HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >The Time For The Release Of The First Single From Bro Has Been Finalized

BRO Movie First Single : ‘బ్రో’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు!

పవన్ కల్యాణ్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి నటించిన చిత్రం బ్రో (BRO).

  • By Maheswara Rao Nadella Published Date - 01:00 PM, Sat - 8 July 23
  • daily-hunt
BRO
The Time For The Release Of The First Single From 'bro' Has Been Finalized!

BRO Movie First Single : పవన్ కల్యాణ్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి నటించిన చిత్రం బ్రో. సముద్రఖని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న బ్రో నుంచి ఇప్పటివరకు చాలా అప్ డేట్స్ వచ్చినా, పాటలు ఇంకా బయటకి రాలేదు. ఇప్పుడా ఆ కొరత తీరనుంది. (జులై 8) బ్రో నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది.

మై డియర్ మార్కండేయ అంటూ సాగే ఈ గీతం శనివారం సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. ఇందులో కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ కథానాయికలు. బ్రో చిత్రం జులై 28న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ పాత్ర పేరు ‘మార్కండేయ’ అని పవన్ పాత్ర పేరు ‘కాలుడు’ అని వినికిడి .

 

View this post on Instagram

 

A post shared by Sai Dharam Tej (@jetpanja)

Also Read:  Esha Guptha : బికినిలో హల్ చల్ చేస్తున్న ఈషా గుప్త


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bro
  • Finalized
  • first single
  • Pawan Kalyan
  • release
  • sai dharam tej
  • Telugu Cinema
  • Worldwide Release

Related News

sai durga tej

Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

టాలీవుడ్ యువ కథానాయకుడు, మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఓ అభినందన సందేశాన్ని పోస్ట్ చేశారు. మేనల్లుడిపై ప్రశంసలు కురిపిస్తూ, ఆయన వ్యక్తిత్వాన్ని, పని పట్ల అంకితభావాన్ని కొనియాడారు. “యువ కథానాయకుడు సాయి ద

    Latest News

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Pradeep Ranganathan : డ్యూడ్ మూవీ రివ్యూ.!

    • Mallujola Venugopal : తుపాకీ వదిలిన ఆశన్న

    • Australia Series: ఆసీస్‌తో వ‌న్డే సిరీస్‌.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?!

    • Telangana Bandh : రేపటి బంద్ లో అందరూ పాల్గొనాలి – భట్టి

    Trending News

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

      • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

      • Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!

      • Bigg Boss : దివ్వెల నోటికి రీతూ బ్రేకులు..!

      • IT Employees : ఐటీ ఉద్యోగులకు మంచి రోజులు.. HCL సహా ఈ కంపెనీలో పెరిగిన ఎంప్లాయీస్..!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd