HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Samantha Ruth Prabhu Crosses Fingers Toes For Yashoda Release Film Earns Rs 55 Crore Already

Samantha Tweet: రేపటి మీ తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా: సమంత ట్వీట్

సమంత తెలుగు తెరపై ఓ సంచలనం. కమర్షియల్ హీరోయిన్ గానే కాకుండా, ప్రయోగాత్మక సినిమాలు సినిమాలు చేసి తానేంటో ప్రూవ్ చేసుకుంది.

  • By Balu J Published Date - 03:19 PM, Thu - 10 November 22
  • daily-hunt
Sam
Sam

సమంత తెలుగు తెరపై ఓ సంచలనం. కమర్షియల్ హీరోయిన్ గానే కాకుండా, ప్రయోగాత్మక సినిమాలు సినిమాలు చేసి తానేంటో ప్రూవ్ చేసుకుంది. ఇక పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ లో బోల్డ్ గా నటించి అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ ఓ ఊపు ఊపేసింది. అంతేకాదు.. మహిళా ప్రాధాన్యత ఉన్న ఎన్నో పాత్రల్లో నటించి ప్రేక్షకుల అభినందనలను అందుకుంది. ఆమె తాజా చిత్రం ‘యశోద’ రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ సందర్భంగా ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించింది. ఎంతో ఉత్కంఠగా ఉన్నానని సామ్ తెలిపింది. ఇంకొక్క రోజు మాత్రమే ఉందని చెప్పింది. మీ అందరికీ ‘యశోద’ నచ్చాలని గట్టిగా కోరుకుంటున్నానని తెలిపింది. రేపటి మీ తీర్పు కోసం నా మాదిరే ఎదురు చూస్తున్న నా దర్శకులు, నిర్మాతలు, తారాగణం, మొత్తం సిబ్బందికి శుభాకాంక్షలు చెపుతున్నానని ట్వీట్ చేసింది.

సమంత యశోదతో పాటు పలు పెద్ద ప్రాజెక్టులకు కమిట్ అయిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండతోనూ ఖుషి అనే సినిమాలోను హీరోయిన్ గా నటిస్తోంది సమంత. అయితే ఈ సినిమా విడుదలకు ముందే ఆసక్తిరేపుతోంది. ఇతర సినిమాలతో కంపేర్ చేస్తే ఖుషి సినిమాకు డిజిటల్ రైట్స్, ఇతర రైట్స్ కోట్లలో అమ్ముడుపోయింది.

Extremely nervous and especially excited! One day to go. Mee andhariki Yashoda nachchalani gattiga korukuntunna. Good vibes to my directors, producer, cast and entire crew as they wait like me for your verdict tomorrow. All fingers and toes crossed. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽#YashodaFromTomorrow pic.twitter.com/SxhIe9sJlR

— Samantha (@Samanthaprabhu2) November 10, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Heroine samantha
  • Tollywood actress
  • tweet
  • twitter
  • yashoda film

Related News

    Latest News

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

    • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

    • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd