HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Unexpected And Surprising Dominance By King Nag

Nag Beats Chiru: చిరుపై నాగ్ ఆధిపత్యం.. గాడ్ ఫాదర్ కంటే ‘ఘోస్ట్’ కే హైప్!

బ్రహ్మాస్త్ర మూవీలో నందియాస్త్రగా నాగార్జున నటన విమర్శకుల ప్రశంసలు పొందుతోంది.

  • Author : Balu J Date : 16-09-2022 - 5:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tollywood
Tollywood

బ్రహ్మాస్త్ర మూవీలో నందియాస్త్రగా నాగార్జున నటన విమర్శకుల ప్రశంసలు పొందుతోంది. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్’ అనే యాక్షన్ థ్రిల్లర్‌తో వస్తున్నాడు. ఈ చిత్రానికి మొదట్లో ప్రేక్షకుల్లో తక్కువ బజ్ ఉంది. కానీ దాని థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రమోషనల్ ట్రైలర్‌ స్టైలిష్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఎక్కువ హైప్ వచ్చింది. మెగాస్టార్ గాడ్ ఫాదర్ కూడా అదే తేదీన ఘోస్ట్ (అక్టోబర్ 5 న) విడుదలవుతోంది. తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవి సినిమా కంటే నాగ్ సినిమాపై ఎక్కువ అంచనాలు ఉండటం ఇదే మొదటిసారి. గాడ్‌ఫాదర్ టీం పేలవమైన ప్రమోషన్‌లు కూడా ఇందుకు ఓ కారణం.

అక్కినేని అభిమానులకు మరో శుభవార్త. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియా డిస్ట్రిబ్యూటర్ల నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడు ప్రముఖ గోల్డ్‌మైన్స్ టెలిఫిల్మ్స్ యజమాని మనీష్ షా హిందీ డబ్బింగ్ వెర్షన్ హక్కులను పొందేందుకు ది ఘోస్ట్ నిర్మాతలతో చర్చలు జరుపుతున్నారు. ది ఘోస్ట్ మూవీని హిందీ వెర్షన్‌ను తెలుగుతో పాటు ఒకేసారి విడుదల చేయాలనుకుంటున్నాడు. అన్నీ కుదిరితే, ఘోస్ట్ హిందీ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. మొదటి రోజు టాక్ అద్భుతంగా ఉంటే ఉత్తరాదిలో మినీ పుష్పగా అవతరించే అవకాశం ఉందని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chiranjeevi
  • Godfather
  • king nag
  • The Ghost
  • tollywood

Related News

Megastar Chiranjeevi's 158th film begins.

Mega 158: మెగాస్టార్​ చిరంజీవి 158వ సినిమా మొదలు

ఒకే ఫ్రేమ్‌లో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు నవ్వుతూ ముచ్చటిస్తూ కనిపించిన అపురూప దృశ్యం ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. దీనికి చిరంజీవి కొత్త సినిమా పూజాకార్యక్రమం వేదికైంది. ముగ్గురు అన్నదమ్ములు ఇలా ఒకే చోట కలవడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మెగా 158 ప్రారంభం మాస్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ‘మెగా 158’ సినిమా పూజా కార్యక్రమాలత

  • Sunil Narang Resigns as President of the Telangana Film Chamber

    Sunil Narang: తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా

  • Sreeleela-Tilak Varma Dating Rumors: The Actress's Mother Responds!

    శ్రీలీల, తిలక్‌ వర్మ డేటింగ్ రూమర్స్‌.. స్పందించిన హీరోయిన్‌ తల్లి..!

  • Veerabhadra Movie Review

    Surya వీరభద్రుడు మూవీ రివ్యూ

Latest News

  • Atchannaidu: జగన్ పై అచ్చెన్నాయుడు ఫైర్

  • Prakash Raj: కాక్‌రోచ్ జనతా పార్టీలోకి ప్రకాశ్ రాజ్.. మోదీపై సెటైర్.. వీడియో వైరల్!

  • Kamal Haasan: ప్రధాని మోదీకి కమల్ హాసన్ మద్దతు

  • APSFTVTDC: ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..

  • APPSC: ఏపీపీఎస్సీ ద్వారా ఈవో పోస్టుల భర్తీ: దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

Trending News

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

    • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd