HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Rashmika Mandanna Asking Valentines Day Plans Of Them Tweet Gone Viral

Rashmika Mandanna: వాలెంటైన్స్ డే సందర్భంగా స్పెషల్ పోస్ట్ చేసిన రష్మిక మందన.. పోస్ట్ వైరల్?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రష్మిక ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపో

  • By Anshu Published Date - 10:00 AM, Wed - 14 February 24
  • daily-hunt
Mixcollage 14 Feb 2024 09 32 Am 6761
Mixcollage 14 Feb 2024 09 32 Am 6761

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రష్మిక ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తోంది. అలాగే పలు కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తోంది రష్మిక. ఇకపోతే ఇటీవలె ఈమె యానిమల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో పుష్ప 2 సినిమాలో నటిస్తోంది. అలాగే విక్కీ కౌశల్ హీరోగా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ పీరియాడిక్ మూవీ చావ మూవీలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక తమిళంలో ధనుష్ సరసన శేఖర్ కముల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. అలాగే రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్ అనే రెండు లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా నడుపుతోంది రష్మిక మందన. తెలుగుతో పాటు అన్ని భాషల్లో ఆమె తన సత్తాను చాటుతూ, వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారి స్టార్ హీరోయిన్ లో ఒకరిగా రాణిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో హీరోయిన్ రష్మిక ఒక పోస్ట్ చేసింది. వాలెంటైన్స్ డే సందర్భంగా రష్మిక చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ పోస్టులో ఏముంది అన్న విషయానికి వస్తే..

 

Just checking in with you guyssss
Sorry for being MIA.. 🙈
Work has been super duper hectic and I’ve just been a litttttlllleeee unwell. But dropping in to quickly check on you guys..
Cz I miss you all so much.. 🥺❤️

It’s been a while since we last spoke na? Tell me what all… pic.twitter.com/wCnrC3shJO

— Rashmika Mandanna (@iamRashmika) February 13, 2024

మీతో మాట్లాడి చాలా రోజులు అవుతుంది గాయిస్. నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. ఈరోజు అన్ని మాట్లాడేసుకుందాం.. ఇప్పటివరకు జరిగిన ప్రతి విషయం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, అలాగే మీ వాలెంటైన్స్ డే ప్లాన్స్ కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాను అంటూ ట్వీట్ చేసింది రష్మిక. ఈ ట్వీట్ తో పాటు రెండు క్యూట్ సెల్ఫీలు కూడా షేర్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ వైరల్ గా మారడంతో అభిమానులు రష్మికని ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో పాటు కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు. వాలెంటెన్స్ డే రోజు స్పెషల్ ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Rashmika Mandanna
  • social media
  • tollywood
  • tweet viral
  • valentine's day
  • valentines day plans

Related News

Ntr Neel

NTR-Neel : ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమా నుంచి బయటకొచ్చిన సర్ప్రైజ్..!

NTR-Neel : జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

  • Ustaad Bhagat Singh

    Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నుండి బిగ్ అప్డేట్‌.. అభిమానులకు ఫుల్ మీల్స్ అంటూ పోస్ట‌ర్‌!

  • Mahesh Babu

    Mahesh Babu : గౌతమ్ పుట్టినరోజున ఎమోషనల్ అయిన మహేశ్ బాబు

  • TikTok re-entering India?.. Speculations are abound with job postings

    TikTok : భారత్‌లోకి టిక్‌టాక్ మళ్లీ ఎంట్రీ?.. ఉద్యోగ నియామకాలతో ఊహాగానాలు వెల్లువ

  • Pawan- Bunny

    Pawan- Bunny: అల్లు అర‌వింద్ కుటుంబాన్ని పరామ‌ర్శించిన ప‌వ‌న్‌.. బ‌న్నీతో ఉన్న ఫొటోలు వైర‌ల్‌!

Latest News

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd