HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Venkatesh Daughter Hayavahini Engagement

Venkatesh Daughter Engagement : వెంక‌టేష్ కూతురి నిశ్చితార్థ వేడుకలో సందడి చేసిన చిరంజీవి , మహేష్

వెంకటేష్ రెండో కూతురు హ‌వ్య వాహిని నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ లో అట్టహాసంగా జ‌రిగింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు , కుటుంబ సభ్యులు హాజరయ్యారు

  • Author : Sudheer Date : 26-10-2023 - 2:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Venkatesh Second Daughter E
Venkatesh Second Daughter E

దగ్గుపాటి రామానాయుడు (Ramanaidu) కుటుంబంలో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. రామానాయుడు తనయుడు , నటుడు వెంకటేష్ రెండో కూతురు హ‌వ్య వాహిని (Havya Vahini) నిశ్చితార్థ (Venkatesh Daughter Engagement) వేడుక హైదరాబాద్ (Hyderabad) లో అట్టహాసంగా జ‌రిగింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు , కుటుంబ సభ్యులు హాజరయ్యారు. విజ‌య‌వాడ‌కు చెందిన ఓ డాక్ట‌ర్ త‌న‌యుడితో హ‌వ్య‌వాహిని వివాహం జరగనుంది. వ‌చ్చే ఏడాది మార్చిలో ఈ పెళ్లి వేడుక జరగనున్నట్లు సమాచారం.

వెంకటేశ్, నీరజ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. వీరిలో పెద్ద అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి జరిగింది. ఓవైపు బిజినెస్ వ్యవహరాలు చూసుకుంటూనే మరోవైపు సొంతంగా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తోంది. ఇక ఇప్పుడు రెండో అమ్మాయి పెళ్లి కి సిద్ధమైంది. బుధవారం తన కూతురు నిశ్చితార్థ వేడుకను హైదరాబాద్‏లో చాలా సైలెంట్‏గా పూర్తి చేసారు. ఈ వేడుకలో చిరంజీవి (Chiranjeevi), మ‌హేష్ బాబు (Mahesh Babu), రానా (Rana), నాగ‌చైత‌న్య‌తో పాటు ప‌లువురు టాలీవుడ్ హీరోలు సంద‌డి చేశారు. హ‌వ్య వాహిని ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. ఇక వెంకీ పెద్ద కూతురుని హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డి కి ఇచ్చి, 2019లో జైపూర్‌లో ఘనంగా పెళ్లి చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక వెంకటేష్ తన కుటుంబాన్ని ఎప్పుడు సోషల్ మీడియాకు దూరంగానే ఉంచుతూ వచ్చాడు. ఇప్పటివరకు భార్య నీరజ ఎవరో చాలా మందికి కూడా తెలియదు. సినిమా, క్రికెట్, కుటుంబం.. ఇవే వెంకటేష్ కు తెల్సినవి. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. కుటుంబానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసే రకం కాదు వెంకీ. అంతేకాదు పిల్లలను నటనలోకి తీసుకురావాలని కూడా అనుకోలేదు. వారికి నచ్చిన రంగంలో వారిని ఎదగాలని కోరుకున్నాడు. ఆశ్రిత పెళ్లి తరువాత ఒక ఫుడ్ బ్లాగర్ గా మారింది. హయవాహిని ఒక అథ్లెట్ అని సమాచారం. ఇక వెంకీ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Read Also : Indrakaran: కాంగ్రెస్ పక్కా రైతు వ్యతిరేక పార్టీ, ఈసీకి ఫిర్యాదుతో మ‌రోసారి రుజువు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chiranjeevi
  • Havya Vahini
  • hayavahini engagement
  • Mahesh
  • venkatesh
  • Venkatesh 2nd Daughter

Related News

Meenakshi Seshadri Dance Re-creation Aapadbandhavudu movie song

Meenakshi Seshadri: 62 ఏళ్లలో అదరగొట్టేసిన మీనాక్షీ శేషాద్రి

Aapadbandhavudu Dance నటి మీనాక్షి శేషాద్రి 34 ఏళ్ల క్రితం ‘ఆపద్బాంధవుడు’ సినిమాలో తాను చేసిన క్లాసికల్ డ్యాన్స్‌ను మళ్ళీ రీక్రియేట్ చేసి నెటిజన్లను ఆశ్చర్యపరిచారు. 1992లో చిరంజీవి సరసన నటించిన ఈ చిత్రంలోని “అవురా అమ్మక చెల్లా” అనే పాటకు ఆమె 62 ఏళ్ల వయసులోనూ అదే గ్రేస్‌తో చిందేశారు. అమెరికాలోని తన డ్యాన్స్ స్కూల్ విద్యార్థులతో కలిసి ఆమె చేసిన ఈ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వ

    Latest News

    • బీజేపీ మాజీ ఎంపీ మృతి.. పీఎం మోదీ సంతాపం

    • అజింక్యా ర‌హానే ఖాతాలో మ‌రో చెత్త రికార్డు!

    • హోర్ముజ్ జలసంధి నుండి బ‌య‌ట‌ప‌డిన భార‌త నౌక‌!

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • టీమిండియా ఖాతాలో మ‌రో ఓట‌మి!

    Trending News

      • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

      • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

      • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

      • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

      • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd