HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Trivikram Next Movie Hero Change

Trivikram : అల్లు అర్జున్ కాదు త్రివిక్రం నెక్స్ట్ అతనితో..!

Trivikram సంక్రాంతికి గుంటూరు కారం తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రివిక్రం ఆ సినిమాలో తన మార్క్ మిస్ అయ్యిందన్న ఫ్యాన్స్ కామెంట్స్ ని పట్టించుకున్నాడో

  • Author : Ramesh Date : 17-01-2024 - 5:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Trivikram With Mass Maharaj Raviteja Movie is on Disscussion
Trivikram With Mass Maharaj Raviteja Movie is on Disscussion

Trivikram సంక్రాంతికి గుంటూరు కారం తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రివిక్రం ఆ సినిమాలో తన మార్క్ మిస్ అయ్యిందన్న ఫ్యాన్స్ కామెంట్స్ ని పట్టించుకున్నాడో లేదో తెలియదు కానీ తన నెక్స్ట్ సినిమా విషయంలో మాత్రం తన నిర్ణయం మార్చుకున్నట్టు తెలుస్తుంది. మహేష్ గుంటూరు కారం తర్వాత అల్లు అర్జున్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నారు త్రివిక్రం. ఈ సినిమా ప్రకటన కూడా వచ్చింది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో మూడు సినిమాలు హ్యాట్రిక్ హిట్లతో ఈ కాంబో రేంజ్ వేరే లెవెల్ అనిపించేశారు. అల్లు అర్జున్ లోని నటనా ప్రతిభను వెలికితీసిన వారిలో త్రివిక్రం ఒకరు.

We’re now on WhatsApp : Click to Join

ఇక పుష్ప తర్వాత అల్లు అర్జున్ తో సినిమా అంటే ఆ ప్రెజర్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. అయినా కూడా తను నెక్స్ట్ సినిమా త్రివిక్రం తోనే చేయాలని ఫిక్స్ అయ్యాడు అల్లు అర్జున్. అలా వారి కాంబోలో అనౌన్స్ మెంట్ వచ్చింది. అయితే ఈ సినిమా అవ్వాలంటే త్రివిక్రం ఈ ఏడాది చివరి దాకా వెయిట్ చేయాల్సిందే. ఈలోగా వేరే సినిమా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. తన డైరెక్షన్ లో సినిమా చేయాలని ఉన్న హీరోల లిస్ట్ చూస్తే ఇద్దరు ముగ్గురు హీరోలు ఉన్నారని తెలిసింది.

అందుకే ఆ ముగ్గిర్లో ఒకరితో త్రివిక్రం సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇంతకీ ఆ ఒక్కడు ఎవరు అంటే ఎనర్జిటిక్ స్టార్ రామ్ అని తెలుస్తుంది. రామ్ తో త్రివిక్రం ఈ కాంబో కొన్నాళ్లుగా చర్చల్లో ఉంది. స్రవంతి రవికిశోర్ అంటే త్రివిక్రం కి చెప్పలేనంత అభిమానం. త్రివిక్రం కి మొదటి అవకాశం ఇచ్చిన ఆ బ్యానర్ లో సినిమా అన్నా.. ఆ బ్యానర్ కు సంబంధం ఉన్న రామ్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడు త్రివిక్రం.

Also Read : Akkineni Akhil : సలార్ 2 లో అఖిల్.. ఆ సింబాలిక్ గానే అక్కడ కనిపించాడా..?

అయితే రామ్ తో త్రివిక్రం ఎలాంటి సినిమా వస్తుంది. ఈ కాంబో ఎలాంటి కథ చేస్తారన్నది తెలియాల్సి ఉంది. రామ్ ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రం సినిమా ఉండే ఛాన్స్ ఉంది. డబుల్ ఇస్మార్ట్ పూర్తిగా మాస్ సినిమా అయితే త్రివిక్రం సినిమా పక్కా క్లాస్ గా ఉంటుంది. మరి అల్లు అర్జున్ సినిమా తర్వాత రామ్ తో చేస్తాడా లేదా రామ్ సినిమా పూర్తి చేశాక అల్లు అర్జున్ సినిమా చేస్తాడా అన్నది త్రివిక్రం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Guntur Karam
  • mahesh babu
  • ram
  • tollywood
  • Trivikram

Related News

Netizens Troll Krithi Shetty

Krithi Shetty: కృతి శెట్టి పై నెటిజన్లు ట్రోల్

‘ఉప్పెన’ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న యువ నటి కృతి శెట్టి, తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఎట్టకేలకు నోరు విప్పారు. ఉప్పెన తర్వాత ‘బంగార్రాజు’, ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందించినప్పటికీ, ఆ తర్వాత ఆమె నటించిన వరుస తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశపరిచాయి. వీటికి తోడు ఇటీవల ఆమె నటించిన తమిళ చిత్రాలు ‘

    Latest News

    • Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

    • TDP MLAs: తప్పులు చేస్తే ఊరుకునేది లేదు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

    • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

    • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

    • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

    Trending News

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd