HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Prabhas Kalki 2898 Ad Movie New Release Date Announcement Will Come With Animated Video

Kalki 2898 AD : యానిమేటెడ్ టీజర్‌తో కొత్త రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేయబోతున్న కల్కి..

యానిమేటెడ్ టీజర్‌తో కొత్త రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేయబోతున్న కల్కి. ఆ తేదీనే ఫిక్స్ అయ్యిపోయింది.

  • By News Desk Published Date - 06:50 PM, Sat - 6 April 24
  • daily-hunt
Prabhas Kalki Release Date
Prabhas Kalki Release Date

Kalki 2898 AD : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమాతో హిందూ పురాణగాధలను సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రపంచానికి తెలియజేయబోతున్నారు. ఈక్రమంలోనే ఈ సినిమా కథని మహాభారతంతో స్టార్ట్ చేసి 2898వ సంవత్సరంతో పూర్తి చేయబోతున్నారు. ఈ మధ్యలో హిందూ పురాణాల్లో వినిపించే పాత్రలు సూపర్ హీరోలుగా కనిపించనున్నాయి.

ఈ సినిమా ఇలా హిందూ పురాణాలతో వస్తుండడంతో ఇండియన్ ఆడియన్స్ లో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమాని మే 9న విడుదల చేస్తామంటూ మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సమయానికి ఎన్నికలు రావడంతో మూవీని పోస్టుపోన్ చేస్తున్నారు. ఆ కొత్త తేదీని అనౌన్స్ చేస్తూనే సినిమా ప్రమోషన్స్ ని కూడా మొదలుపెడతారట.

మొదటిగా ప్రీల్యూడ్ అంటూ ఒక యానిమేటెడ్ టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారట. ఈ యానిమేటెడ్ టీజర్ తోనే కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయబోతున్నారు. ఈ మూవీని మే 30న ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారట. ఇక ఈ టీజర్ ని ఉగాది సందర్భంగా రిలీజ్ చేయనున్నారని సమాచారం. ఇక ప్రీల్యూడ్ తరువాత టీజర్, సాంగ్స్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో నిర్వహించనున్నారట.

కాగా ఈ చిత్రాన్ని సి అశ్వినీదత్ దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ లో దిశాపటాని, దీపికా పదుకోన్ హీరోయిన్స్‌‌గా నటిస్తుంటే అమితాబ్ బచ్చన్, పశుపతి, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కమల్ హాసన్ ఓ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Also read : Brahmanandam : CSK Vs SRH మ్యాచ్‌లో మనవడితో బ్రహ్మి సందడి.. గచ్చిబౌలి దివాకర్ అంటూ మీమ్స్ వైరల్..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • deepika padukone
  • Kalki 2898 AD
  • Kalki 2898 AD release date
  • prabhas

Related News

    Latest News

    • RGV : రాంగోపాల్ వర్మపై కేసు

    • AP Secretariat Employees : సచివాలయ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు

    • BC Bandh in Telangana : దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

    • Gold & Silver Rate Today : ఒకేసారి భారీగా తగ్గిన వెండి ధరలు

    • BC Bandh : BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd