HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Gaalodu Will Be Streaming On Amazon Prime And Aha On February 17

Gaalodu: ఆహాలో సుడిగాలి సుధీర్ మ్యాసీవ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ `గాలోడు`.

సుధీర్ కెరీర్‌లోనే మ్యాసీవ్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన ఈ  సినిమా మ‌హాశివ‌రాత్రి కానుక‌గా

  • By Balu J Published Date - 11:22 AM, Fri - 17 February 23
  • daily-hunt
Sudigali
Sudigali

సుడిగాలి సుధీర్ హీరోగా న‌టించిన `గాలోడు` సినిమా భారీ అంచ‌నాల‌తో థియేట‌ర్స్‌లో రిలీజై విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సొంతం చేసుకుంది. సుధీర్ కెరీర్‌లోనే మ్యాసీవ్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన ఈ  సినిమా మ‌హాశివ‌రాత్రి కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 17న ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు అయిన అమేజాన్ ప్రైమ్ మ‌రియు ఆహాలో ప్ర‌సారం కానుంది. క‌మ‌ర్షియ‌ల్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పులిచెర్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. గెహ‌నా సిప్పీ హీరోయిన్‌గా న‌టించింది. ప్ర‌కృతి స‌మ‌ర్ప‌ణ‌లో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

గాలోడు క‌థేమిటంటే… ర‌జ‌నీకాంత్ అనే యువ‌కుడు ఏ ప‌ని పాట లేకుండా ఊరిలో జులాయిగా తిరుతుంటాడు. దాంతో అంద‌రూ అత‌న్ని గాలోడు అంటుంటారు. అనుకోకుండా ఓ మ‌ర్డ‌ర్ కేసులో చిక్కుకున్న అత‌డు ఆ నేరం నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? శుక్ల (గెహానా సిప్పీ) అనే అమ్మాయి ప్రేమ‌ను ఎలా సొంతం చేసుకున్నాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ‌.

స‌ప్త‌గిరి, పృథ్విరాజ్, శ‌క‌ల‌క శంక‌ర్‌, స‌త్య క్రిష్ణ‌  త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల‌లో న‌టించారు.

సినిమాటోగ్ర‌ఫి: సి రాం ప్ర‌సాద్‌
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
స‌మ‌ర్ప‌ణ‌: ప్రకృతి
బేన‌ర్‌: సంస్కృతి ఫిలింస్‌,
ర‌చ‌న – ద‌ర్శ‌క‌త్వం: రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల‌.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aha
  • Gaalodu
  • streaming
  • Sudigali Sudheer

Related News

    Latest News

    • Balakrishna Comments : బాలకృష్ణ వివాదంపై చంద్రబాబు సీరియస్

    • IPS Transfer : తెలంగాణ లో 23 మంది ఐపీఎస్‌లు బ‌దిలీ

    • ‎Papaya Juice: ఉదయాన్నే పరగడుపున బొప్పాయి జ్యూస్ తాగవచ్చా.. తాగితే ఏమవుతుందో మీకు తెలుసా?

    • MGBS : నీట మునిగిన ఎంజీబీఎస్..తాళ్ల సాయంతో బయటకు ప్రయాణికులు

    • Musi River : మూసీ ఉగ్రరూపం..కట్టుబట్టలతో పరుగులు తీస్తున్న స్థానికులు

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd