HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >S S Rajamouli Is Appointed As Isbc Chairman

Rajamouli: క్రీడారంగంలోకి జక్కన్న.. ISBC చైర్మన్ గా రాజమౌళి

సినిమా పరిశ్రమలో అగ్ర దర్శకుడిగా పేరొందిన దర్శక ధీరుడు రాజమౌళి ఇప్పుడు క్రీడ రంగంలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా రాజమౌళికి అరుదైన గౌరవం దక్కింది.

  • Author : Praveen Aluthuru Date : 01-07-2023 - 3:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
New Web Story Copy 2023 07 01t154950.368
New Web Story Copy 2023 07 01t154950.368

Rajamouli: సినిమా పరిశ్రమలో అగ్ర దర్శకుడిగా పేరొందిన దర్శక ధీరుడు రాజమౌళి ఇప్పుడు క్రీడ రంగంలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా రాజమౌళికి అరుదైన గౌరవం దక్కింది. రాజమౌళి ఇండియ‌న్ స్కూల్స్ బోర్డ్ ఫ‌ర్ క్రికెట్‌కు గౌరవ చైర్మన్‌గా నియ‌మితుల‌య్యారు. ఈ బోర్డ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. గ్రామీణ యువత క్రికెట్ లోకి ప్రవేశించడం చాలా కష్టం. అయితే అలాంటివారు నైపుణ్యాన్ని గుర్తించి బయటకు తీసుకొచ్చేదే ఇండియన్ స్కూల్స్ ఆఫ్ బోర్డు ఫర్ క్రికెట్. ఇప్పుడు రాజమౌళి ఈ బోర్డులో కీలకంగా మారనున్నారు. మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ ఆధ్వర్యంలో ఐఎస్బీసీ బోర్డు ఏర్పాటైంది. మరోవైపు ఈ బోర్డులో రాజమౌళి కొడుకు కార్తికేయ జాయింట్ సెక్రెటరీగా ఉన్నారు.

ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచ దర్శకులని ఆకర్షించిన రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమా కోసం సిద్దమవుతున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ దశలోనే ఉంది. మహేష్ బాబు ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో సినిమా ఆలస్యమవుతుంది. అయినప్పటికీ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలనుకుంటున్నాడు జక్కన్న. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో హాలీవుడ్ నటులు సైతం నటించనున్నారు.

Read More: UK Recognised Crypto : క్రిప్టో కరెన్సీకి యూకే ఆమోదం.. కొత్త చట్టానికి కింగ్ గ్రీన్ సిగ్నల్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket
  • ISBC Chairman
  • rajamouli
  • sports

Related News

Rajamoli Korika

Rajamouli : రాజమౌళి కోరిక అదేనట !!

కేవలం యాక్షన్ సన్నివేశాలకే ప్రాధాన్యత ఇవ్వకుండా, భారతీయ మూలాలున్న బలమైన భావోద్వేగాలను ప్రపంచానికి చూపిస్తే అంతర్జాతీయ ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని రాజమౌళి నమ్ముతున్నారు

  • Shoaib Akhtar takes a U-turn

    యూటర్న్ తీసుకున్న షోయబ్ అక్తర్

  • Prakash Raj Varanasi

    Vaaranasi : ‘వారణాసి’లో ప్రకాష్ రాజ్ పాత్ర ఇదే !!

Latest News

  • భారతదేశంలో ప్రస్తుతం ఎక్కువగా ఉన్న క్యాన్సర్లు ఇవే!

  • డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్‌!!

  • శ్రీరాముడిగా మహేష్ బాబు.. వైర‌ల్ అవుతున్న పోస్ట‌ర్ ఇదే!

  • నమో భారత్ రైలు, మీరట్ మెట్రోను ప్రారంభించనున్న ప్రధాని మోదీ!

  • కారు వాడుతున్నారా? అయితే ఈ వార్త చ‌ద‌వాల్సిందే!

Trending News

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

    • మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

    • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd