HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Income Of Srivari Hundi Pouring Crores

TTD: కోట్లు కురిపిస్తోన్న శ్రీవారి హుండీ ఆదాయం

  • Author : Balu J Date : 02-01-2024 - 5:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TTD Hundi
TTD Hundi

TTD: తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆలయం నిత్య కళ్యాణం, పచ్చ తోరణం లా ఉంటుంది. దేశ నలుములాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. భక్తుల మొక్కుల చెల్లింపులతో శ్రీవారి హుండీ రోజురోజుకూ పెరుగుతుంటుంది. భక్తులు సమర్పించిన కానుకల కారణంగా తితిదే ఆదాయం రూ.1403.74 కోట్లుగా సమకూరింది. గత యేడాది ఒక్క జనవరి నెలలోనే 20.78 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ నెలలో రూ.123.07 కోట్ల ఆదాయం వచ్చింది.

అలాగే, ఫిబ్రవరి నెలలో హుండీ ద్వారా రూ.114.29 కోట్ల ఆదాయం రాగా, 18.42 లక్షల మంది శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. మార్చి నెలలో 20.57 లక్షల మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.120.29 కోట్లుగా ఉంది. ఏప్రిల్ నెలలో 20.95 లక్షల మంది దర్శనం చేసుకోగా, రూ.114.12 కోట్ల ఆదాయం సమకూరింది. మే నెలలో 23.38 లక్షల మంది దర్శనం చేసుకోగా, రూ.109.99 కోట్ల ఆదాయం వచ్చింది.

జూన్ నెలలో 23 లక్షల మంది దర్శనం చేసుకోగా, రూ.116.14 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. జూలై నెలలో 129.08 కోట్లు, ఆగస్టు నెలలో రూ.120.05 కోట్లు, సెప్టెంబరు నెలలో రూ.111.65 కోట్లు, అక్టోబరు నెలలో రూ.108.65 కోట్లు, నవంబరు నెలలో రూ.108.46 కోట్లు, డిసెంబరు నెలలో రూ.116.07 కోట్ల మేరకు హుండీ ఆదాయం వచ్చినట్టు తితిదే అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి వేడుకల సందర్భంగా హుండీ ఆదాయం బాగానే పెరిగింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotees
  • hundi counting
  • in Tirumala
  • ttd

Related News

Divvela Madhuri

తిరుమలలో దివ్వెల మాధురి, తనూజపై పోలీసులకు తితిదే ఫిర్యాదు

Divvela Madhuri  తిరుమలలో దివ్వెల మాధురి టీటీడీ నిబంధనలు మరోసారి ఉల్లంఘించారు. బిగ్‌బాస్ ఫేమ్ తనూజ బర్త్ డే కావడంతో.. తిరుమలలో కేక్ కట్ చేయించారు. శ్రీవారి సన్నిధిలో కేక్‌లపై నిషేధం ఉంది.. అయినా సరే ఓ గెస్ట్ హౌస్‌లో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై టీటీడీ స్పందించింది.. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తిరుమలలో బి

    Latest News

    • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

    • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

    • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

    • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

    • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

    Trending News

      • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

      • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

      • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

      • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd