HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Vijay On Political Entry In First Tv Interview In 10 Yrs

Vijay: పొలిటికల్ ఎంట్రీపై స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

దళపతి విజయ్...తమిళ ప్రేక్షకులు తలైవా అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. ఈ స్టార్ హీరోకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

  • Author : Hashtag U Date : 12-04-2022 - 12:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijay
Vijay

దళపతి విజయ్…తమిళ ప్రేక్షకులు తలైవా అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. ఈ స్టార్ హీరోకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తూ…రాజకీయ అడుగులు వేసే విజయ్…రాజకీయల్లోకి రావాలని ఆయన తల్లిదండ్రులు, అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. విజయ్ తండ్రి ఆయన పేరుతో పార్టీ పెట్టారు. అభిమానులు కూడా విజయ్ పేరుతో ఆ అసోసియేషన్ పెట్టి దాని పేరుమీద స్థానిక ఎన్నికల్లోనూ పోటీచేశారు.

విజయ్ రాజకీయ ప్రవేశంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో విజయ్ తాజాగా చేసిన హాట్ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. తాను నాయకుడిగా అవతరించడం తన చేతిలో లేదని …కాలం చేతుల్లో ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలను దగ్గరగా పరిశీలిస్తున్నానని…ఈ పయనాన్ని కాలంతోపాటుగా అభిమానులే నిర్ణయించాలంటూ ఆయన స్పష్టం చేశారు. కాగా విజయ్ నటించిన మూవీ బీస్ట్ రిలీజ్ సిద్ధమైంది. విజయ్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నెల్సన్ డైరెక్షన్ లో ఈ మూవీ రూపొందింది. ఈనెల 13న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా తన మనసులో మాటను బయట పెట్టారు విజయ్. విజయ్ మాటలు రాజకీయ చర్చకు దారితీసాయి.

ఇక తన తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్ తో ఉన్న విభేదాలపై విజయ్ క్లారిటీ ఇచ్చారు. చెట్టుకు వేర్లు ఎలానో…ఓ తండ్రి కుటుంబానికి అలాగే అని…దేవుడు కనిపించడు…తండ్రి కనిస్తాడని సమాధానమిచ్చాడు. ఇక తన కుమారుడు సంజయ్ సినీరంగ ప్రవేశంపై విజయ్ స్పందించారు. సంజయ్ సినిమాల్లోకి వస్తాడా …రాడా అనేది తెలియదన్నాడు. తన ఇష్టాన్ని బట్టిం ఉంటుందని విజయ్ సమాధానిమిచ్చాడు. ఇక విజయ్ రాజకీయాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించడంతో అతను రాజకీయ ప్రవేశం చేస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

https://twitter.com/AparnaDasOffI/status/1510623569960574979


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • actor vijay
  • beast
  • first interview

Related News

Tamilaga Vettri Kazhagam

స్టాలిన్‌ పాలనపై విజయ్‌ ఘాటు వ్యాఖ్యలు ఫైర్

Tamilaga Vettri Kazhagam  ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, నటుడు విజయ్ మ‌రోసారి తీవ్ర వ్యాఖ్య‌లతో విరుచుకుప‌డ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఢిల్లీ రాజకీయాలకు సంబంధించినవి కావని, రాష్ట్రంలోని అవినీతి, పాలనకు సంబంధించినవని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు విజయ్, స్టాలిన్‌ల మధ్య ప్రత్యక్ష పోరాటమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ‌ వెల్లూరు జిల్లా కొల్లమంగళంల

  • Jana Nayagan

    జననాయగన్ కొత్త రిలీజ్ డేట్ ఇదే..!

Latest News

  • విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక వివాహం.. మీడియాకు మిఠాయిల పంపిణీ!

  • విద్యుత్ శాఖలో కార్మికుల వేత‌నం నెల‌కు రూ. 2 లక్షలు.. ఇంత భారీ జీతం ఎందుకు?

  • టీ- సిగరెట్ కలిపి తాగడం వల్ల ఏం జరుగుతుంది?

  • నేడు భార‌త్‌- జింబాబ్వే మ‌ధ్య మ్యాచ్‌.. ‘డ్యూ క్యూర్’ ఉప‌యోగం?!

  • Bhoodan Lands : అసలు ఏంటి ‘వెలుగుమట్ల’ భూముల వివాదం ? ఎక్కడ మొదలైంది ?

Trending News

    • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

    • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

    • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd