HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Vijay Devarakonda Sits Before Gujarati Taali Plate Goes Viral On Social Media

Vijay Devarakonda : గుజరాతీ థాలి ప్లేట్ ముందు రౌడీ బాయ్…వైరల్ ఫోటో..!!

టాలీవుడ్ రౌడీ బాయ్...విజయ్ దేవరకొండ...తన లెటేస్ట్ మూవీ లైగర్ ప్రమోషన్స్ లో భాగంగా గుజరాత్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

  • By hashtagu Published Date - 07:13 PM, Wed - 10 August 22
  • daily-hunt
Vijay Devarakonda
Vijay Devarakonda

టాలీవుడ్ రౌడీ బాయ్…విజయ్ దేవరకొండ…తన లెటేస్ట్ మూవీ లైగర్ ప్రమోషన్స్ లో భాగంగా గుజరాత్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ రాష్ట్రంలో జరిగిన మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈ యంగ్ హీరో…స్థానిక ఆహారం గుజరాతీ థాలి ప్లేట్ ముందు కూర్చున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది. ఈ ఫొటోను విజయ్ దేవరకొండ స్వయంగా పోస్టు చేశారు.

గుజరాతీ స్థానిక వంటకాలతో కూడిన సదరు ప్లేటులో రకరకాల వంటకాలను చేర్చారు. ఆ ప్లేటులోని ఆహార పదార్థాలను ఇంట్రెస్ట్ గమనిస్తూ విజయ్ దాని ముందు కూర్చున్నాడు. ఈ ఫొటోపై నెటిజన్లు పెద్దెత్తున కామెంట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ ఈనెల 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

The great Gujarati Thaaliii! 😅 pic.twitter.com/xKtFU7j5ZN

— Vijay Deverakonda (@TheDeverakonda) August 10, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gujarat
  • liger
  • Taali
  • tollywood
  • vijay devarakonda
  • viral video

Related News

Durgamma Temple

Durgamma Temple: అపచారం.. దుర్గమ్మ‌ గుడిలోకి చెప్పులతో ప్ర‌వేశించిన ముగ్గురు వ్య‌క్తులు, వీడియో ఇదే!

ఈ ఘటన భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. ఆలయ చరిత్రలో ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఈ అపచారంపై పోలీసులు, దేవస్థానం అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని భక్తులు, పలు హిందూ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.

  • SS Thaman

    SS Thaman: రాబోయే నాలుగు నెల‌లు కూడా థ‌మ‌న్‌దే హ‌వా.. చేతిలో భారీ ప్రాజెక్టులు!

Latest News

  • Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ తో మెగా అభిమాని భారీ బడ్జెట్ మూవీ

  • TVK Vijay Rally in Stampede : కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి

  • Fee Reimbursement: స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ రూ.400కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్

  • Stampede : విజయ్ ని అరెస్ట్ చేస్తారా ?.. CM స్టాలిన్ రియాక్షన్ ఇదే !!

  • Invest in Telangana : రాష్ట్రానికి రూ.15,279 కోట్ల పెట్టుబడులు- CMO

Trending News

    • TVK Vijay Rally in Stampede : అరగంటలోపే పెను విషాదం

    • TVK Vijay Rally in Karur Tragedy : విజయ్ సభలో తొక్కిసలాట..33 మంది మృతి

    • Online Sales: జీఎస్టీ తగ్గింపుతో పండుగ సందడి.. కొనుగోళ్ల జోరు, ఈ-కామర్స్ రికార్డులు!

    • Dasara Offers : ఆఫర్లు అనిచెప్పి ఎగబడకండి..కాస్త ఎక్స్పైరీ డేట్ చూసుకోండి

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd