HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Suma Kanakala Imitates Kumari Aunty In Fun Way Watch Video

Suma Kanakala: కుమారి ఆంటీగా మారిపోయిన యాంకర్ సుమ.. నెట్టింట వీడియో వైరల్?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో కుమారి ఆంటీ పేరు కూడా ఒకటి. సోషల్ మీడియా పుణ్యమా అని కుమారి ఆంటీ సెలబ్రిటీ హోదాను ద

  • Author : Anshu Date : 09-02-2024 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 09 Feb 2024 07 51 Am 9070
Mixcollage 09 Feb 2024 07 51 Am 9070

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో కుమారి ఆంటీ పేరు కూడా ఒకటి. సోషల్ మీడియా పుణ్యమా అని కుమారి ఆంటీ సెలబ్రిటీ హోదాను దక్కించుకున్న విషయం తెలిసిందే. రెండు లివర్లు ఎక్స్ట్రా అంటూ ఒకే ఒక్క డైలాగ్ తో బాగా ఫేమస్ అయింది. కానీ అదే ఆమె కొంప ముంచిందని చెప్పవచ్చు. ఆ ఒక్క డైలాగ్ తో సోషల్ మీడియాలో నెటిజెన్స్ ఆమెపై దారుణంగా ట్రోల్లింగ్స్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో ఫుడ్ లవర్స్.. రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ నడుపుతున్న కుమారీ ఆంటీ వీడియోలను వైరల్ చేశారు. దాంతో ఆమె దగ్గర భోజనం చేయడానికి జనాలు ఎగబడ్డారు. దాంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ జామ్ అవుతున్న కారణంగా ఆమెను షాప్ తీసేయాలని చెప్పారు.

దాంతో ఆమె జీవనాదారం పోతుందని పోలీసులను బ్రతిమిలాడుకుంది. ఆ తర్వాత పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగింది. చివరకు తెలంగాణ ముఖ్యమంత్రి స్పందించి. ఆమె షాప్ ను తొలగించవద్దు అని త్వరలోనే ఆమె ఫుడ్ స్టాల్ కు వస్తానని అన్నారు. దాంతో ఆమె ఓవర్ నైట్ సెలబ్రెటీ అయ్యింది. ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపిస్తుంది. ఇప్పటికే ఆమెను టీవీ షోలకు కూడా పిలుస్తున్నారు. కుమారీ ఆంటీని బిగ్ బాస్ గేమ్ షోకు కూడా పంపించాలని కొందరు నెటిజన్స్ కోరుతున్నారు. ఇక కుమారీ ఆంటీ పై ఓ డీజే సాంగ్ ను కూడా క్రియేట్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Suma Kanakala (@kanakalasuma)

ఇక ఆమె డిజె సాంగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో చాలామంది ఆమెను ఇమిటేట్ చేస్తూ అందుకు సంబంధించిన రీల్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా యాంకర్ సుమ మరి ఆంటీల మారిపోయి ఆమెను ఇమిటేట్ చేసింది. అందుకు సంబంధించిన వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో సుమ కుమారీ ఆంటీ లానే భోజనం వడ్డిస్తూ ఆమె డీజే సాంగ్ కు ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాకుండా మధ్య మధ్యలో ఆ పాటకు స్టెప్పులు వేస్తూ కుమారి ఆంటీ ని బాగా ఇమిటేట్ చేసింది సుమ. ఆ వీడియోలో వైరల్ అవడంతో సుమక్క నువ్వు సూపర్ కేక అంటూ కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Imitates
  • Kumari Aunty
  • social media
  • Suma Kanakala
  • video viral

Related News

Varun Chakravarthy In Shop

కిరాణా షాప్ లో వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో వరుణ్ చక్రవర్తి

Varun Chakravarthy  టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యుడైన వరుణ్ చక్రవర్తి, తన నిరాడంబరతతో మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. మైదానంలో తన మిస్టరీ స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి భారత్ ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆయన, పతకంతో ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఒక సాధారణ వ్యక్తిలా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చెన్నైలోని తన ఇంటి సమీపంల

  • Kumari Aunty Business

    Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

  • Mahakumbh Mela sensation Monalisa Bhosle ties knot with boyfriend at Kerala temple

    పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

  • Sriya Reddy

    మార్షల్ ఆర్ట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిన శ్రీయా రెడ్డి

  • Girl Harassment

    వెబ్‌సిరీస్‌లో ఛాన్స్‌ పేరిట యువతితో అసభ్య వీడియోలు

Latest News

  • అమెరికా యుద్ధనౌకపై దాడి చేశామన్న ఇరాన్.. ఖండించిన అమెరికా!

  • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

  • ఎంజీఆర్ పై కామెంట్లు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్‌

  • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

  • అన్నదాతకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం!

Trending News

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd