HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Vijay Antony Injured On Sets Of Pichaikkaran 2

Vijay Antony: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనికి తీవ్ర గాయాలు

శశి దర్శకత్వంలో విజయ్‌ ఆంటోనీ (Vijay Antony) కథానాయకుడిగా నటించిన చిత్రం 'పిచైకారన్‌'. 2016లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించి విజయ్‌ ఆంటోని సినీ కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచింది.

  • By Gopichand Published Date - 09:05 AM, Tue - 17 January 23
  • daily-hunt
Vijay Antony
Resizeimagesize (1280 X 720) 11zon

శశి దర్శకత్వంలో విజయ్‌ ఆంటోనీ (Vijay Antony) కథానాయకుడిగా నటించిన చిత్రం ‘పిచైకారన్‌’ (బిచ్చగాడు). 2016లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించి విజయ్‌ ఆంటోని సినీ కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచింది. దీని తర్వాత ఈ సినిమా సీక్వెల్ గా రెండో భాగాన్ని రూపొందిస్తున్నారు. నటనతో పాటు దర్శకత్వం కూడా విజయ్ ఆంటోని చేస్తున్నాడు. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

మలేషియాలోని లంకావి ద్వీపంలో షూటింగ్ సమయంలో విజయ్ ఆంటోనీ ప్రమాదంలో గాయపడ్డారు. దీంతో అతడిని ఆస్పత్రిలో చేర్చారు. విజయ్ ఆంటోని ప్రస్తుతం బిచ్చగాడు- 2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ మలేషియాలో జరుగుతోంది. షూటింగ్ జరుగుతుండగా విజయ్ ఆంటోని తీవ్రంగా గాయపడ్డారు. దీనితో చిత్ర యూనిట్ అతడిని మలేషియాలో ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, కోలుకుంటున్నట్లు చెబుతున్నారు. మూవీలో భాగంగా బోట్ లో ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విజయ్ బోట్ లో ప్రయాణిస్తూ నటిస్తున్నాడు. పక్కనే వేరే పడవలో కెమెరామెన్, ఇతర సిబ్బంది చిత్రీకరిస్తున్నారు. వేగంగా ప్రయాణిస్తున్న బోట్ అదుపు తప్పి పడవని ఢీకొట్టింది. దీనితో ఈ ప్రమాదం సంభవించింది.

Also Read: The Kashmir Files: ది కశ్మీర్ ఫైల్స్ నటికి యాక్సిడెంట్.. తీవ్రగాయాలు!

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bichagadu
  • Malaysia
  • Pichaikkaran 2
  • vijay antony
  • Vijay Antony injured

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd