Covid new Cases : దేశంలో కొత్తగా 9,520 కరోనా కేసులు నమోదు
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 9,520 కరోనా కేసులు నమోదైయ్యాయి.
- By Prasad Published Date - 12:06 PM, Sat - 27 August 22

గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 9,520 కరోనా కేసులు నమోదైయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,43,98,696 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 87,311 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.48 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 41 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,27,597 కి చేరింది.గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 12875 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,37,83,788 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2. 11 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 25 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు వేశారు.