HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Two Youths Died After Attending Game Changer Pre Release Event

Game Changer Pre Release : ఇద్దరు అభిమానుల మృతి

Game Changer Pre Release : ఈ వేడుకకు హాజరై తిరిగి వెళ్లే క్రమంలో కాకినాడ జిల్లాకు చెందిన అరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు

  • Author : Sudheer Date : 06-01-2025 - 10:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Game Changer Pre Release 2f
Game Changer Pre Release 2f

రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమా ప్రీ రిలీజ్ (Game Changer Pre Release)ఈవెంట్ కారణంగా విషాదం చోటుచేసుకుంది. ఈ వేడుకకు హాజరై తిరిగి వెళ్లే క్రమంలో కాకినాడ జిల్లాకు చెందిన అరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈవెంట్ చూసేందుకు వీరు ఇంటి నుండి బయలుదేరగా..ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో తిరుగు ప్రయాణం అయ్యారు. రాత్రి 9.30 గంటల సమయంలో వడిశలేరు వద్ద వీరి బైక్ ను వ్యాన్ ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన వీరిని వెంటనే పెద్దాపురం ఆసుపత్రికి తరలించినా, అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఈ ఘటనతో అభిమానులలో విషాదం నెలకొంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుల మృతిపై కుటుంబసభ్యులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ ఆరోపణలు కూడా వెలువడ్డాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె. వెంకటరెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ ఈవెంట్‌లో బైక్ స్టంట్ల ప్రోత్సాహం కల్పించారని, అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అందుకు ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

గేమ్ ఛేంజర్ (Game Changer ) పేరు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ వరల్డ్ వైడ్ గా మారుమోగుతున్న పేరు. RRR తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ (Ram Charan)..గేమ్ చేంజర్ తో మరోసారి తన సత్తా చాటేందుకు వస్తున్నాడు. సంచలన దర్శకుడు శంకర్ (Shankar) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి రేసులో బరిలోకి దిగుతుంది. జనవరి 10 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున పలు భాషల్లో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో శనివారం రాజమండ్రి లో ప్రీ రిలీజ్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా పవర్ స్టార్ , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కావడం తో సినిమాకు మరింత బజ్ వచ్చింది. ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర యూనిట్ తో పాటు ఏపీకి సంబదించిన పలువురు మంత్రులు , ఎమ్మెల్యేలు హాజరై సందడి చేసారు.

Read Also : Golden Globes 2025 : గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల్లో పాయల్‌కు నిరాశ.. ‘ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్’ వెనుకంజ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Game Changer
  • game changer pre release event
  • Pawan Kalyan
  • rajahmundry
  • Two youths dies

Related News

Chandrababu Pawan Kalyan

తొందర పడొద్దంటూ చంద్రబాబు, పవన్ నిర్ణయం

బుధువారం జరిగిన రెండు గంటల సుదీర్ఘ భేటీలో, రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) కుట్రలు చేస్తోందని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం ద్వారా రాష్ట్రంలో అశాంతిని కలిగించే ప్రయత్నం జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు

  • Pawan Kalyan Narrowly Escap

    పవన్ కళ్యాణ్ చెపితే తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తారా ? – TPCC చీఫ్ మహేష్

  • Pawan Kalyan

    పవన్ కళ్యాణ్ ను రోజు తిడితే ఎమ్మెల్సీ పదవి !!

  • Pawan Kalyan Campaign In Mu

    తెలంగాణ మున్సిపల్ బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్

  • Bolli Shetty Satyanarayana

    జనసేనకు బిగ్ షాక్ ఇచ్చిన కీలక నేత..అయోమయంలో పార్టీ శ్రేణులు !!

Latest News

  • టీ-20ల్లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ ఎవరు? రిషబ్ పంత్ ఆసక్తికర సమాధానం!

  • కార్లలో క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్.. సౌకర్యవంతమే, కానీ జాగ్రత్తలు తప్పనిసరి!

  • చిగుళ్ల నుండి రక్తం వస్తుంటే ఆందోళన వద్దు.. ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి!

  • బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. ఫిబ్రవరిలో మ‌రింత తగ్గే అవకాశం ఉందా?

  • బెన్ స్టోక్స్‌కు ఘోర ప్రమాదం.. ముఖంపై బలమైన గాయం!

Trending News

    • యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..

    • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

    • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

    • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd