HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Sukumar Planing Pushpa 3 Allu Arjun Super Skech

Pushpa 3 Allu Arjun : రైజ్.. రూల్.. రోర్.. పుష్ప 3 అల్లు అర్జున్ గర్జన.. సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లాన్..!

Pushpa 3 Allu Arjun అల్లు అర్జున్ సుకుమార్ ఈ కాంబినేషన్ ఆర్య నుంచి ఆడియన్స్ ని మెప్పిస్తూనే వస్తుంది. ఆర్య తోనే సూపర్ హిట్ అందుకున్న ఈ కాంబో ఆర్య 2 తో కూడా అదరగొట్టారు.

  • Author : Ramesh Date : 07-02-2024 - 8:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
After Pushpa 2 Sukumar planning movie with that Hero
After Pushpa 2 Sukumar planning movie with that Hero

Pushpa 3 Allu Arjun అల్లు అర్జున్ సుకుమార్ ఈ కాంబినేషన్ ఆర్య నుంచి ఆడియన్స్ ని మెప్పిస్తూనే వస్తుంది. ఆర్య తోనే సూపర్ హిట్ అందుకున్న ఈ కాంబో ఆర్య 2 తో కూడా అదరగొట్టారు. ఇక పుష్ప అంటూ మెగా ప్రాజెక్ట్ ని చేసిన వీరు పుష్ప 1 తో సెన్సేషనల్ హిట్ అందుకోగా పుష్ప 2 తో మరోసారి బ్లాక్ బస్టర్ టార్గెట్ పెట్టుకున్నారు. పుష్ప 1 ది రైజ్ అనుకున్న దానికన్నా ఎక్కువ ఇంపాక్ట్ కలిగేలా చేసిన సుకుమార్. నెక్స్ట్ పార్ట్ పుష్ప 2 పుష్ప రాజ్ రూల్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాడు.

పుష్ప 2 రూలింగ్ ఎలా ఉంటుంది అన్నది చూడాలి. సినిమా నుంచి వచ్చిన టీజర్ సూపర్ అనిపించగా ఇక సినిమాతో రచ్చ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇదిలాఉంటే పుష్ప 2 మాత్రమే కాదు పుష్ప 3 కి కూడా రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది. పుష్ప 3 రోర్ అంటూ ప్లాన్ చేస్తున్నాడట.

పుష్ప 1 రైజ్.. పుష్ప 2 రూల్.. పుష్ప 3 రోర్ గా ప్లాన్ చేస్తున్నాడు. సో పుష్ప 2 చివర్లో సుకుమార్ పెద్ద స్కెచ్ వేసినట్టుగా తెలుస్తుంది. పుష్ప 3 రోరింగ్ కథ ఏంటి సినిమా కథ ఎలా పొడిగిస్తారు అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా పుష్ప సీక్వెన్స్ లతో సుకుమార్ అల్లు అర్జున్ ఇద్దరు ఆడియన్స్ ని థ్రిల్ చేస్తున్నారు.

అల్లు అర్జున్ పుష్ప 1 తోనే నేషనల్ అవార్డ్ అందుకున్నాడు. పుష్ప 2 తో కూడా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడని తెలుస్తుంది. పుష్ప 2 ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేయగా అనుకున్న డేట్ కి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read : Janhvi Kapoor : దేవర తర్వాత మెగా ఛాన్స్.. జాన్వి తెలుగులో పాగా వేసేందుకు రెడీ..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • movies
  • Mytri Movie Makers
  • PAN India Release
  • Pushpa 2
  • Pushpa 3
  • Pushpa Raj
  • Rashmika Mandanna
  • sukumar
  • tollywood

Related News

Surgery For Appearance Avika Gor

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వ

    Latest News

    • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

    • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

    • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

    • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

    • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd