HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Release Of Saif Ali Khan Health Bulletin

Saif Ali Khan : సైఫ్ అలీఖాన్ హెల్త్ బులిటెన్ విడుదల

Saif Ali Khan : రెండు రోజులుగా చికిత్స తీసుకుంటున్న సైఫ్ ఆరోగ్యం ఎలా ఉందో అని సినీ ప్రముఖులు , అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా

  • By Sudheer Published Date - 04:29 PM, Fri - 17 January 25
  • daily-hunt
Saif Ali Khan Health Condit
Saif Ali Khan Health Condit

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌( Saif Ali Khan)పై దాడి (Attack ) జరగడం సినీ పరిశ్రమలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ముంబై బాంద్రాలోని తన నివాసంలో గుర్తు తెలియని వ్యక్తి దొంగతనానికి (Robbery ) యత్నించి, సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసాడు. దాడి అనంతరం సైఫ్ ను కుటుంబ సభ్యులు లీలావతి ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులుగా చికిత్స తీసుకుంటున్న సైఫ్ ఆరోగ్యం ఎలా ఉందో అని సినీ ప్రముఖులు , అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా..తాజాగా సైఫ్ హెల్త్ బులిటెన్ ను వైద్యులు ప్రకటించారు. ఆయనను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి తరలించినట్లు తెలిపారు.

CM Revanth : సింగపూర్ ITEతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం

వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. సైఫ్ అలీఖాన్ చేయి, మెడపై గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేశామని , వెన్నుపైన కత్తి లాంటి పదార్థాన్ని తొలగించినట్లు వెల్లడించారు. ఈ ప్రాసీజర్ విజయవంతంగా పూర్తయిందని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం సైఫ్ మాట్లాడుతున్నారని, నడుస్తున్నారని, సాధారణ ఆహారం తీసుకుంటున్నారని , ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే పూర్తిగా కోలుకునే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ఆస్పత్రి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధతో ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. సైఫ్ ఆరోగ్యం పట్ల ఎవరు ఖండారు పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ బులిటెన్ తో అభిమానుల్లో కాస్త ఊరట కలిగించినట్లు అయ్యింది. సోషల్ మీడియా ద్వారా అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Saif Ali Khan
  • Saif Ali Khan Health Bulletin
  • Saif Ali Khan Health update

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd