HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >If The Coconut Offered In The Worship Is Spoiled Or Dry Is It Bad

Pooja And Coconut: దేవుడి ముందు కొట్టిన కొబ్బరికాయ కుళ్లిపోతే..అశుభానికి సంకేతమా..!!

దేవాలయానికి వెళ్లినప్పుడు కొబ్బరికాయను ఖచ్చితంగా కొడతారు. గుడికి వెళ్లే ప్రతిఒక్కరూ దేవుడికి కొబ్బరికాయలు కొడుతుంటారు.

  • Author : hashtagu Date : 03-06-2022 - 7:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Coconut
Coconut

దేవాలయానికి వెళ్లినప్పుడు కొబ్బరికాయను ఖచ్చితంగా కొడతారు. గుడికి వెళ్లే ప్రతిఒక్కరూ దేవుడికి కొబ్బరికాయలు కొడుతుంటారు. వాటిని దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. కొబ్బరికాయల్లో ఉండే నీరు చాలా పవిత్రమైన తీర్థంగా భావిస్తారు. అందుకే కొబ్బరికాయలను దేవుడికి నైవేద్యంగా పెడుతుంటారు. ఇక దేవుడి ముందు మనలోని అహం, ఈర్ష్య, అసూయ, కోపం వంటి గుణాలు మటుమాయం కావాలని కొబ్బరికాయలను కొడుతుంటాం.
అంతేకాదు కొబ్బరికాయలకు ఉండే మూడు కళ్లను పరమేశ్వరుడి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకనే కొబ్బరికాయను కొట్టేముందు దానని కడుగుతుంటారు. ఇక కొబ్బరికాయ పెట్ట కొట్టే రాయి ఆగ్నేయ ముఖంగా ఉండాలని చెబుతుంటారు. కొందరు టెంకాయను కొట్టాక వాటిని విడదీయకుండా అలాగే ఉంచుతుంటారు. కానీ అలా చేయకూడదు. వెంటనే కొబ్బరికాను వీడదీసి అందులో ఉన్న నీటిని వేరే పాత్రలో పోయాలి. ఆ రెండు చెక్కలను దేవుడి ముందు నైవద్యంగా పెట్టాలి.

ఇక చాలామంది కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్లిపోయినట్లయితే…తమకు అశుభం జరుగుతుందని భావిస్తుంటారు. కానీ అందులో నిజం లేదు…అది అపనమ్మకం మాత్రమే. ఒకవేళ కొబ్బరికాయ కుళ్లిపోయినట్లయితే…మళ్లీ స్నానం చేసి వచ్చి ఇంకో కొబ్బరికాయను కొట్టాలి. వాహనాలకు పూజచేసే సమయంలో కొబ్బరికాయను కొట్టినా కూడా ఇదే నియమం వర్తిస్తుంది. వాహనాన్ని మళ్లీ శుభ్రంగా కడిగి, భక్తులు తాము కూడా స్నానం చేసి మళ్లీ కొత్త కొబ్బరికాయను కొట్టాలి.

కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వచ్చినట్లయితే కోరిన కోరికలు తీరుతాయట. కొత్త వివాహం చేసుకున్న దంపతులకు పువ్వు వస్తే వారికి సంతానం తొందరగా కలుగుతుందని నమ్ముతారు. ఒక కొబ్బరికాయ నిలువుగా పగిలినట్లయితే వారి ఇంట్లో త్వరగా సంతానం కలుగుతుందని చెబుతుంటారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • coconut
  • devotional
  • spoiled or dry coconut
  • worship

Related News

With which substances does performing *Abhishekam* to Neelakantha yield results?

Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

నీలకంఠుని శిరసుపై నీళ్లు చల్లి పత్తిరిసుమంత యెవ్వడు పారవైచు గామధేనువు వానింట గాడి పసర మల్ల సురశాఖి వానింటి మల్లెచెట్టు తాత్పర్యము: శివలింగంపై నీళ్లతో అభిషేకం చేసి, పూలు, పత్రి దళాలను ఆయన శిరస్సుపై ఉంచే వాని ఇంటిలో దేవతా గోవు కాడి పశువుగా పడి ఉంటుందిట. కల్పవృక్షం అనే దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్లెచెట్టులాగా ఉంటుందిట. శివార్చన, అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరుత

  • Surprising facts about Goddess Varahi

    Varahi Ammavaru: వారాహి అమ్మవారి గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

  • Simply planting these three trees—which are highly favored by Kubera—in the right direction at home will lead to a shower of wealth.

    Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

Latest News

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

  • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

  • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

  • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

  • Uppal Balu: ఉప్పల్ బాలుకు ఊహించని షాక్ ఇచ్చిన పోలీసులు

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd