HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Shankar Shocking To Ram Charans Dance Talent

Ram Charan Dance: రామ్ చరణ్ డ్యాన్స్ టాలెంట్ కు శంకర్ ఫిదా!

చిరంజీవి వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు రామ్ చరణ్. యాక్టింగ్ తో పాటు డాన్స్ లో కూడా బెస్ట్ అనిపించుకున్నాడు

  • By Balu J Published Date - 12:17 PM, Fri - 17 February 23
  • daily-hunt
Shankar And Ramcharn
Shankar And Ramcharn

రామ్ చరణ్ (Ram Charan) అంటే డ్యాన్స్.. డ్యాన్స్ అంటే రామ్ చరణ్. యాక్టింగ్ తో పాటు డాన్సింగ్ (Dancing) లో నూ ఈ మెగా హీరో తనదంటూ ప్రత్యేకత చూపుతుంటారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తర్వాత.. ఆ స్థాయిలో డాన్సులు చేస్తూ మెగాభిమానులను తనవైపు తిప్పుకుంటున్నాడు. అయితే ఎన్టీఆర్, అల్లు అర్జున్, సుధీర్ బాబు.. ఇలా చెప్పుకుంటూ పోతే డాన్స్ చేసే హీరోలు చాలామంది ఉన్నారు. కానీ ఈ విషయంలో కూడా చిరంజీవి వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు రామ్ చరణ్. యాక్టింగ్ తో పాటు డాన్స్ లో కూడా బెస్ట్ అనిపించుకున్నాడు రామ్ చరణ్.

ఇప్పటికే ఎన్నోసార్లు తన డాన్సింగ్ టాలెంట్ చూపించిన ఈ హీరో, ఇప్పుడు మరోసారి అదిరిపోయే స్టెప్పులతో మెస్మరైజ్ చేశాడు. చరణ్ (Ram Charan) డాన్స్ చూసి యూనిట్ లో అంతా ఆశ్చర్యపోయారు. డైరెక్టర్ అయితే స్టన్ అయ్యాడట. ప్రస్తుతం శంకర్ (Shankar) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు చరణ్. ఇంకా పేరుపెట్టని ఈ సినిమా కు సంబంధించి ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ సాంగ్ షూటింగ్ లో తన డాన్స్ తో యూనిట్ ను ఆశ్చర్యపరిచాడు చెర్రీ. 80 సెకెన్ల లెంగ్త్ ఉండే డాన్స్ మూమెంట్ ను, సింగిల్ టేక్ లో వేసి షాకిచ్చాడు. చరణ్  (Ram Charan) చేసిన ఈ మూమెంట్ కు అంతా ఫిదా అయ్యారు. కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Also Read: Gaalodu: ఆహాలో సుడిగాలి సుధీర్ మ్యాసీవ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ `గాలోడు`.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • latest tollywood news
  • ramcharan
  • RC15
  • shankar

Related News

    Latest News

    • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

    • Deepotsav: ఢిల్లీ కర్తవ్య పథ్‌లో అద్భుత దీపోత్సవం.. ప్రారంభించిన సీఎం రేఖ గుప్తా!

    • Poisonous Fevers : ఏజెన్సీ గురుకులాలను వణికిస్తున్న విషజ్వరాలు

    • Air China Flight : విమానంలో మంటలు

    • Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్యకు ఈ ఆహారాలతో చెక్ పెట్టండి!

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd