HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Super Star Mahesh Babu New Record In Social Media

Mahesh Babu: సోషల్ మీడియాలో రికార్డు సృష్టించిన మహేష్ బాబు.. ఏకైక సౌత్ ఇండియన్ హీరోగా సూపర్ స్టార్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) రికార్డు సృష్టించాడు. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ఏకైక సౌత్ ఇండియన్ హీరోగా నిలిచాడు. ఫేస్‌బుక్, ట్విటర్‌, ఇన్‌స్టాల్లో మహేష్‌కు 10 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

  • Author : Gopi Date : 30-03-2023 - 7:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Super Star Mahesh Babu
Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) రికార్డు సృష్టించాడు. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ఏకైక సౌత్ ఇండియన్ హీరోగా నిలిచాడు. ఫేస్‌బుక్, ట్విటర్‌, ఇన్‌స్టాల్లో మహేష్‌కు 10 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వేదికల్లో ఆయనకు మొత్తం 38.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ మూడింటిలో కోటి మంది ఫాలోవర్లను క్రాస్‌ చేసిన ఏకైక సౌత్ ఇండియన్ హీరోగా మహేష్ నిలిచాడు.

ఫేస్ బుక్ లో 15 మిలియన్లు, ట్విట్టర్ లో 13.2 మిలియన్లు, ఇన్ స్టాగ్రామ్ లో 10.1 మిలియన్ల మంది మహేశ్ బాబును అనుసరిస్తున్నారు. ప్రతి సోషల్ మీడియా వేదికపైనా మహేశ్ కు కోటికి తక్కువ కాకుండా ఫాలోవర్లు ఉండడం విశేషం. మరే సౌత్ హీరోకు ఈ స్థాయిలో ఫాలోవర్లు లేరు. ఈ రికార్డుతో సూపర్ స్టార్ అభిమానులు ఉప్పొంగిపోతున్నారు.

Also Read: Samantha: విడాకులపై సమంత షాకింగ్ కామెంట్స్.. చెయ్యని తప్పుకు ఇంట్లో ఎందుకు కూర్చోవాలంటూ?

కాగా మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో పూజహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఖలేజా మూవీ తర్వాత త్రివిక్రమ్- మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సూపర్ స్టార్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తరువాత ఆయన జక్కన్న రాజమౌళితో సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Followers
  • mahesh babu
  • social media
  • super star
  • Super Star Mahesh Babu
  • tollywood

Related News

Surgery For Appearance Avika Gor

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వ

    Latest News

    • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

    • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

    • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

    • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

    • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd