HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Tillu Square Release Trailer Makers Super Planning

Tillu Square Release Trailer : టిల్లు స్క్వేర్ మరోటి వదులుతున్నారా..? పక్కా ప్లానింగ్ తోనే వస్తున్నారు..!

Tillu Square Release Trailer సిద్ధు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా ఈ సినిమా సీక్వల్ గా టిల్లు స్క్వేర్ సినిమా తెరకెక్కించారు. మల్లిక్ రామ్ డైరెక్షన్ లో వస్తున్న టిల్లు స్క్వేర్

  • By Ramesh Published Date - 09:15 PM, Tue - 26 March 24
  • daily-hunt
Tillu Square Release Trailer Makers Super Planning
Tillu Square Release Trailer Makers Super Planning

Tillu Square Release Trailer సిద్ధు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా ఈ సినిమా సీక్వల్ గా టిల్లు స్క్వేర్ సినిమా తెరకెక్కించారు. మల్లిక్ రామ్ డైరెక్షన్ లో వస్తున్న టిల్లు స్క్వేర్ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రచార చిత్రాలు అదరగొట్టగా రిలీజ్ కేవలం 3 రోజులే ఉండగా సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. అయితే టిల్లు స్క్వేర్ సినిమా ట్రైలర్ ఎప్పుడో లాస్ట్ మంత్ రిలీజ్ చేశారు.

ఆ ట్రైలర్ తోనే సినిమాపై సూపర్ బజ్ ఏర్పరిచారు. అయితే రిలీజ్ ముందు మరో ట్రైలర్ రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్. రిలీజ్ ట్రైలర్ కూడా అదిరిపోతుందని. సినిమా మీద మరింత అంచనాలు పెంచేలా ఈ ట్రైలర్ వస్తుందని తెలుస్తుంది. టిల్లు స్క్వేర్ రిలీజ్ ట్రైలర్ బుధవారం రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

ఈ ట్రైలర్ కూడా యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకునే వదులుతున్నారని తెలుస్తుంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన టిల్లు స్క్వేర్ సినిమా అమ్మడి గ్లామర్ ట్రీట్ తో అదరగొడుతుందని అంటున్నారు.

Also Read : Vijay Devarakonda : ఇప్పటికీ అడ్జస్ట్ అవుతా.. విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anupama Parameswaran
  • Siddhu Jonnalagadda
  • Tillu Square
  • Tillu Square Release Trailer
  • Tillu Square Trailer

Related News

Telusu Kada

Siddhu Jonnalagadda : తెలుసు కదా రివ్యూ!

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా.. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’. స్టైలిష్ట్ నీరజ కోన ఈ సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మించారు. ప్రమోషనల్ కంటెంట్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ.. శుక్రవారం (అక్టోబర్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చి

    Latest News

    • ‎Bread Omelette: ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నారా.. అయితే ఇది మీకోసమే!

    • ‎Yoga Asanas for Heart: గుండె జబ్బులను దూరం చేసే యోగాసనాలు.. సింపుల్ గా ఇంట్లోనే వేయండిలా!

    • ‎Chicken Bone: చికెన్ ఎముకలు తింటున్నారా.. అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

    • ‎Karthika Masam: కార్తీకమాసంలో ఇంట్లో ఈ పరిహారాలు పూజలు పాటిస్తే చాలు.. అంతా శుభమే!

    • ‎Vasthu Tips: వాస్తు ప్రకారం దీపావళి రోజు ఈ విధంగా చేస్తే చాలు.. లక్ష్మి ఇంటికి నడుస్తూ రావాల్సిందే!

    Trending News

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

      • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd