Devotional
-
Vastu Tips : ధన్‌తేరాస్ రోజున ఈ 5 వస్తువులను ప్రధాన ద్వారంలో ఉంచితే..లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది..!!
దీపావళి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు.!! ఐదు రోజుల పండుగ ధంతేరస్‌తో ప్రారంభమై భయ్యా దూజ్‌తో ముగుస్తుంది.!!
Date : 11-10-2022 - 10:21 IST -
Shanidev Blessings: సుఖసంతోషాలు అష్టైశ్వర్యాలు కావాలా.. అయితే శని దేవుని ఈ విధంగా పూజించాల్సిందే?
Shanidev Blessings: చాలామంది శనీశ్వరుడు పేరు వినగానే భయపడిపోతూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది శని దేవుడిని పూజించాలి అన్న కూడా భయపడుతూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా వారి జాతకంలో శని దేవుని ప్రభావం ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు.
Date : 11-10-2022 - 8:30 IST -
Vastu Tips: అప్పులతో బాధపడుతున్నారా… అయితే ఈ వాస్తు టిప్స్ మీకోసమే?
Vastu Tips: చాలామంది ఎంత డబ్బు సంపాదించినా కూడా చేతిలో డబ్బులు నిలబడటం లేదు అని బాధపడుతూ ఉంటారు. అంతే కాకుండా ఎంత సంపాదించినా కూడా నిలవడం లేదని అప్పులు కూడా చేస్తూ ఉంటారు.
Date : 11-10-2022 - 8:15 IST -
Hindu Dharma : ఈ 7 దేశాల్లో హిందూ మతం వేగంగా విస్తరిస్తోంది…కారణం ఏంటో తెలుసా..?
సనాతన హిందూమతం జ్ఞానం, సాధువుల కృషి కారణంగా, హిందూ మతం ప్రపంచంలోని అనేక దేశాలలో ప్రాచుర్యం పొందింది.
Date : 11-10-2022 - 7:24 IST -
Hinduism : రావణుడు లక్ష్మణుడికి చెప్పిన ఈ 5 విషయాలు మీకూ ఉపయోగపడతాయి..!!
హిందూపురాణాల్లో రావణుడు అంటే ద్రోహి, భయంకరమైన రాక్షసుడు. రావణుడి కథ రామాయణం విన్న ప్రతిఒక్కరికీ తెలుసు.
Date : 11-10-2022 - 6:02 IST -
Vastu Shastra: దీపావళినాడు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి..!!
దీపావళి పండుగ ధన్‌తేరస్‌తో ప్రారంభమవుతుంది. ధన్‌తేరస్, నరక్ చతుర్దశి, దీపావళి తర్వాత గోవర్ధన్ పూజతో ముగుస్తుంది.
Date : 10-10-2022 - 7:30 IST -
Vastu : ధన్‌తేరస్ రోజు ధన్యాలను ఎందుకు కొంటారో తెలుసా..?
ధన్‌తేరస్ రోజున చాలామంది బంగారంతోపాటుగా కొత్త వస్తువులను కొనుగోలు చేస్తుంటారు.
Date : 10-10-2022 - 6:50 IST -
Astrology : 3 నెలల్లో ఈ రాశుల వారికి శని తొలగిపోతుంది..శుభకాలం ప్రారంభం అవుతుంది..!!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అన్ని గ్రహాలలో శనికి ప్రత్యేక స్థానం ఉంటుంది.
Date : 10-10-2022 - 9:04 IST -
Bhagavadgita : శ్రీకృష్ణుడు చెప్పిన ఈ 5 మాటలతో మీ కోపాన్ని, అసూయను పోగొట్టుకోండి..!
శ్రీ కృష్ణుని బోధనలు శ్రీమద్ భగవద్గీతలో చక్కగా, సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించబడ్డాయి. ఈ గీతా బోధనలు మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి అందించాడని చెబుతుంటారు.
Date : 10-10-2022 - 7:00 IST -
Peacock Feathers: నెమలి ఫించాన్ని ఇంట్లో పెట్టుకుంటున్నారా.. అయితే మీకు ఎన్ని లాభాలో తెలుసా..?
నెమలి భారతదేశ జాతీయ పక్షి. నెమలిని చూడంగానే మనకు కొట్టొచ్చినట్లు కనబడేది వాటి అందమయిన ఈకలు.
Date : 10-10-2022 - 6:30 IST -
Puja Rules : దేవుని గదిని రాత్రిపూట శుభ్రం చేయవచ్చా…? చేస్తే ఏం జరుగుతుంది?
మన గ్రంథాలలో పరిశుభ్రత అనేది జీవితంలో అంతర్భాగం. ఒక ప్రదేశాన్ని పవిత్రంగా ఉంచాలంటే దానిని శుభ్రంగా ఉంచుకోవాలి.
Date : 10-10-2022 - 6:00 IST -
Astro : శనిదేవుడికి ఈ 3 రాశులంటే చాలా ఇష్టం..! మీ రాశిలో శని అనుగ్రహం ఉందా..?
శనిదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు పూజలు చేస్తుంటారు. ఆవాలనూనె, కరివేపాకు, నువ్వులు సమర్పించి ప్రత్యేకంగా పూజిస్తుంటారు.
Date : 09-10-2022 - 7:46 IST -
Temple for Wedding Luck: ఎంత ప్రయత్నించినా పెళ్లి కుదరడంలేదా.. ఈ గుడికి వెళ్తే వెంటనే పెళ్ళైపోతుంది!
చాలామంది వయసు పెరిగిపోతున్న పెళ్లి కాలేదు అని మదన పడుతూ ఉంటారు.
Date : 09-10-2022 - 7:45 IST -
Vastu Tips : తక్కువ జీతం..అధిక ఖర్చులు..ఈ సమస్య నుంచి బయటపడాలంటే…ఈ వాస్తు చిట్కాలు ప్రయత్నించండి..!!
లక్ష్మీదేవిని సంపదల దేవత అంటారు. లక్ష్మీదేవిని పూజిస్తే..ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయని నమ్ముతుంటారు.
Date : 09-10-2022 - 7:33 IST -
Astrology : వీటితో శివలింగాన్ని పూజిస్తే…అష్టైశ్వర్యాలు కలుగుతాయి..!!
శివ పురాణం ప్రకారం, విష్ణువు విశ్వకర్మను వివిధ రకాలైన శివలింగాలను తయారు చేసి, మొత్తం ప్రపంచంలోని ఆనందం, కోరికలను నెరవేర్చడానికి దేవతలకు సమర్పించమని ఆదేశించాడు.
Date : 09-10-2022 - 7:00 IST -
Shani Effects: ఏలినాటి శని దోషం తీవ్రత తగ్గాలంటే ప్రతి వారం ఇలా చేయాల్సిందే?
Shani Effects: నవగ్రహాలలో అత్యంత ప్రభావంతమైన గ్రహం శని గ్రహం. నవగ్రహాలలో ఒకటైన రవి పుత్రుడు ఈ శని దేవుడు. నవగ్రహాలలో శని దేవునికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక ఏలినాటి శని అంటే ఏమిటి అన్న విషయానికి వస్తే..అయితే జాతక చక్రంలో 12 రాశులు ఉంటాయి.
Date : 09-10-2022 - 6:30 IST -
Ramayanam : రామాయణం ఎలా చదవాలి? చదివేటప్పుడు ఈ తప్పులు చేయకండి..!!
సాధారణంగా హిందువుల ఇళ్లలో రామాయణం పఠిస్తారు. రామాయణం పఠించడం వల్ల మన శరీరంతో పాటు మనస్సు కూడా శుద్ధి అవుతుందని నమ్ముతారు.
Date : 09-10-2022 - 6:15 IST -
Diwali: దీపావళి నాడు ఈ రాశుల వారు లక్ష్మీదేవిని ఈవిధంగా పూజిస్తే..ఐశ్వర్యం సిద్ధిస్తుంది..!!
హిందూమతంలో దీపావళి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ప్రధానంగా లక్ష్మీ దేవితోపాటు..వినాయకుడిని పూజిస్తారు.
Date : 08-10-2022 - 7:05 IST -
Surya Grahanam 2022 : ఈనెలలోనే సూర్యగ్రహణం…ఈ 6 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. !!
ఈఏడాది సూర్యగ్రహణం ఈ నెలలోనే ఏర్పడుతుంది. అక్టోబర్ 25వ తేదన ఏర్పడే సూర్యగ్రహణం...ఈ ఏడాది భారత్ లో కనిపించే తొలి సూర్య గ్రహణం.
Date : 08-10-2022 - 1:21 IST -
Vastu : అప్పులపాలయ్యారా..? ఎన్ని ప్రయత్నాలు చేసినా తీరడం లేదా?అయితే పటికతో ఇలా చేయండి…మీ అదృష్టాన్నే మార్చేస్తుంది..!!
కేవలం 10 రూపాయల పటిక మీకు ఎంత అదృష్టాన్ని తెస్తుందో...మీరు ఎన్నడూ ఆలోచించి ఉండరు.
Date : 08-10-2022 - 7:47 IST