HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Will Revanth Sarkar Shock Nagarjuna

N Convention : కింగ్ నాగార్జున కు రేవంత్ సర్కార్ షాక్ ఇస్తుందా..?

కింగ్ నాగార్జున కు సంబదించిన కట్టడాలను కూడా హైడ్రా తొలగించబోతుందనే వార్తలు ఫిలిం సర్కిల్లో వినిపిస్తుంది

  • Author : Sudheer Date : 21-08-2024 - 1:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
N Convention Nagarjuna
N Convention Nagarjuna

అక్రమ నిర్మాణాలపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) నగరంలో చెరువులు కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను తొలగిస్తూ వస్తుంది. తాజాగా గండిపేట పరిధిలోని ఆక్రమణలపై దృష్టి సారించిన హైడ్రా.. అక్కడి అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేస్తోంది. ఈ క్రమంలో కింగ్ నాగార్జున (Nagarjuna) కు సంబదించిన కట్టడాలను కూడా హైడ్రా తొలగించబోతుందనే వార్తలు ఫిలిం సర్కిల్లో వినిపిస్తుంది. తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి నాగార్జున ఎన్ కన్వెన్షన్ (N Convention) సెంటర్‌ను నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు వచ్చాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేయాలని హైడ్రా కమిషనర్‌కు జనం కోసం అనే సంస్థ ఫిర్యాదు చేసింది. గతంలో కూడా పిర్యాదులు చేసినప్పటికీ..అప్పటి ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించిందని..ఇప్పుడు మాత్రం ఈ అక్రమ కట్టడాలను కూల్చేయాలని అంటున్నారు. మరి ఫిర్యాదుల మేరకు కూల్చేస్తారా..? లేక చూసి చూడనట్లు ఉంటారా..? అనేది చూడాలి. ప్రస్తుతం మాత్రం హైడ్రా అక్రమ నిర్మాణాల విషయంలో ఎక్కడ తగ్గడం లేదు. వెనుక ఎంత పెద్ద వారు ఉన్న చూడడంలేదు. తమ పనిమేరకు కూల్చేస్తు పోతుంది.

Read Also : Jay Shah : ఐసీసీ నూతన చైర్మన్‌గా జై షా నియామకం..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • N Convention
  • nagarjuna
  • notice

Related News

Gandhi Sarovar Musi

Gandhi Sarovar : వారం రోజుల్లో ‘గాంధీ సరోవర్’కు శంకుస్థాపన!

గాంధీ సరోవర్ పరిసరాల్లో ఆధ్యాత్మికతను చాటేలా ఒక భారీ మసీదు నిర్మాణానికి కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మసీదు నిర్మాణానికి సౌదీ అరేబియా యువరాజు సహకరించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం అందుతోంది.

  • Revanth Reddy, Allu Arjun

    అల్లు అర్జున్ హాలీవుడ్‌లోనూ రాణించాలి: సీఎం రేవంత్ రెడ్డి

  • Kumari Aunty Business

    Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

  • Netflix Office Hyderabad

    Netflix Office : హైదరాబాద్లో నెటిఫ్లెక్స్ ఆఫీస్ ప్రారంభం

  • Yashoda Hospital Fake Doctor

    సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం

Latest News

  • FASTag Passes : వాహనదారులకు షాకింగ్ న్యూస్ .. ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ పాసుల ధర పెంపు

  • తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణీకులకు కేంద్రం గుడ్‌న్యూస్

  • Anasuya : అనసూయపై అసభ్యకర పోస్టులు చేసిన వ్యక్తి అరెస్ట్

  • ఆరు నెలల్లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు

  • Janasena Formation Day : ‘జనసేన’కు 13 ఏళ్లు.. సామాన్యుడి గొంతుక నుంచి డిప్యూటీ సీఎం వరకు.. ఒక చారిత్రక ప్రయాణం!

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd