HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Vijay Deverakonda Kavya Lip Lock

Lip Lock : విజయ్ దేవరకొండ కు లిప్ లాక్ ఇవ్వలని ఉందంటూ పబ్లిక్ గా చెప్పిన నటి..మరి రష్మిక పర్మిషన్ ఇస్తుందా ?

విజయ్ దేవరకొండతో లిప్‌లాక్ సీన్ చేయాల్సి వస్తే చేస్తారా?" అని ప్రశ్నించగా.. దీపిక ఏమాత్రం తడబడకుండా ఎంతో బోల్డ్‌గా సమాధానమిచ్చారు. "రష్మిక మందన్న గారేంటి? నేనెంత బాగా చేస్తానో తెలుసా?" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు

  • Author : Sudheer Date : 20-04-2026 - 5:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijay Devarakonda
Vijay Devarakonda

తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందుతున్న ‘బ్రహ్మముడి’ సీరియల్ నటి దీపిక రంగరాజు (కావ్య) తాజాగా ఒక టాక్ షోలో చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. జబర్దస్త్ వర్ష నిర్వహిస్తున్న “కిస్సిక్” షోకు హాజరైన దీపిక, తన సినీ ఇష్టాల గురించి మాట్లాడుతూ అనూహ్యమైన కామెంట్స్ చేశారు. వృత్తిరీత్యా ఇంజనీర్ అయినప్పటికీ, నటనపై మక్కువతో ఈ రంగానికి వచ్చిన ఆమె.. కెమెరా ముందు నటిగా ఏ పాత్ర చేయడానికైనా, ఎలాంటి సీన్లలో నటించడానికైనా తనకు ఎటువంటి అభ్యంతరం లేదని, సిగ్గు పడాల్సిన పనిలేదని కుండబద్దలు కొట్టారు.

విజయ్ దేవరకొండతో లిప్‌లాక్:

ఈ ఇంటర్వ్యూలో భాగంగా తన క్రష్ గురించి చెబుతూ సీనియర్ హీరో నాగార్జున అంటే ఇష్టమని తెలిపిన దీపిక, రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి కూడా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో యాంకర్ వర్ష “విజయ్ దేవరకొండతో లిప్‌లాక్ సీన్ చేయాల్సి వస్తే చేస్తారా?” అని ప్రశ్నించగా.. దీపిక ఏమాత్రం తడబడకుండా ఎంతో బోల్డ్‌గా సమాధానమిచ్చారు. “రష్మిక మందన్న గారేంటి? నేనెంత బాగా చేస్తానో తెలుసా?” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. రష్మిక కంటే తానే విజయ్ పక్కన బాగా నటించగలనని ఆమె ధీటుగా బదులివ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

కో-స్టార్ సపోర్ట్

తమిళనాడుకు చెందిన దీపిక న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి, నేడు తెలుగులో టాప్ సీరియల్ నటిగా ఎదిగారు. ఇదే షోలో తన కో-స్టార్ మానస్ గురించి కూడా గొప్పగా చెప్పుకొచ్చారు. షూటింగ్ సమయంలో తనకు డాన్స్ రాకపోయినా మానస్ ఎంతో సహకరిస్తాడని, అతను చాలా సపోర్టివ్‌గా ఉంటాడని ప్రశంసించారు. ఒకవైపు సీరియల్ నటిగా పద్ధతిగా కనిపిస్తూనే, మరోవైపు నటిగా తనకున్న వృత్తిపరమైన నిబద్ధతను చాటుతూ ఆమె చేసిన ఈ బోల్డ్ వ్యాఖ్యలు బుల్లితెర వర్గాల్లో సందడి చేస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Brahmamudi Kavya Interview
  • Deepika Rangaraju
  • Kissik Talk Show
  • Vijay Deverakonda Lip Lock

Related News

    Latest News

    • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

    • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

    • నేడు గుజరాత్ vs ముంబై మ్యాచ్‌.. గెలుపెవ‌రిది?

    • Stone-Grinding Process : పిండి రుబ్బే సరికొత్త పరికరాన్ని తీసుకొచ్చిన సాఫ్టెల్ సంస్థ

    • Lip Lock : విజయ్ దేవరకొండ కు లిప్ లాక్ ఇవ్వలని ఉందంటూ పబ్లిక్ గా చెప్పిన నటి..మరి రష్మిక పర్మిషన్ ఇస్తుందా ?

    Trending News

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

      • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd