HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Samantha Maa Inti Bangaram Something Special

Samantha : సమంత బంగారం సంథింగ్ స్పెషల్..!

Samantha కెరీర్ లో ఏ కారణాలతో వెనకపడ్డా కూడా రెట్టింపు ఉత్సాహంతో కం బ్యాక్ ఇస్తుంది సౌత్ స్టార్ హీరోయిన్ సమంత. ఆమె చేసే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా

  • Author : Ramesh Date : 04-05-2024 - 11:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Samantha Re Entry With Maa Inti Bangaram Movie Announced on Her Birthday
Samantha Re Entry With Maa Inti Bangaram Movie Announced on Her Birthday

Samantha కెరీర్ లో ఏ కారణాలతో వెనకపడ్డా కూడా రెట్టింపు ఉత్సాహంతో కం బ్యాక్ ఇస్తుంది సౌత్ స్టార్ హీరోయిన్ సమంత. ఆమె చేసే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. కమర్షియల్ సినిమాలే కాదు తన మార్క్ చాటే లేడీ ఓరియెంటెడ్ కథలకు కూడా సమంత ఓకే చెబుతుంది. తెలుగులో విజయ్ దేవరకొండతో ఖుషి తర్వాత ఏడాదిన్నర పైగా టైం తీసుకున్న సమంత కొత్తగా తన బ్యానర్ లోనే సినిమా అనౌన్స్ చేసింది. మా ఇంటి బంగారం అంటూ ఒక సినిమా ప్రకటిస్తూ సర్ ప్రైజ్ చేసింది.

సమంత ఓన్ బ్యానర్ లో ఈ సినిమా రావడంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. మా ఇంటి బంగారం కథ ఎలా ఉంటుంది.. పోస్టర్ లో సమంత రైఫిల్ తో ఎందుకు కనిపించింది అని డిస్కస్ చేస్తున్నారు. ఇక సమంత పని అయిపోయింది అని అనుకున్న ప్రతిసారి ఆడియన్స్ ముందుకు తన డబుల్ పవర్ చూపిస్తూ వస్తున్న సమంత మా ఇంటి బంగారం సినిమాతో కూడా అలాంటి ఎనర్జీతోనే వస్తుందని అంటున్నారు.

సినిమా కొంత పార్ట్ షూట్ అయినా కూడా సీక్రెట్ గా ఉంచుతున్నారని తెలుస్తుంది. సమంత చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాతో సమంత నిజంగానే తిరిగి ఫాం లోకి వస్తే సమంత ఫ్యాన్స్ కి సూపర్ జోష్ వస్తుందని చెప్పొచ్చు.

Also Read : Dhanush : ధనుష్ తో దిల్ రాజు ప్రాజెక్ట్ ఫిక్స్..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Khushi
  • sam
  • Samantha
  • Samantha Bangaram Movie
  • Samantha Production
  • tollywood

Related News

Ram Charan’s ‘Peddi’ enters the ₹300 crore club.

Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

Ram Charan మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 315 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ నెల 4న ప్ర

  • Pandu Master Health Update

    Pandu Master: పండు మాస్టర్ హెల్త్ అప్డేట్..

  • Pooja Hegde Makes Shocking Comments About Movies

    Pooja Hegde: సినిమాలపై పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్

  • Netizens Troll Krithi Shetty

    Krithi Shetty: కృతి శెట్టి పై నెటిజన్లు ట్రోల్

Latest News

  • Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

  • Crime News Hyderabad: పెన్షన్ డబ్బు కోసం కన్నతండ్రిని చంపిన కొడుకు, కూతురు కు ఉరి శిక్ష, తల్లికి జీవిత ఖైదు

  • Physical Relation: ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏం జరిగిందంటే?

  • Nadendla Manohar: రేషన్ దుకాణాల్లో త్వరలో స్టీమ్‌ రైస్‌: మంత్రి నాదెండ్ల మనోహర్

  • Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd