HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Tollywood Director Trinadha Rao Nakkina Father Suryarao Passed Away

Trinadha Rao Nakkina : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఇంట విషాదం..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఇంట విషాదం చోటు చేసుకుంది. వరుస విజయాలను అందుకుంటున్న త్రినాథ రావు నక్కిన..

  • By News Desk Published Date - 02:35 PM, Tue - 30 April 24
  • daily-hunt
Tollywood Director Trinadha Rao Nakkina Father Suryarao Passed Away
Tollywood Director Trinadha Rao Nakkina Father Suryarao Passed Away

Trinadha Rao Nakkina : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దర్శకుడిగా, నిర్మాతగా ఫుల్ జోష్ లో ఉన్న ఈ దర్శకుడు.. నేడు తన తండ్రిని కోల్పోయి తీవ్ర బాధకు లోనయ్యారు. వృద్దాప్యంతో గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న త్రినాధరావు తండ్రి నక్కిన సూర్యారావు.. నిన్న (ఏప్రిల్ 30) రాత్రి తుదిశ్వాస విడిచారు. తండ్రి మరణంతో త్రినాధరావు కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు.. త్రినాధరావు కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.

కాగా త్రినాథ రావు ‘ప్రియతమా నీవచట కుశలమా’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తరువాత మేం వయసుకు వచ్చాము, సినిమా చూపిస్తా మామా, నేను లోకల్ వంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేసారు. 2022లో రవితేజతో ‘ధమాకా’ వంటి బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించి వంద కోట్ల దర్శకుడు అనిపించుకున్నారు. ప్రస్తుతం సందీప్ కిషన్ తో ఓ సినిమాని చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రాన్ని లాంచ్ చేసి శరవేగంగా చిత్రకరణ జరుపుతున్నారు.

Tollywood Director Trinadha Rao Nakkina Father Suryarao Passed Away

Also read : Allu Arjun Pushpa 2 : ఆ భాషలో రిలీజ్ అవుతున్న మొదటి సినిమా పుష్ప 2.. నెవర్ బిఫోర్ రికార్డు..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Suryarao Nakkina
  • tollywood director
  • Trinadha Rao Nakkina

Related News

    Latest News

    • Minister Lokesh: ఏపీలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించండి: మంత్రి లోకేష్

    • TTD Chairman: ఈ నెంబ‌ర్‌కు కాల్ చేయండి.. శ్రీవారి భ‌క్తుల‌కు టీటీడీ ఛైర్మన్ విజ్ఞప్తి!

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    • Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు..!

    • IND vs AUS: నిరాశ‌ప‌ర్చిన రోహిత్‌, కోహ్లీ.. మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం!

    Trending News

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd