HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Devotional
  • >Miracle In Jambukeshwar Akhilandeshwari Temple The Elephant Opened The Doors By Itself 2

Jambukeswarar Akilandeswari Temple: జంబుకేశ్వర్ అఖిలాండేశ్వరి ఆలయంలో అద్భుతం.. స్వయంగా తలుపులు తీసిన ఏనుగు!

హిందూ ఆలయాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం తమిళనాడు. పురాతణమైన అలయాలు ఉన్న రాష్ట్రం. వేల సంవత్సరాల

  • By Anshu Published Date - 10:12 PM, Thu - 16 February 23
  • daily-hunt
160123elephant1a
160123elephant1a

Jambukeswarar Akilandeswari Temple: హిందూ ఆలయాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం తమిళనాడు. పురాతణమైన అలయాలు ఉన్న రాష్ట్రం. వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయాలు ఇక్కడ దర్శనమిస్తాయి. దేశ, విదేశాల నుంచి పర్యాటకులు ఈ ఆలయాల దర్శనార్ధం ఏడాది పొడువునా వస్తుంటారు. ఇక్కడ ఒక్కో గుడికి ఒక్కోకరమైన చరిత్ర ఉంది. అలాగే తిరువానైకల్‌లోని అఖిలాండేశ్వరి ఆలయానికి ఓ చరిత్ర ఉంది. అయితే ఈ ఆలయం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ దేవాలయానికి చెందిన ఓ వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది.

 

తిరువానైకల్ తమిళనాడులోని ఐదు ప్రధాన శివాలయాల్లో ఒకటి. ప్రతి ఒక్కటి మహ్భతా లేదా ఐదు గొప్ప అంశాలలో ఒక దానిని సూచిస్తుంది. ఈ ఆలయం తమిళంలో నీరు లేదా నీర్‌ని సూచిస్తుంది. నీటిని బయటకు పంపుతున్నప్పటికీ, జంబుకేశ్వరుని గర్భగుడిలో ఇప్పటికీ నీటితో నిండిన భూగర్భ జల ప్రవాహం ఉంది. జంబుకేశ్వర దేవాలయం చోళుల కాలం నాటి శాసనాలు కూడా కనిపిస్తాయి. ఈ చరిత్ర అంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు నెట్టింట ఉన్న వీడియో మరో లెవెల్‌.

 

జంబుకేశ్వర అఖిలాండేశ్వరి ఆలయంలో అపురూప దృశ్యం చోటుచేసుకుంది. అఖిల అనే ఏనుగు ఆలయ భారీ ద్వారాలను స్వయంగా తెరచుకొని గంభీరంగా వచ్చింది. బుధవారం జరిగిన ఈ ఘటనను ఆలయ నిర్వాహకులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Jambukeswarar Akilandeswari Temple

Related News

    Latest News

    • Hanuman Chalisa: హనుమాన్ చాలీసా విని గ్రౌండ్‌లోకి అడుగుపెట్టే టీమిండియా ఆట‌గాడు ఎవ‌రంటే?

    • CM Revanth: దక్షిణ భారత కుంభమేళా.. సీఎం రేవంత్ కీల‌క ఆదేశాలు!

    • Sushila Karki: నేపాల్ తొలి మహిళా ప్రధానమంత్రిగా సుశీలా కర్కి నియామకం

    • Engineering Colleges : సోమవారం నుంచి ఇంజినీరింగ్ కాలేజీలు బంద్?

    • Asia Cup 2025: ఎల్లుండి భార‌త్‌- పాక్ మ్యాచ్‌.. పిచ్ ప‌రిస్థితి ఇదే!

    Trending News

      • Provident Fund Withdrawals: పీఎఫ్ ఖాతా ఉన్న‌వారికి శుభ‌వార్త‌.. ఏటీఎం నుంచి డ‌బ్బు విత్ డ్రా ఎప్పుడంటే?

      • PM Modi: పీఎం మోదీ 75వ పుట్టినరోజు.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు!

      • Sachin Tendulkar: బీసీసీఐ అధ్యక్షుడిగా సచిన్ టెండూల్కర్?!

      • Suryakumar Yadav: కోహ్లీ, రోహిత్‌లను వెనక్కి నెట్టిన సూర్యకుమార్ యాదవ్!

      • Jagan Reddy: నిస్సిగ్గు అబద్ధాలే జగన్ రెడ్డి ఆయుధం.. కూటమి నేతలు ఫైర్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd