HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Samantha To Replace Pooja Hegde In Mahesh Babus Next

Samantha: పూజ హెగ్డే చేయాల్సిన పనికి సిద్దమైన సమంత

ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది.

  • Author : Hashtag U Date : 27-11-2021 - 11:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
76085049 Imresizer

ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. ఈ విషయాన్ని మొన్న మహేష్ బాబు పుట్టినరోజున తివిక్రమ్‌ టీం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ చిత్రంలో మహేశ్‌కు జోడిగా పూజ హెగ్డేను ఖరారు చేసినట్లు మొదటి నుండి వినిపిస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ పై ‌ఓ ఆసక్తికర అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

పూజ హెగ్డే తన బిజీ షెడ్యూల్ వల్ల ఈ ప్రాజెక్ట్‌ను వదులుకున్నట్లు సమాచారం. తాను ప్రస్తుతం రాధేశ్యామ్‌, ఆచార్య, బీస్ట్‌, సర్కస్‌ చిత్రాలతో ఫుల్‌ బిజీగా ఉంది. రాధేశ్యామ్‌, ఆచార్య షూటింగ్‌లు దాదాపుగా పూర్తయ్యాయి. అయితే బీస్ట్‌, సర్కస్‌ షూటింగ్ కావాల్సి ఉంది. వీటితో పాటు పూజ చేతిలో మరిన్ని ప్రాజెక్ట్స్‌ కూడా ఉండటంతో మహేశ్‌ త్రివిక్రమ్‌ల సినిమాకు డేట్స్‌ సర్దుబాటు కావడంలేదట.

దీంతో ఈ మూవీ నుంచి పూజ తప్పుకున్నట్లు వినిపిస్తోంది. పూజా పక్కకి జరగగానే ఈ సబ్జెక్టు కోసం సమంతను అప్రోచ్ అయ్యారట. దీనికి తాను గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా విడుదల కానుందని సమాచారం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • actress samantha
  • Haarika and Hassine Creations
  • mahesh babu
  • Mahesh Babu and Trivikram
  • mahesh babu new
  • pooja hegde
  • Samantha
  • tollywood
  • Trivikram

Related News

How much is Sreeleela's income? What are her monthly earnings?

Sreeleela: శ్రీలీల ఆదాయం ఎంత? ఒక నెలకు సంపాదన ఎంతంటే?

టాలీవుడ్‌లో తనదైన యాక్టింగ్, డ్యాన్స్‌లతో అమితమైన క్రేజ్ సంపాదించుకున్న కుర్ర హీరోయిన్ శ్రీలీల సంపాదనలోనూ దూసుకుపోతోంది. కేవలం సినిమాల ద్వారానే కాకుండా, సోషల్ మీడియా వేదికగా కూడా ఈ ముద్దుగుమ్మ భారీగా ఆర్జిస్తున్నట్లు సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త హల్‌చల్ చేస్తోంది. ప్రముఖ ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) లో ఏదైనా బ్రాండ్‌కు సంబంధించిన ఒక్క ప్ర

  • I will only do such films from now on... Kajal's sensational decision.

    Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

Latest News

  • INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

  • Gold Rate: పసిడి ప్రేమికులకు పండగే.. కుప్పకూలిన బంగారం ధరలు

  • Businessman Missing: స్విట్జర్లాండ్ విహారయాత్రలో అదృశ్యమైన హైదరాబాద్ దంపతులు.. రూ. 50 కోట్ల కుంభకోణంలో పోలీసుల దర్యాప్తు!

  • Home Loan Rates: ఇల్లు కొనాలనుకుంటున్నారా? జూలై నెలలో హోంలోన్లపై రుణ వడ్డీ రేట్లు ఎంత ఉందంటే?

  • Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd