HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Rc16 Mega Fans Dissapointed With Title

RC16 టైటిల్ పై మెగా ఫ్యాన్స్ అసంతృప్తి..! –

RC16 శంకర్ తో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రాం చరణ్ తన నెక్స్ట్ సినిమా బుచ్చి బాబు డైరెక్షన్ లో చేస్తున్నాడని తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు

  • Author : Ramesh Date : 15-03-2024 - 6:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ram Charan Rejected Kollywood Director Picked that Movie
Ram Charan Rejected Kollywood Director Picked that Movie

RC16 శంకర్ తో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రాం చరణ్ తన నెక్స్ట్ సినిమా బుచ్చి బాబు డైరెక్షన్ లో చేస్తున్నాడని తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు మార్చి 20న ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో చరణ్ కి జోడీగా జాన్వి కపూర్ ని ఫిక్స్ చేశారు. ఆర్సీ 16 విషయంలో మైత్రి మేకర్స్ ప్లాన్ ఒక రేంజ్ లో ఉందని తెలుస్తుంది. పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా టైటిల్ గా పెద్ది అని ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

ఆర్సీ 16వ సినిమా టైటిల్ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే పెద్ది టైటిల్ పై మెగా ఫ్యాన్స్ నుంచి అసంతృప్తి వెల్లడవుతుంది. ఒకప్పుడు ఎన్.టి.ఆర్ సినిమాకు పెద్ది టైటిల్ అనుకున్నారు. కానీ ఆ టైటిల్ వాడలేదు. మళ్లీ ఇప్పుడు చరణ్ సినిమాకు పెద్ది టైటిల్ ఫిక్స్ చేయాలని చూస్తున్నారు. కథ కథనాలు, హీరో క్యారెక్టరైజేషన్ ని బట్టే సినిమా టైటిల్ ఉంటుంది.

అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం పెద్ది కన్నా వేరే టైటిల్ ఏదైనా ఉంటే బెటర్ అని అంటున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నారు. మార్చిలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ సినిమా సమ్మర్ లో సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.

Also Read : Pushpa 2 : పుష్ప 2.. ఓవర్సీస్ రైట్స్ పై కన్నేసిన పుష్ప రాజ్..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bucchi Babu
  • Game Changer
  • Mytri Movie Makers
  • Peddi
  • ram charan
  • RC16
  • shankar
  • tollywood

Related News

Chiranjeevi Creates a Buzz on the Peddi Sets

Ram Charan పెద్ది సెట్స్ లో చిరంజీవి సందడి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, యువ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా సెట్స్‌పై తాజాగా మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిరంజీవి సెట్‌ను సందర్శించినప్పటి వీడియోను ఆయన షేర్ చేశారు. The BOSS and my GURU on sets of #Peddi… It’s one of the best […

  • Legendary producer R. B. Choudary has passed away

    Rb Choudary: టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ సూపర్‌గుడ్‌ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం

  • Fauji Movie

    Fauzi: ప్రభాస్ ఫౌజీ షూటింగ్‌లో.. ఒకరు మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు

Latest News

  • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

  • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd