే మంచి చెడుల గురించి తెలియజేస్తాయి.
Date : 11-09-2022 - 9:00 IST -
Avoid Poverty Vastu Tipsఈ అలవాట్లు ఉంటే ఇంటికి దరిద్రాన్ని ఆహ్వానించినట్టే.. అవేంటంటే?
సాధారణంగా వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి ఆనందం, శాంతి ఉన్నవి ఇంట్లో ఉండే సానుకూల శక్తిపై ఆధారపడి ఉంటాయి. మామూలుగా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని, లేదంటే దరిద్రం తాండవ ఆడుతుంది
Date : 11-09-2022 - 8:30 IST -
Pitru Paksham : నేటి నుంచి పితృపక్షం ప్రారంభం, పూర్వీకులు సంతోషించాలంటే ఈ పనులు చేయాల్సిందే..!!
పితృ పక్షం నాడు మన పూర్వీకులు భూలోకానికి వచ్చి మనలను ఆశీర్వదిస్తారు. ఈ పూర్వీకుల జంతువులు పక్షుల ద్వారా మన దగ్గరికి వస్తాయి.
Date : 11-09-2022 - 8:00 IST -
Vastu Shastra : సంపద దేవుడు కుబేరుడు మీ నట్టింట్లో తిష్ట వేయాలంటే, ఈ వాస్తు టిప్స్ పాటించాలి..!!
కుబేరుడు సంపద, శ్రేయస్సుకు సూచిక. హిందూపురాణాల్లో కుబేరుడు...కీర్తిని, డబ్బును సూచిస్తాడు.
Date : 11-09-2022 - 7:00 IST -
Vastu Dosha : ఇంట్లో వాస్తు దోషం ఉందని భయపడుతున్నారా, అయితే ఈ టిప్స్ పాటిస్తే వాస్తుదోషం పోవడం ఖాయం..!!
వాస్తు శాస్త్రంలో, ఇంటి దిశ కారణంగా సమస్య ఉంటే, వాస్తు దోషాన్ని కొన్ని వస్తువులను ఉపయోగించడం ద్వారా సరిదిద్దవచ్చు.
Date : 11-09-2022 - 6:00 IST -
All Time Record: రూ. 46 లక్షలు పలికిన అల్వాల్ గణేశుడి లడ్డూ..!!!
తెలుగు రాష్ట్రాల్లో గణేశుడి లడ్డూలు రికార్డు క్రియేట్ చేస్తున్నాయి. లడ్డూ వేలం పాటలు పెరిగిపోతున్నాయి.
Date : 10-09-2022 - 9:34 IST -
Vastu Shastra : కర్పూరాన్ని ఇలా వెలిగిస్తే ఇంట్లోంచి శని పరిగెత్తుకుంటూ పారిపోవడం ఖాయం..!!
మీరు కష్టపడి, మీ పనిలో 100 శాతం కృషి చేసినా , కానీ కొన్నిసార్లు మీరు అనుకున్నది సాధించలేరు.
Date : 10-09-2022 - 8:00 IST -
Vastu : ఉద్యోగంలో కలిసి రావడం లేదా, అయితే వర్క్ ఫ్రం హోం చేస్తుంటే, ఈ జాగ్రత్తలు పాటించి చూడండి…!!
కెరీర్‌లో విజయం లేనప్పుడు, ఈ కొన్ని వాస్తు చిట్కాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
Date : 10-09-2022 - 6:00 IST -
Kashi Yathra : తక్కువ ఖర్చుతో కాశీయాత్ర ఇలా..
కొత్తగా వారణాసి వెళ్లేవారికి సూచనలు చేస్తూ ఒక న్యూస్ ఇటీవల వాట్సప్ యూనివర్సిటీలో వైరల్ అవుతోంది.
Date : 10-09-2022 - 2:22 IST -
Vastu Tips: ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుందట!
సాధారణంగా ఇంటిని వాస్తు ప్రకారంగా నిర్మిస్తూ ఉంటారు. అలాగే ఇంటి నిర్మాణానికి వాస్తు అన్నది కూడా చాలా ముఖ్యం. లేదంటే సుఖ సంతోషాలు ఉండకపోగా ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాగే
Date : 10-09-2022 - 7:45 IST -
Shani Dev: శని దేవుడు ఇబ్బందులు పెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటో తెలుసా?
సాధారణంగా మనం అనుకున్న పనులు జరగకపోయినా, ఆర్థికంగా సమస్యలు వచ్చిన ఏలినాటి శని ప్రభావం నడుస్తోంది అని అంటూ ఉంటారు. అయితే అందరూ అనుకుంటున్న విధంగా శని దేవుడు ఇబ్బందుల పాలు చేస్తాడా?
Date : 10-09-2022 - 6:30 IST -
lord Hanuman : నేడే భాద్రపద పౌర్తమి, ఈ రోజు హనుమంతుడికి పూజ చేస్తే, జీవితంలోని కష్టాలన్నీ దూరం..!!
భాదప్రద పూర్ణిమ సెప్టెంబర్ 10వ తేదీ శనివారం వస్తోంది. ఆ తర్వాత పితృ పక్షం సెప్టెంబర్ 11 నుండి ప్రారంభమవుతుంది
Date : 10-09-2022 - 6:00 IST -
Pitrupaksha : చనిపోయిన మీ పెద్దల చిత్ర పటాలను వాస్తు రీత్యా ఇంట్లో ఏ దిక్కులో పెట్టాలో వెంటనే తెలుసుకోండి..!!
పితృ పక్షం శనివారం నుంచి ప్రారంభం అవుతుంది. పూర్వీకులను స్మరించుకుంటూ వారికి శ్రద్ధ కర్మ, తర్పణ పద్దతి మొదలవుతుంది.
Date : 09-09-2022 - 5:59 IST -
Astro : పూజ చేసే సమయంలో మహిళలు తలపై కొంగు కప్పుకోవడం వెనుక కారణం ఇదే..!!
హిందూ మతంలో పూజలు చేసేటప్పుడు స్త్రీలు తలపై కొంగు కప్పుకునే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది.
Date : 09-09-2022 - 4:56 IST -
Rainbow In Dream: కలలో రెయిన్ బో కనిపిస్తే దేనికి సంకేతం? లాభమా నష్టమా?
సాధారణంగా పడుకున్నప్పుడు నిద్రలో కలలు రావడం అనేది సహజం. అయితే కలలో కూడా రెండు రకాలు వస్తాయి. అవి ఒకటి భవిష్యత్తులో జరిగేవి
Date : 09-09-2022 - 7:45 IST