HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Last Shravan Somvar 2022 On 22 August Know The Benefits Of Worshiping Lord Shiva

Last Shravan Somvar : శ్రావణమాసం చివరి సోమవారం నాడు శివుడి అనుగ్రహం పొందాలంటే ఈ పనులు చేయండి..!!

శ్రావణమాసం హిందువులకు ఎంతో ముఖ్యమైంది. శ్రావణమాసంలో శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు.

  • Author : hashtagu Date : 21-08-2022 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lord Siva
Lord Siva

శ్రావణమాసం హిందువులకు ఎంతో ముఖ్యమైంది. శ్రావణమాసంలో శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో చేసే పూజలు, పరిహారాలు జీవితంలోని అన్ని బాధలను తొలగిస్తాయని భక్తులు నమ్ముతుంటారు. 22వ తారీఖున వచ్చే సోమవారం ఈ శ్రావణమాసంలో చివరిది. శ్రావణ మాసం ముగిసి…భాద్రపద మాసం ప్రారంభం అవుతుంది. శ్రావణమాసం చివరి సోమవారం నాడు శివుడిని పూచించడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.

బిల్వపత్రం:
శివుడికి బిల్వ పత్రం పూజిస్తే…మీరు కోరిక కోరికలన్నీ నెరవేరుతాయి. శివునికి ఒక బిల్వ పత్రాన్ని సమర్పించడంవల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది.

శివుడి అనుగ్రహం పొందాలంటే ఈ పనులు చేయండి:
శ్రావణమాసం చివరి సోమవారం రోజు…తెల్లవారుజామునే నిద్రలేచి..ప్రదోష సమయంలో గంగాజలం తీసుకుని ఓం నమ:శివాయ అని జపిస్తూ ఆలయానికి వెళ్లండి. శివుడికి గంగాజలం సమర్పించి పూజించండి. స్త్రీలైతే సాష్టాంగ నమస్కారం చేయండి. తర్వాత 108సార్లు శివ మంత్రాన్ని జపించండి.

సంపద శ్రేయస్సు కోసం:
చివరి సోమవారం రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు శివాలయంలోనే గడపండి. అక్కడ నెయ్యి దీపం వెలిగించండి. చాలా సేపు వెలిగేలా చూడండి. తర్వాత రోజున చెరుకు రసంతో శివునికి అభిషేకం చేయండి. ఇలా చేస్తే ఈ శివుడి అనుగ్రహం తప్పక మీపై ఉంటుంది.

సమస్యల నుంచి బయటపడాలంటే:
ఆర్థిక సమస్యలు కానీ, కుటుంబ సమస్యలతోకానీ బాధపడుతుంటే…మీకు దగ్గరలో ఉన్న పండితుడిని కానీ, జ్యోతిష్యుడిని కానీ సంప్రదించి శివుడికి నల్లనువ్వులను గంగాజలంలో కలిపి అభిషేకం చేయండి. ఇలా చేయడం వల్ల సమస్యల నుంచి గట్టెక్కుతారు.

రుణ విముక్తి కోసం:
శివునికి పగలని అక్షింతను సమర్పించి…రుణవిముక్తి పొందమని శివుడిని ప్రార్థించండి. తర్వాత 108సార్లు శివమంత్రాన్ని జపించండి.

నైవేద్యం:
శివుడికి భక్తితో పూజలు నిర్వహించి నైవేద్యం పెడితే ఎంతో సంతోషిస్తాడని పండితులు చెబుతుంటారు. బియ్యంతో వండిన నైవేద్యాన్ని శివుడికి సమర్పించినట్లయితే ప్రసన్నుడై వరం ఇస్తాడు.

పండ్లు:
శ్రావణమాసం చివరి సోమవారం నాడు శివునికి ఇష్టమైన పువ్వులు పండ్లు సమర్పించాలి. దాతురా, రేగు, నారింజ వంటి పండ్లను శివునికి సమర్పించి ప్రసన్నం చేసుకోవచ్చు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 22 August
  • benefits
  • Last Shravan Somvar 2022
  • Lord Shiva

Related News

    Latest News

    • ట్రంప్ దెబ్బకు తమిళనాడు లో 30 లక్షల ఉద్యోగాలకు ముప్పు!

    • కాంగ్రెస్ తో పొత్తుకు డీఎంకే గుడ్ బై?

    • మేడారం అభివృద్ధి పనులపై భట్టి ఆగ్రహం

    • సచిన్ టెండూల్కర్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ!

    • టీమిండియాకు తొలి విజ‌యం.. మొద‌టి వ‌న్డేలో న్యూజిలాండ్‌పై భారత్ గెలుపు!

    Trending News

      • రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర!

      • చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు!

      • నేడు వామికా కోహ్లీ పుట్టినరోజు.. విరాట్-అనుష్కల కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి?

      • రోహిత్, విరాట్ కోహ్లీ టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం మంచిదే: మాజీ క్రికెట‌ర్‌

      • 8వ వేతన సంఘం.. జనవరి 1 నుండి జీతాలు ఎందుకు పెరగలేదు?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd